tag:blogger.com,1999:blog-203021493730308042.post1615183413707029380..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: కొత్తొక వింత పాతొక రోత కాలం కాదిదిPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-203021493730308042.post-3012477131547760732021-03-04T18:36:41.808-08:002021-03-04T18:36:41.808-08:00కూరగాయలు పండించుకునేటంత ప్లేస్ కూడానా ఇప్పుడుండే ఇ...కూరగాయలు పండించుకునేటంత ప్లేస్ కూడానా ఇప్పుడుండే ఇరుకు ఇరుకు ప్లాట్స్ లో ☹️Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-73372580978939718412021-03-04T03:12:00.913-08:002021-03-04T03:12:00.913-08:00చక్రాల బల్ల అంటే అడుక్కునేవాడు వాడు కూడా కొనడు ఈ ర...చక్రాల బల్ల అంటే అడుక్కునేవాడు వాడు కూడా కొనడు ఈ రోజుల్లో. అదే స్కూటర్ బోర్డు అంటే అంబానీ మనవడు కూడా ఎగబడతాడు.

వీలైతే కూరగాయలు ఇంట్లోనో పెరట్లోనో పండించుకోవడం మంచిది. అఫ్కోర్స్ సలహా ఇచ్చాగాని ఆపని నెం చేయట్లేదు లెండి!సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-84964924984350960552021-02-25T15:12:34.341-08:002021-02-25T15:12:34.341-08:00ఊరగాయ, ఉప్పుమిరపకాయ సెపరేట్ ఐటెం అని చెప్పి ఛార్జ్...ఊరగాయ, ఉప్పుమిరపకాయ సెపరేట్ ఐటెం అని చెప్పి ఛార్జ్ చేసినా చేస్తారేమో చంద్రిక గారుPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-30532321390973130272021-02-25T15:11:47.175-08:002021-02-25T15:11:47.175-08:00నిజమే మేష్టారు, ఇవన్నీ కొత్త కొత్త గిమ్మిక్స్.
నిజమే మేష్టారు, ఇవన్నీ కొత్త కొత్త గిమ్మిక్స్.
Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-20192185713772731942021-02-25T06:07:45.390-08:002021-02-25T06:07:45.390-08:00Scooter board హ హ !! భలే ఉంది. విన్నకోట గారు , ...Scooter board హ హ !! భలే ఉంది. విన్నకోట గారు , బాగా అడిగారు. ఆవకాయ ముక్క కూడా వేస్తాడేమో మరి. ప్లాస్టిక్ అంతా ప్రపంచానికి అంటకట్టి ఇప్పుడు global warming అంటూ సోది చెప్తున్నారు. Chandrikahttps://www.blogger.com/profile/15716624137513506422noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-56887101780933970852021-02-25T04:18:40.122-08:002021-02-25T04:18:40.122-08:00చద్దన్నంతో పాటు నంచుకోవడానికి ఆవకాయ ముక్క కూడా వేస...చద్దన్నంతో పాటు నంచుకోవడానికి ఆవకాయ ముక్క కూడా వేస్తాడా 😁 ? చద్దన్నం రుచి మరిగితే డోనట్స్ అమ్మకాలు పడిపోతాయేమో పాపం 😢🙂? సోకాల్డ్ “ఆర్గానిక్” కూరగాయలంత హాస్యం మరొకటి ఉండదేమో?

Old is gold అని ఎగదోస్తే వెరైటీగా ఉందనిపిస్తూ డబ్బులు పుష్కలంగా దండుకోవచ్చు కదా. కొత్తదనం చూపించి అమ్మకాలు పెంచకపోతే మరి మొదటి ఉద్యోగంలోనే లచ్చలు లచ్చల జీతం సంపాదించే సోకాల్డ్ MBA కుర్రకారు తమ ఉనికిని విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com