tag:blogger.com,1999:blog-203021493730308042.post3240798951345058783..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-203021493730308042.post-82940569142498777112019-10-15T21:22:53.550-07:002019-10-15T21:22:53.550-07:00బ్లాగులోకపు "భువనవిజయం"లో మరొక ఔత్సాహికు...బ్లాగులోకపు "భువనవిజయం"లో మరొక ఔత్సాహికుడి ప్రవేశం అన్నమాట. ఆల్ ది బెస్టూ ... మీకు, మీ గురువు గారికీ :) విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-74674977447155287462019-10-15T20:58:25.364-07:002019-10-15T20:58:25.364-07:00అట్నే అట్నే గురువు గారు Thanksఅట్నే అట్నే గురువు గారు ThanksPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-11696052810727631322019-10-15T20:19:24.455-07:002019-10-15T20:19:24.455-07:00
ధారాళముగా :) వెంఠనే శంకరాభరణం బ్లాగుకొచ్చేయండి రో...
ధారాళముగా :) వెంఠనే శంకరాభరణం బ్లాగుకొచ్చేయండి రోజూ ఓ పద్యం కొట్టి పారేయొచ్చు :)

వెల్ కం బెక బెక :(

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-45452212833658308132019-10-15T15:28:21.095-07:002019-10-15T15:28:21.095-07:00మొత్తానికి శిష్యుడిగా ఒప్పుకున్నట్లా లేదా అర్థం కా...మొత్తానికి శిష్యుడిగా ఒప్పుకున్నట్లా లేదా అర్థం కాలే. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-20121650386356863012019-10-15T03:48:17.267-07:002019-10-15T03:48:17.267-07:00
నాయన! శిష్యరికమ్మున
కీ యాల శుభదినమౌ! టకీల్మని ద...

నాయన! శిష్యరికమ్మున
కీ యాల శుభదినమౌ! టకీల్మని దీక్షన్
చేయగ వెసరా వలె సు
మ్మీ యుమ్మిగ పద్యమున మమేకము గానన్ !:)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-7332690980988773862019-10-14T18:17:36.162-07:002019-10-14T18:17:36.162-07:00థాంక్స్ మేష్టారు సమయానికి గుర్తు చేశారు, ఈ లెక్కన ...థాంక్స్ మేష్టారు సమయానికి గుర్తు చేశారు, ఈ లెక్కన నేను జిలేబీ గారి శిష్యరికం చేయాల్సిందే ఈ గ్రాంథిక తెలుగు మీద పట్టు రావాలంటే. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-15153380442272448072019-10-14T18:10:12.731-07:002019-10-14T18:10:12.731-07:00హ్హ హ్హ, పవన్, తెలుగు పదాలే😀. గతంలో మీకు "ఆం...హ్హ హ్హ, పవన్, తెలుగు పదాలే😀. గతంలో మీకు "ఆంధ్రభారతి" నిఘంటువు లింక్ ఇచ్చాను గదా. వాడండి. "జిలేబి" గారి పద్యాలు చదువుతున్నప్పుడు నిఘంటువు పక్కన పెట్టుకోవడం చాలా అవసరం☝️🙂. కాబట్టి, టీవీలో వచ్చే గ్రీన్ టీ ప్రకటనలో ఆ మోడల్ పిల్ల ఎప్పుడూ చెప్పినట్లు "అలవాటు చేసుకోండి."🙂

"విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-75415870717969952512019-10-14T15:43:05.061-07:002019-10-14T15:43:05.061-07:00డిగనురుకుల ?? చొక్కారు??
ఇవి సంస్కృత పదాలు కాదు ...డిగనురుకుల ?? చొక్కారు??

ఇవి సంస్కృత పదాలు కాదు కదా?Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-80755133521066145422019-10-14T09:29:31.894-07:002019-10-14T09:29:31.894-07:00
పద్యాలు వ్రాయ డానికి
విద్యార్థి! పవనకుమార ! వేగమ...

పద్యాలు వ్రాయ డానికి
విద్యార్థి! పవనకుమార ! వేగము గా నై
వేద్యమును సమర్పించుము
చోద్యము గా డిగనురుకుల చొక్కారు నదే!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-40599740952193436522019-10-14T05:51:08.659-07:002019-10-14T05:51:08.659-07:00పద్యాలు వ్రాయడానికి మంచి ఆరంభం చేశారు మీరు, పవన్😃...పద్యాలు వ్రాయడానికి మంచి ఆరంభం చేశారు మీరు, పవన్😃😃😄. Keep it up 👍😄.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-58698059315208526852019-10-14T04:10:36.822-07:002019-10-14T04:10:36.822-07:00
హతచిత్తుడనైతిని నా
తతాయి యే పేర్చె గాద తరమగు కవి...

హతచిత్తుడనైతిని నా
తతాయి యే పేర్చె గాద తరమగు కవితన్
వితరణచేయ వరుస శో
ధిత పదముల పేర్చెదన్ ముదితకు సవాలై!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-71786496040687412422019-10-14T02:11:01.691-07:002019-10-14T02:11:01.691-07:00హ
త
వి
ధీ
హ
త
వి
ధీ
Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-79573521938976789852019-10-14T01:31:58.107-07:002019-10-14T01:31:58.107-07:00
నాకెప్పటినుంచో డౌ
టూ! కాస్తా వాక్యములను టూకీ గా ...

నాకెప్పటినుంచో డౌ
టూ! కాస్తా వాక్యములను టూకీ గా బై
టూ కానిచ్చేసి జిలే
బీ కవనంబని యొకింత వేసేస్తారో?

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-8332940793574680882019-10-14T00:56:50.742-07:002019-10-14T00:56:50.742-07:00జిలేబి గారూ, నాకు ఎప్పటి నుంచో ఒక డౌటనుమానం. మీరు ...జిలేబి గారూ, నాకు ఎప్పటి నుంచో ఒక డౌటనుమానం. మీరు రాస్తున్నవి నిజంగానే పద్యాలా లేక ఒక వాక్యాన్ని నాలుగు లైన్లుగా విడగొట్టి రాస్తున్నారా?

తెలుగులో అత్తెసరు మార్కులతో పాసైన వాడిని కాబట్టి ఈ పద్యాలంటేనే భయం నాకు ఒక పట్టాన అర్థమయి చావవు నాకు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-58892774403888198372019-10-14T00:44:10.806-07:002019-10-14T00:44:10.806-07:00
వారు అగ్గిపుల్ల బ్యాచని మీకర్థ
మయ్యె నదియె మేలు ...

వారు అగ్గిపుల్ల బ్యాచని మీకర్థ
మయ్యె నదియె మేలు మాకు పవను
గారు కాస్త మీరు గవనము గా మెలు
గ వలయును జిలేబి గారి తోడు :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-83200608167850383182019-10-13T21:00:13.717-07:002019-10-13T21:00:13.717-07:00వారు అగ్గిపుల్ల బాచ్ అని ఇప్పటికైనా మీకు అర్థమవడం ...వారు అగ్గిపుల్ల బాచ్ అని ఇప్పటికైనా మీకు అర్థమవడం సంతోషం, పవన్ 😃. కాబట్టి తస్మాత్ జాగ్రత్త🤘.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-3087323679278084442019-10-13T15:22:35.640-07:002019-10-13T15:22:35.640-07:00జిలేబి గారూ, అప్పుడప్పుడూ వాఖ్యల్లో నారద అంటూ ఉంట...జిలేబి గారూ, అప్పుడప్పుడూ వాఖ్యల్లో నారద అంటూ ఉంటారు, ఇప్పుడు అర్థమైంది విషయం. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-85270060346281296042019-10-13T05:30:56.123-07:002019-10-13T05:30:56.123-07:00మీ మాటల్ని ఎదుటివాళ్ళ పైకి భలే తోసేస్తారండి మీరు &...మీ మాటల్ని ఎదుటివాళ్ళ పైకి భలే తోసేస్తారండి మీరు "జిలేబి" గారూ. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-80175528893756965542019-10-13T04:48:32.487-07:002019-10-13T04:48:32.487-07:00
మొత్తం మీద పవన్ గారు విన్నకోట గారిని ఓల్డీ చేసి ప...
మొత్తం మీద పవన్ గారు విన్నకోట గారిని ఓల్డీ చేసి పారేసారన్న మాట !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-22458089074113498302019-10-12T21:06:33.947-07:002019-10-12T21:06:33.947-07:00Well said Pavan 👌.Well said Pavan 👌.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-55949129126226541202019-10-12T17:51:43.544-07:002019-10-12T17:51:43.544-07:00Old is Gold కదా జిలేబి గారూ, నేటి యువత కూడా రేపటి ...Old is Gold కదా జిలేబి గారూ, నేటి యువత కూడా రేపటి ఓల్డ్ కదా. మరీ అలా ఎలా తీసి పారేస్తారు?Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-68124060022532172792019-10-12T11:22:36.176-07:002019-10-12T11:22:36.176-07:00ఆ కాలంలో PC లో 20MB hard disk అంటే చాలా గొప్పండీ &...ఆ కాలంలో PC లో 20MB hard disk అంటే చాలా గొప్పండీ "జిలేబి" గారూ ... మీరు హాహా హోహో అన్నా కూడా.

ఏమిటీ, "ఆల్ ఓల్డీస్ సత్యానాష్" అంటారా? అలాగే, అలాక్కానివ్వండి. మీరూ ఒక "ఓల్డీ"యే కాబట్టి (నేనన్నది unchivalrous గా అనిపించినప్పటికీ) మీరు కూడా మాకు ... ఇతర "ఓల్డీ" లకు ... తోడుంటారుగా, ఆయితే ఓకే :)విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-90324493719421223902019-10-12T09:22:18.991-07:002019-10-12T09:22:18.991-07:00
హేవిటో ఈపాతకాలపు ముసలోళ్లసోది :) ఇరవై ఎమ్ బీ హా...
హేవిటో ఈపాతకాలపు ముసలోళ్లసోది :) ఇరవై ఎమ్ బీ హార్డ్ డిస్కట :) దానికింత పొడవాటి బిల్డప్పు ఈ కాలంలో ఓ ఫోటో సైజు దానికన్న పెద్ద

హు హు ! ఆల్ ఓల్డీస్ సత్యానాష్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-57657313991200556522019-10-12T06:09:57.293-07:002019-10-12T06:09:57.293-07:00అవును పవన్,కాస్త ఛాలెంజింగ్ గానే ఉండేది. PC ల్లో (...అవును పవన్,కాస్త ఛాలెంజింగ్ గానే ఉండేది. PC ల్లో (IBM Compatible అనేవారు) RAM 64K మాత్రమే ఉండేది, అది గుర్తు పెట్టుకుని ప్రోగ్రాములు వ్రాయాల్సి వచ్చేది. Hard Disk 20MB ది మాగ్జిమమ్ (దానికి
Winchester అని పేరు, మన PC కు అది ఉందంటే మహా గొప్పగా కాలర్ ఎగరేసి చెప్పుకునేవాళ్ళు). Disk space, memory ల విషయంలో పొదుపు పాటించాల్సుండేదన్నమాట, ఇప్పటిలాగా పుష్కలంగా విచ్చలవిడిగా వాడడానికి లేదు 😀.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-41309960308395464112019-10-12T01:05:50.174-07:002019-10-12T01:05:50.174-07:00నరసింహా రావు గారు, పాత technology మీద పని చేయాలంటే...నరసింహా రావు గారు, పాత technology మీద పని చేయాలంటేనే కాస్త బుర్ర షార్ప్ గా ఉండాలి, ఇప్పుడున్న technologies అన్నీ అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు ఉంటాయి.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com