tag:blogger.com,1999:blog-203021493730308042.post1803608513616698601..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: ఇండియా వెళ్లే ముందటి విశేషాలుPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-203021493730308042.post-29165324032301205262016-10-02T05:33:44.124-07:002016-10-02T05:33:44.124-07:00Thanks Lalitha Gaaru. Hope for that.Thanks Lalitha Gaaru. Hope for that.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-32420280206823071162016-10-01T10:58:22.586-07:002016-10-01T10:58:22.586-07:00ఈసారి ఇండియా వెళ్లినప్పుడు పుస్తకాలు తెచ్చుకునే అవ...ఈసారి ఇండియా వెళ్లినప్పుడు పుస్తకాలు తెచ్చుకునే అవకాశం మీకు కలగాలని కోరుకుంటున్నాను :) Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-46838638065486879322016-09-21T23:45:01.793-07:002016-09-21T23:45:01.793-07:00థాంక్స్ అండీ జిలేబీ గారు పద్యం రాసినందుకు..కానీ...థాంక్స్ అండీ జిలేబీ గారు పద్యం రాసినందుకు..కానీ నా బోటి వాళ్లకు అర్థం అయి చావదు అదే సమస్య. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-86107165915273836192016-09-21T07:29:59.202-07:002016-09-21T07:29:59.202-07:00
మా సీమలోని నువ్వుల
కూసింతగ నూగులంచు కొండంతవలెన్

మా సీమలోని నువ్వుల
కూసింతగ నూగులంచు కొండంతవలెన్
తా సైజగు ముద్దల బా
యే! సిరి సరకు కొని తాను యెలబారెనుగా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-30293549431802939982016-09-21T01:19:31.942-07:002016-09-21T01:19:31.942-07:00వివరణకి థాంక్స్ పవన్ గారు. పల్లెటూళ్ళ పదజాలం వినసొ...వివరణకి థాంక్స్ పవన్ గారు. పల్లెటూళ్ళ పదజాలం వినసొంపుగా ఉంటుంది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-45187728505533592352016-09-20T18:18:21.419-07:002016-09-20T18:18:21.419-07:00మా సీమ లో కూడా నువ్వులు అని వాడతాము కానీ పల్లెటూరు...మా సీమ లో కూడా నువ్వులు అని వాడతాము కానీ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళము కాబట్టి నూగులు అనే మాటే ఎక్కువగా వాడతాము. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-35891742952380242302016-09-20T18:13:39.532-07:002016-09-20T18:13:39.532-07:00నువ్వులా? Ok, thanks.నువ్వులా? Ok, thanks.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-45346724544370742612016-09-20T09:59:59.943-07:002016-09-20T09:59:59.943-07:00Sesame seeds. Sesame seeds. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-5258118396263505292016-09-20T08:51:54.345-07:002016-09-20T08:51:54.345-07:00' నూగులు ' అంటే ఏమిటండి?
(నాది సీమ కాదు, ... ' నూగులు ' అంటే ఏమిటండి?
(నాది సీమ కాదు, అందువల్ల అడుగుతున్నాను) విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com