tag:blogger.com,1999:blog-203021493730308042.post1161536262910565082..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: ఫేస్ బుక్ ఫిష్ మార్కెట్ అయితే, మరి ట్విట్టర్?Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-203021493730308042.post-74786295496301372442019-04-26T01:31:50.028-07:002019-04-26T01:31:50.028-07:00Thanks for your comments Chandrika gaaru.Thanks for your comments Chandrika gaaru.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-2318249952122731452019-04-25T14:47:05.330-07:002019-04-25T14:47:05.330-07:00బాగా చెప్పారు పవన్ గారు. నేను ట్విట్టర్ లో లేను. ర...బాగా చెప్పారు పవన్ గారు. నేను ట్విట్టర్ లో లేను. రెండిటికీ తేడాఏంటో అర్ధం కాదు నాకు. నిజమే. FB ఒక పద్మవ్యూహమే.వెళ్ళామా చిక్కుకు పోతాం.Chandrikahttps://www.blogger.com/profile/15716624137513506422noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-86158688833580757612019-04-22T04:12:57.903-07:002019-04-22T04:12:57.903-07:00బ్లాగాయణం అంతా చదివి బ్లాగుకి...you are too intell...బ్లాగాయణం అంతా చదివి బ్లాగుకి...you are too intelligent (పూరించుడి).<br />నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-29796687187018665132019-04-22T02:01:53.463-07:002019-04-22T02:01:53.463-07:00ఆ తెలివి లేక మేము ఇరుక్కుపోయాము నరసింహా రావు గారు,...ఆ తెలివి లేక మేము ఇరుక్కుపోయాము నరసింహా రావు గారు, అది పద్మవ్యూహం లాంటిది, బయటికి రాలేము 😀Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-83081823981649848632019-04-22T01:58:45.563-07:002019-04-22T01:58:45.563-07:00కరెక్ట్ గా చెప్పారు బ్లాగ్ గురించి నీహారిక గారు.కరెక్ట్ గా చెప్పారు బ్లాగ్ గురించి నీహారిక గారు.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-35103849920395196662019-04-22T01:04:17.178-07:002019-04-22T01:04:17.178-07:00నేను రెండింటిలోనూ లేనుగా, హ్హ హ్హ హ్హ 🙂. గోలగోల...నేను రెండింటిలోనూ లేనుగా, హ్హ హ్హ హ్హ 🙂. గోలగోలగా ఉంటుందని ముందే ఊహించానన్నమాట (ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్లు .... "ఐ ఆమ్ టూ ఇంటెలిజంట్") 😎. ప్రాణానికి హాయిగా ఉంది.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-44878892460389253552019-04-21T22:29:44.857-07:002019-04-21T22:29:44.857-07:00కాదేదీ బ్లాగ్ పురాణాలు/పూరణలు/రణాల కు అనర్హం !కాదేదీ బ్లాగ్ పురాణాలు/పూరణలు/రణాల కు అనర్హం !నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-5291074065806279002019-04-21T21:55:13.795-07:002019-04-21T21:55:13.795-07:00భలే చెప్పారు YVR gaaru, Twitter కుదుపు కు లోనై పోయ...భలే చెప్పారు YVR gaaru, Twitter కుదుపు కు లోనై పోయాPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-2397043034320798712019-04-21T21:53:31.410-07:002019-04-21T21:53:31.410-07:00ఇది సరైన పోలిక నీహారిక గారుఇది సరైన పోలిక నీహారిక గారుPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-35864743931945456892019-04-21T21:52:48.931-07:002019-04-21T21:52:48.931-07:00బ్లాగులు కూడా అంతే తమ్ముడు, మనం తెలివిగా choose చే...బ్లాగులు కూడా అంతే తమ్ముడు, మనం తెలివిగా choose చేసుకోవాలి. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-35468339800714601192019-04-21T21:50:14.877-07:002019-04-21T21:50:14.877-07:00ఆ మాత్రం తెలివే నాకుండి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేది క...ఆ మాత్రం తెలివే నాకుండి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు కదా సూర్య గారుPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-5792207139972629912019-04-21T21:48:48.686-07:002019-04-21T21:48:48.686-07:00భలే చెప్పారు లలిత గారుభలే చెప్పారు లలిత గారుPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-13637227214188169172019-04-21T21:30:25.907-07:002019-04-21T21:30:25.907-07:00దూరపుకొండలు నునుపు
దగ్గరకెళ్తే కుదుపు
😊😊😊😊దూరపుకొండలు నునుపు <br />దగ్గరకెళ్తే కుదుపు<br />😊😊😊😊YVR's అం'తరంగం'https://www.blogger.com/profile/04059334858386766017noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-60224396067541055652019-04-21T21:26:29.396-07:002019-04-21T21:26:29.396-07:00ఫేస్ బుక్ ఫిష్ మార్కెట్ అయితే,ట్విట్టర్ కాకి గోల !...ఫేస్ బుక్ ఫిష్ మార్కెట్ అయితే,ట్విట్టర్ కాకి గోల !నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-47790621662037355242019-04-21T21:12:11.317-07:002019-04-21T21:12:11.317-07:00అన్నా! మరి బ్లాగులేంటో చెప్పలేదేం?అన్నా! మరి బ్లాగులేంటో చెప్పలేదేం?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-83781902284589839092019-04-21T18:38:23.676-07:002019-04-21T18:38:23.676-07:00ఆయనెవరో చెప్పగానే లగెత్తుకెళ్ళి అకౌంట్ తెరిచారా?రా...ఆయనెవరో చెప్పగానే లగెత్తుకెళ్ళి అకౌంట్ తెరిచారా?రామ్ గోపాల్ వర్మ ఉండేది ట్విట్టర్ లోనే అన్న విషయం మరిచిపోయినట్లున్నారు.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-5528764893082444322019-04-21T18:24:34.337-07:002019-04-21T18:24:34.337-07:00సోషల్ మీడియా సమస్తం
ఏదో ఒక షేర్-మహోత్సవం! సోషల్ మీడియా సమస్తం <br />ఏదో ఒక షేర్-మహోత్సవం! Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.com