tag:blogger.com,1999:blog-203021493730308042.post7391261003782325740..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: పొరుగింటి పుల్లగూరకు కాస్త పులుపెక్కువైందిPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-203021493730308042.post-40219655915300817942020-03-13T01:50:54.574-07:002020-03-13T01:50:54.574-07:00Disclaimer అదుర్స్ గురువు గారూ!Disclaimer అదుర్స్ గురువు గారూ!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-50130921428902662112020-03-13T01:39:46.265-07:002020-03-13T01:39:46.265-07:00Quite right జై, అయితే మన బ్లాగుమిత్రులలో ఎవరికి ఏ ...Quite right జై, అయితే మన బ్లాగుమిత్రులలో ఎవరికి ఏ దేశపు పాస్పొర్ట్ ఉందో (పవన్ భారతీయుడే లెండి ... ఇంకా) మనకు తెలియదు కదా. కాబట్టి జనరల్ గా వారికి గాని, అక్కడ వారి స్నేహితులకు గానీ పనికొస్తుందని షేర్ చెయ్యడం జరిగిందన్నమాట ఆ సమాచారాన్ని.

పనిలో పనిగా ఈ క్రింది ప్రభుత్వ హెచ్చరికను గూడా జనాలు గ్రహించండి. ఈ రోజు (13-03-2020) Deccan Chronicle (Hyd) daily లో వచ్చిన వార్త ---> వచ్చినవారినివిన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-14386045384592256502020-03-12T23:12:17.500-07:002020-03-12T23:12:17.500-07:00పవన్ & విన్నకోట వార్లకు గమనిక: సస్పెండ్ చేసింద...పవన్ & విన్నకోట వార్లకు గమనిక: సస్పెండ్ చేసింది విదేశీయుల టూరిస్ట్ వీసాలు మాత్రమే. ఇందుమూలాన భారత పాసుపోర్టు దారులకు ఎటువంటి ఇబ్బంది లేదు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-66648704012112030222020-03-12T20:51:05.954-07:002020-03-12T20:51:05.954-07:00ఇంకో అయిదారు నెలల వరకు అలాంటి ప్లాన్స్ లేవు మేష్టా...ఇంకో అయిదారు నెలల వరకు అలాంటి ప్లాన్స్ లేవు మేష్టారు. సమాచారం ఇచ్చినందుకు థాంక్స్.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-83564747226378134172020-03-12T03:42:09.312-07:002020-03-12T03:42:09.312-07:00పవన్,
కరోనా వైరస్ భయం మూలాన భారత ప్రభుత్వం ఏప్రిల్...పవన్,
కరోనా వైరస్ భయం మూలాన భారత ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేసిందని ఇవాళ్టి (12-03-2020 Deccan Chronicle) వార్త 👇 . కాబట్టి భారతదేశానికి వచ్చే ఉద్దేశం ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి వేచి యుండాలి.

"Covid-19 scare : India suspends all tourist visas till April 15&విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-2548108777864172522020-03-09T01:06:38.137-07:002020-03-09T01:06:38.137-07:00చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు వేణూశ్రీకాంత్ గారు. ...చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు వేణూశ్రీకాంత్ గారు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-33719029357533115292020-03-09T00:48:55.658-07:002020-03-09T00:48:55.658-07:00చెలియా నాకు బాగా నచ్చిన సినిమా అండీ.. దాని గురించి...చెలియా నాకు బాగా నచ్చిన సినిమా అండీ.. దాని గురించి ఎప్పటి నుండో రాయాలని అనుకుంటూ వాయిదా వేస్తున్నాను. మీరు సఖి పాటతో పోల్చి భలే తేల్చేశారు చదవగానే ఫక్కున నవ్వేశాను :-) ఓకే బంగారం బాగానే వుంటుందండీ చూడండి. ఉస్తాద్ హోటల్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ లిస్ట్ లో ఉంటుంది. గోపీ సుందర్ పాటలు నాక్కూడా ఇష్టమండీ.. బావున్నాయ్ మీ సినిమా కబుర్లు.. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-11492510910894723272020-01-23T04:11:59.156-08:002020-01-23T04:11:59.156-08:00హెచ్చరించి నందుకు ధన్యవాదాలు మేష్టారు. అవును రెండు...హెచ్చరించి నందుకు ధన్యవాదాలు మేష్టారు. అవును రెండు మూడు కేసులు నమోదయ్యాయి ఇక్కడ అని విన్నాను.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-31155578245491115562020-01-23T02:31:33.746-08:002020-01-23T02:31:33.746-08:00అదేదో “Coronavirus” విజృంభిస్తోందిట గదా మీ దేశాల వ...అదేదో “Coronavirus” విజృంభిస్తోందిట గదా మీ దేశాల వైపు? జాగ్రత్తగా ఉండండి పవన్☝️.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-77334640099926720612019-11-27T20:37:44.417-08:002019-11-27T20:37:44.417-08:00కొంటె డైలాగులు వ్రాయడానికైతే మరీనూ 😃👍.
(jk 🙂).కొంటె డైలాగులు వ్రాయడానికైతే మరీనూ 😃👍.
(jk 🙂).విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-84081764716956772992019-11-27T20:14:29.354-08:002019-11-27T20:14:29.354-08:00 Uninhabited, Black Water లాంటి కొన్ని ఆసక్తికరమైన... Uninhabited, Black Water లాంటి కొన్ని ఆసక్తికరమైన సినిమాలు ఆస్ట్రేలియా వారు నిర్మించినవే. Troy సినిమాలో Prince Hector పాత్ర పోషించిన Eric Bana ఆస్ట్రేలియనే. అయినా మీరన్నది కరక్టే ... ఆస్ట్రేలియన్ నటీనటులు వెళ్ళి హాలీవుడ్ లో నటించడమే మామూలేమో (అవకాశాల దృష్ట్యానేమో బహుశః)?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-33301046518261395652019-11-27T19:01:31.147-08:002019-11-27T19:01:31.147-08:00సూర్య గారూ! సినీఫీల్డ్లో మీరు డైలాగ్ రైటర్ గా బాగా...సూర్య గారూ! సినీఫీల్డ్లో మీరు డైలాగ్ రైటర్ గా బాగా క్లిక్ అవ్వొచ్చు.Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-69878529302231240362019-11-27T15:02:50.362-08:002019-11-27T15:02:50.362-08:00ఈ సినిమా తీసింది మన ఇండియన్ కాబట్టి మీకు హిందీ సి...ఈ సినిమా తీసింది మన ఇండియన్ కాబట్టి మీకు హిందీ సినిమా చూసిన ఫీలింగ్ కలిగి ఉంటుంది. ఆస్ట్రేలియా ఢిల్లీ లాగా మేష్టారు, ఇక్కడ specific గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ లేదు, అంతా అమెరికా వెళ్ళి అక్కడే నటిస్తుంటారు. ఢిల్లీ వాళ్ళు ముంబై వెళ్లి నటించినట్లు. (నా ఎనాలిసిస్ రాంగ్ అయి ఉండచ్చు బట్ నాకు తెలిసిన ప్రకారం ఇంతే ). ఇక్కడి వాళ్ళు తీసి బాగా హిట్టయిన సినిమాలు తక్కువే.

మన శ్రీశాంత్ లాగా Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-1183615373256757922019-11-27T14:46:07.372-08:002019-11-27T14:46:07.372-08:00లేదు మేష్టారు బాగా తక్కువ. ఏ సినిమాలు చూసినా నేను,...లేదు మేష్టారు బాగా తక్కువ. ఏ సినిమాలు చూసినా నేను, మా ఆవిడ కలిసే చూస్తాము. తనకు ఇంగ్లీష్ సినిమాలు పెద్దగా అర్థం కావు అంత ఇష్టమూ ఉండవు. నాకిష్టమే గానీ(అంటే నాకేదో పేద్ద అర్థం అవుతాయని కాదు) నేనొక్కడినీ ఇంకో రూంలో కూర్చొని చూడాలి పిల్లలకీ, మా ఆవిడకి డిస్టర్బన్స్ కలక్కుండా, అందుకని చూడను. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-34493188619618247012019-11-27T05:22:40.413-08:002019-11-27T05:22:40.413-08:00మీ దేశపు సినిమాలు కూడా చూస్తుంటారా? మధ్యాహ్నం &quo... మీ దేశపు సినిమాలు కూడా చూస్తుంటారా? మధ్యాహ్నం "Un-Indian" అనే సినిమా చూశాను hotstar లో. Screen Australia వారి productionట. Inter-racial marriage అనే themeతో తీసిన చిత్రం. దీంట్లో హీరో ఎవరో (తెల్లవాడు) తెలిస్తే ఆశ్చర్యపోతారు. చూడండి. సంభాషణలు నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు 🙁. ఆస్ట్రేలియన్ accent కన్నా అమెరికన్ ఉచ్చారణే నయమనిపించింది. మీరంతా ఎలా నడిపిస్తున్నారో ఏమిటో రోజూ?
<brవిన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-33315106660085168212019-11-27T04:49:31.019-08:002019-11-27T04:49:31.019-08:00ఇటుపక్కోడి సినిమా తప్ప పడమటి పక్కోడి సినిమాలు చూడర...ఇటుపక్కోడి సినిమా తప్ప పడమటి పక్కోడి సినిమాలు చూడరా? అదేనండీ హాలీవుడ్డు!సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-55692123421428342582019-11-27T04:13:28.350-08:002019-11-27T04:13:28.350-08:00జై గారూ, అంతే నంటారా? అయినా నేను పులుపు ఎక్కువైందన...జై గారూ, అంతే నంటారా? అయినా నేను పులుపు ఎక్కువైందని అన్నాను కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు లెండి.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-18756582382808931832019-11-27T01:29:55.645-08:002019-11-27T01:29:55.645-08:00మిత్రమా అసలే రోజులు బాలేవు. తెలుగు భాషాభిమానులు ఎడ...మిత్రమా అసలే రోజులు బాలేవు. తెలుగు భాషాభిమానులు ఎడాపెడా గగ్గోలు పెడుతున్న తరుణంలో మీరు పరాయి భాష సినిమా గురించి రాసి వాళ్ళను రెచ్చగొట్టడం అవసరమా?Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com