tag:blogger.com,1999:blog-203021493730308042.post1419060136331833809..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: ఖైదీ నెంబర్ 150 కబుర్లు Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-203021493730308042.post-39705183511579654542017-03-21T20:13:09.222-07:002017-03-21T20:13:09.222-07:00విన్నకోట నరసింహారావుగారు: చాలా బావుందండి మీరు షేర్...విన్నకోట నరసింహారావుగారు: చాలా బావుందండి మీరు షేర్ చేసిన డాన్స్ వీడియో - it's scintillating - literally!Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-49394020296974934672017-03-20T23:09:11.580-07:002017-03-20T23:09:11.580-07:00Yes Narasimhaa Rao Gaaru. It's was a nice danc...Yes Narasimhaa Rao Gaaru. It's was a nice dance.I watched it for the first time. Thanks for the link.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-59431684962715279262017-03-19T05:32:26.923-07:002017-03-19T05:32:26.923-07:00లలిత గారు, పవన్ గారు, చిరంజీవి డాన్స్ బాగానే చేస్త...లలిత గారు, పవన్ గారు, చిరంజీవి డాన్స్ బాగానే చేస్తాడు. డాన్స్ మాట వచ్చింది కాబట్టి Fred Astaire, Rita Hayworth (అప్పటి హాలివుడ్ తారలు) కలిసి 1940వ దశకంలో చేసిన ఓ డాన్స్ కూడా చూడండి (ఆల్రెడీ చూసుండకపోతే) ఈ వీడియోలో. ఆ స్పీడ్, కో-ఆర్డినేషన్, గ్రేస్, ఈజ్ (మన వాళ్ళ భాషలో "స్టెప్పులు") తప్పక నచ్చుతాయి. <br /><br /><a href="https://m.youtube.com/watch?v=ILbvtB_0pKk" rel="nofollow">A విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-1155353049112986522017-03-15T17:26:24.534-07:002017-03-15T17:26:24.534-07:00అవునండి మీరన్నది నిజం లలిత గారు. కొన్ని వ్యక్తిగత ...అవునండి మీరన్నది నిజం లలిత గారు. కొన్ని వ్యక్తిగత పనుల్లో బిజీ అవడం చేత బ్లాగ్ వైపుకు రావడం లేదు. కాస్త తీరిక చేసుకొని మొదలు పెట్టాలండి బ్లాగింగ్. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజ్మెంట్. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-42711112448308931092017-03-10T20:15:12.474-08:002017-03-10T20:15:12.474-08:00డాన్స్ అంటే ఇప్పటికీ చిరంజీవేనండి - ఆ ఈజ్, ఇష్టం -...డాన్స్ అంటే ఇప్పటికీ చిరంజీవేనండి - ఆ ఈజ్, ఇష్టం - ఎందుకో అందరిలోనూ కనిపించవు - చూడాలి ఈ సినిమా. మీ కబుర్లీమధ్య ఎక్కువగా వి(క)నిపించట్లేదు. Keep posting!Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-419919768365833562017-01-16T16:09:40.515-08:002017-01-16T16:09:40.515-08:00థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అన్యగామి గారు . అలా ఏ...థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అన్యగామి గారు . అలా ఏం కాదు, సినిమా నాకు నచ్చింది నాకే కాదు మా ఆవిడకు కూడా బాగా నచ్చింది, ఎక్కడా బోర్ కొట్టదు, It's a complete entertainer. <br /><br />మీ పేరును తప్పుగా రాసి ఉంటె క్షమించగలరు.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-51830681697585502052017-01-16T08:52:13.629-08:002017-01-16T08:52:13.629-08:00మీ రివ్యూ బావుంది. కానీ బలవంతంగా సినిమా బావుందనిపి...మీ రివ్యూ బావుంది. కానీ బలవంతంగా సినిమా బావుందనిపించారేమో?అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.com