tag:blogger.com,1999:blog-203021493730308042.post1942552071423086393..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: గత రెండు నెలల కబుర్లుPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-203021493730308042.post-43771433838693957802017-03-20T23:16:44.613-07:002017-03-20T23:16:44.613-07:00థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ లలిత గారు. తనకి స్కూల్...థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ లలిత గారు. తనకి స్కూల్ నచ్చింది, మా ఇల్లు స్కూల్ పక్కనే కావడం చేత, అప్పుడప్పుడూ ఆ దారిన వెళ్తున్నప్పుడు స్కూల్ లో ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ పెరగడం వల్ల ఆ స్కూల్ లో ఎప్పుడెప్పుడు చేరతానా అని ఎదురు చూస్తూంటం వల్ల తనకు మరీ నచ్చింది. మేమైతే 'కొరియన్' అని choose చేసాము కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం స్కూల్ వారిదేనట. ఇదో తిక్క తిరకాసు మళ్ళీ. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-43379643252212820892017-03-20T18:26:49.756-07:002017-03-20T18:26:49.756-07:00మీ పాప స్కూల్ విశేషాలు బావున్నాయి - తనకి నచ్చిందా?...మీ పాప స్కూల్ విశేషాలు బావున్నాయి - తనకి నచ్చిందా? ఇంతకీ language ఏం తీసుకుంది?Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-10504184633830878992017-03-19T19:41:46.694-07:002017-03-19T19:41:46.694-07:00థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అన్యగామి గారు. ఆ రాశి ...థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అన్యగామి గారు. ఆ రాశి ఫలాలు రాసిన వ్యక్తి ఎవరో తెలిస్తే ఆయన్నే అడిగేయొచ్చు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-51899433125004335592017-03-19T19:39:43.376-07:002017-03-19T19:39:43.376-07:00కరెక్ట్ గా చెప్పారు నాగేశ్వర రావు గారు. థాంక్స్ ఫర...కరెక్ట్ గా చెప్పారు నాగేశ్వర రావు గారు. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-75464674207010739782017-03-19T19:38:34.852-07:002017-03-19T19:38:34.852-07:00థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ నరసింహా రావు గారు. ఆ బ...థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ నరసింహా రావు గారు. ఆ బ్యాగ్ చూడటానికి అలా ఉంది కానీ అందులో తన లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ మినహాయించి ప్యాకెట్ డైరీ సైజు లో ఉండే రెండు పుస్తకాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ పుస్తకాలు మోసే శ్రమ ఉండదండి, ఆ చదివే బుక్స్ స్కూల్లో నే చదివించి ఇంటికి ఆ ప్యాకెట్ డైరీ సైజు లో ఉండే రెండు పుస్తకాలు పంపిస్తారు అంతే. అందులో కిడ్స్ డైలీ ఆక్టివిటీ గురించి పేరెంట్స్ కు తెలియజేస్తుంటారు. <br Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-8083404637129593482017-03-17T09:47:11.950-07:002017-03-17T09:47:11.950-07:00మీ పాప విద్యారంభం, మీ గుండు కథ బావున్నాయి. కానీ మీ...మీ పాప విద్యారంభం, మీ గుండు కథ బావున్నాయి. కానీ మీ వారఫలాలలో యెర్ర క్రొవ్వొత్తుల వ్యవహారమే తమాషాగా ఉంది. రెండు వత్తి దీపాలు పనికిరావా? అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-55213949500449133732017-03-17T05:26:47.887-07:002017-03-17T05:26:47.887-07:00గుండుతో వచ్చే మజాయే మజా గురూజీ. అలా చల్ల గాలి గుండ...గుండుతో వచ్చే మజాయే మజా గురూజీ. అలా చల్ల గాలి గుండుమీంచి వెళ్తూ, CPU ని కూల్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు.Nageswara Raohttps://www.blogger.com/profile/13303886347996765123noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-32476237931965861012017-03-17T03:23:44.091-07:002017-03-17T03:23:44.091-07:00వెల్కం బాక్.

మీరుంటున్న దేశంలో కూడా పిల...వెల్కం బాక్.

మీరుంటున్న దేశంలో కూడా పిల్లల స్కూల్ బ్యాగ్ ల సైజ్ మనదేశంలో వాటికేమీ తీసిపోదనుకుంటానే? ఏదైనా ఇండియన్ స్కూల్ కి పంపిస్తున్నారా ఏమిటి 😀?
అదనపు భాష ఛాయిస్ మహత్తరంగా ఉంది 🙂. French, German, Japanese, Spanish లాంటివి లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకూ దేన్ని ఎంచుకున్నారు, చైనీసేనా ?

ఇప్పటి మాట కాదు లెండి గానీ మీరుంటున్న దేశం కూడా గతంలో (20వ విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com