tag:blogger.com,1999:blog-203021493730308042.post8137537478967831354..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: నేను లోకల్ కాదు కాదు నేను సోంబేరిPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-203021493730308042.post-16155750460142600422017-03-26T22:44:04.504-07:002017-03-26T22:44:04.504-07:00అందుకే ఉలిపి కట్టెనని నిర్ధారించుకున్నాను లలిత గార...అందుకే ఉలిపి కట్టెనని నిర్ధారించుకున్నాను లలిత గారు. సినిమా ఫస్ట్ హాఫ్ నచ్చింది కానీ సెకండ్ హాఫ్ లో నాని హీరోయిన్ తండ్రిని ఇంప్రెస్ చేయడానికి కాకపోయినా కనీసం తన వాదన వినిపించడానికైనా అసలు ప్రయత్నించడు ఏమైనా అంటే నేను మారను ఇంతే అంటుంటాడు అందుకే నాకు నచ్చలేదు.<br /><br />అందరూ సినిమా చాలా బాగుంది అనటం వల్ల మరీ ఎక్కువ expectations పెట్టుకొని చూడటం వలన నాకు నచ్చలేదేమో మరి. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-85640925145838817442017-03-26T22:36:26.619-07:002017-03-26T22:36:26.619-07:00భేషైన ఆలోచనే నండోయ్ నరసింహా రావు గారు. భేషైన ఆలోచనే నండోయ్ నరసింహా రావు గారు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-38845435525860035202017-03-26T22:35:14.942-07:002017-03-26T22:35:14.942-07:00మీరన్నది నిజమేనండి అన్యగామి గారు. మీరన్నది నిజమేనండి అన్యగామి గారు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-84775665095387324762017-03-24T23:56:13.260-07:002017-03-24T23:56:13.260-07:00హహహ - మీకు నచ్చినట్లు లేదు - మేం మాత్రం నవ్వుకుంటూ...హహహ - మీకు నచ్చినట్లు లేదు - మేం మాత్రం నవ్వుకుంటూ బానే ఎంజాయ్ చేశాం :)Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-86510747666476957342017-03-24T11:48:23.384-07:002017-03-24T11:48:23.384-07:00మీ దేశాలకు బామ్ ఎగుమతి చేసే వ్యాపారం చేపడితే లాభసా...మీ దేశాలకు బామ్ ఎగుమతి చేసే వ్యాపారం చేపడితే లాభసాటిగా ఉండేట్లుందే 😀😀. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-30816734020037385132017-03-24T11:14:22.257-07:002017-03-24T11:14:22.257-07:00ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-56819411030633578802017-03-24T08:29:16.031-07:002017-03-24T08:29:16.031-07:00కథలన్నీ కూడా (రాజకీయ, సాంఘిక, పౌరాణిక/జానపద) మంచి ...కథలన్నీ కూడా (రాజకీయ, సాంఘిక, పౌరాణిక/జానపద) మంచి చెడుని జయిస్తుంది అన్న సూత్రం మీద ఆధారపడ్డవే. కథనంలోనే వైవిధ్యం చూపెట్టాలి. మీరన్నట్టు సినిమా కథ పాతదే, కథనం కొంచెం క్రొత్తగా ఉంది. ఎక్కడో నూటికి/కోటికి ఒక్క ఒరిజినల్ కథతో వచ్చేవి తప్పితే, మిగిలినవన్నీ మూస కథలే కదా! కరువు వాచిన నాలాంటి వాళ్ళకి ఏకొంచెం బావున్నా నిర్మాతలకి సినిమాచూసి సాయం చేస్తుంటాం. ఏమంటారు? అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.com