tag:blogger.com,1999:blog-203021493730308042.post2428646805219498101..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: రాహుల్ గాంధీని కలవడానికి సాయం చేద్దురూPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-203021493730308042.post-3817819247367120952016-07-31T21:50:44.169-07:002016-07-31T21:50:44.169-07:00Thanks for the response ...gaaruThanks for the response ...gaaruPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-34751456183805192662016-07-31T21:50:01.662-07:002016-07-31T21:50:01.662-07:00వాడు వీడు అంటే బాగోదండి. ఆయన పదవికి, హోదాకి గౌరవం ...వాడు వీడు అంటే బాగోదండి. ఆయన పదవికి, హోదాకి గౌరవం ఇవ్వకపోయినా కనీసం వయసుకు గౌరవం ఇచ్చినా బాగుండు అని నా ఉద్దేశ్యం Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-21597489477382028892016-07-31T21:47:37.181-07:002016-07-31T21:47:37.181-07:00ఆయనొక్కడే నిద్ర పోతే చాలా? ఆయన్ను ఒక సారి విమర్శి...ఆయనొక్కడే నిద్ర పోతే చాలా? ఆయన్ను ఒక సారి విమర్శించితే మాకూ చక్కగా నిద్రపట్టుద్ది :)Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-69199748783908707292016-07-31T21:44:32.828-07:002016-07-31T21:44:32.828-07:00Thanks for the clarity Neehaarika gaaru. Thanks for the clarity Neehaarika gaaru. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-69639737313447496382016-07-31T21:41:37.840-07:002016-07-31T21:41:37.840-07:00శ్రీనివాసుడు గారూ, ధన్యవాదాలండి. ఎదో ఒక రకంగా కోర్...శ్రీనివాసుడు గారూ, ధన్యవాదాలండి. ఎదో ఒక రకంగా కోర్ట్ ఇచ్చిన తీర్పును విమర్శించాలని లాస్ట్ మినిట్ లో సల్మాన్ ఖాన్ ను ఇరికించానండి ఈ పోస్ట్ లో. ట్విట్టర్ జోకులు కూడా షేర్ చేసినందుకు ధన్యవాదాలు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-12662937551134801642016-07-31T21:37:40.634-07:002016-07-31T21:37:40.634-07:00Thanks for the comments Lalitha :)Thanks for the comments Lalitha :)Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-76140023557613958322016-07-31T21:37:14.507-07:002016-07-31T21:37:14.507-07:00Thanks for the comments ChandraThanks for the comments ChandraPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-69264717708258483182016-07-30T17:45:19.571-07:002016-07-30T17:45:19.571-07:00బెమ్మాండం పవన్ గారూ!
"ఇది అగ్గిపెట్టే కానీ ఇం...బెమ్మాండం పవన్ గారూ!
"ఇది అగ్గిపెట్టే కానీ ఇందులో అగ్గి పుల్లలు లేవు... మా మేడమ్ గారి క్యాస్టూమ్స్ ఉన్నాయి’’
.....సింప్లీ సూపర్బ్! అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన మన దేశానికి అన్నే దుస్తులు ధరించే సంస్కృతి అందించిన నివాళి.
’’చీమకి కూడా హాని తలపెట్టని ఆయన మీద మోపబడిన కేసు ల్లోంచి ఈ మధ్యే బయటపడినందుకు గానూ ఆరంజ్ క్రాస్, యెల్లో క్రాస్ లాంటి సంస్థలు "శాంతి దూత" లాంటి శ్రీనివాసుడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-2386773807373314552016-07-30T13:56:30.942-07:002016-07-30T13:56:30.942-07:00ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-77860485340622502762016-07-30T07:08:07.875-07:002016-07-30T07:08:07.875-07:0060 ఏళ్ళుగా మొద్దు నిద్రపోతున్న జనాలను వదిలి ప్రశాం...60 ఏళ్ళుగా మొద్దు నిద్రపోతున్న జనాలను వదిలి ప్రశాంతంగా నిద్రిస్తున్న యువరాజుని మళ్ళీ నిద్రలేపకండీ అని మొత్తుకుంటూనే ఉన్నా... మేసే గాడిదొచ్చి కూసే గాడిదని చెడగొట్టినట్లున్నదీ యవ్వారం !
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-35296211131923668942016-07-30T06:43:14.469-07:002016-07-30T06:43:14.469-07:00'చింత లేనమ్మ సంత లోనూ సక్కగా నిద్దరోయిందని'...'చింత లేనమ్మ సంత లోనూ సక్కగా నిద్దరోయిందని' బాగుంది ఈ సమెత. పాపం అలసి పోయి కాస్త కునుకు తీసినట్టున్నాడు మన యువరాజు.Anonymoushttps://www.blogger.com/profile/03507294153055204514noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-29683502298788011412016-07-30T04:15:06.438-07:002016-07-30T04:15:06.438-07:00@Anonymous,
నీ రైటింగ్ స్కిల్స్ చూస్తే నిన్ను నేన...@Anonymous,

నీ రైటింగ్ స్కిల్స్ చూస్తే నిన్ను నేను గుర్తుపట్టలేననుకున్నావా ? నేను ఇగ్నోర్ చేయాలి అని అనుకున్నాను కాబట్టి నిన్ను అపుడు వదిలేసాను.ఇపుడు వదిలే ప్రశక్తి లేదు.అపుడు నీ టైం నడిచింది.ఇపుడు నా టైం నడుస్తోంది. కొబ్బరి చిప్పల బ్యాచ్ ని అంటే నువ్వెందుకు ముందుకు వచ్చావో తెలియదనుకున్నావా ? ముసుగు వేయొద్దు బ్లాగు పైనా....

నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-60841956822962185352016-07-30T03:07:16.890-07:002016-07-30T03:07:16.890-07:00క్లారిటీ ఇవ్వాలి పాఠకులకి :
మిర్చి బ్యాచ్ = కృష్ణ...క్లారిటీ ఇవ్వాలి పాఠకులకి :

మిర్చి బ్యాచ్ = కృష్ణా జిల్లా వాస్తవ్యులు, కొంచెం రెచ్చగొట్టినా రెచ్చిపోయేవారు.

కొబ్బరి చిప్పల బ్యాచ్ = గోదావరి జిల్లా,కేరళ వాస్తవ్యులు, బ్రాహ్మణులు (మంత్రిగారి వియ్యంకులు)

పాదుకల బ్యాచ్ = వంశపారంపర్యంగా రాజ్యాధికారాన్ని అనుభవించేవారు.(రాజులు)

సుబ్బిశెట్టి బ్యాచ్ = గుజరాత్ వాస్తవ్యులు,వ్యాపారం తప్ప సరసం తెలియని వారు.
<brనీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-23710175626848300122016-07-30T03:02:01.213-07:002016-07-30T03:02:01.213-07:00యువరాజు విలువ ఇంకా అర్ధం కాలేదనుకుంటా.. పాదుకల బ్య...యువరాజు విలువ ఇంకా అర్ధం కాలేదనుకుంటా.. పాదుకల బ్యాచ్ అంటే సోదివాగుడు వాగే బ్యాచ్ కాదు ! మీకు ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. ప్రతిపక్షం లో ఉన్నా హై సెక్యూరిటీ ఉంటుంది.మీరు ముందుగా ఫోన్ ద్వారా ప్రయత్నించాలి.కాంగ్రెస్ వెబ్ సైట్ లో నంబర్ ఉంటుంది. మీరెవరు అన్నది ఎంక్వైరీలన్నీ పూర్తయ్యాక మీ ఇంటికి వాళ్ళు కాల్ చేసి ఎపుడు రావాలో చెపుతారు.

మీరడిగే పనికైతే మోడీలాంటి గోష్పాదం గాళ్ళు (నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-18991699687771526172016-07-29T21:15:55.883-07:002016-07-29T21:15:55.883-07:00Dear Sirs,
I think that is a psycho, and psycholo...Dear Sirs,
I think that is a psycho, and psychological disturbed character. When ever some one criticised his or her beloved ones, the pathological strain in it will be aggravated and released in different **batches** as you said.
In my opinion, to counter that psychic attack, we better to ignore completely, as, that character was not present in this blog world, until some psychiatric Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-68675581472067204432016-07-29T20:10:44.620-07:002016-07-29T20:10:44.620-07:00ఉందండీ మరో బేచ్ Z-N బేచ్. ఉందండీ మరో బేచ్ Z-N బేచ్. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-19778571572411460722016-07-29T08:28:10.585-07:002016-07-29T08:28:10.585-07:00onion బ్యాచ్, అమ్మలక్కల బ్యాచ్ , కొబ్బరి చిప్పల బ...onion బ్యాచ్, అమ్మలక్కల బ్యాచ్ , కొబ్బరి చిప్పల బ్యాచ్ చాలా ఇంకా ఏవైనా బ్యాచ్ లు ఉన్నాయా ? LOL
Chandrikahttps://sarachandrika.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-12604303027842751922016-07-29T07:11:57.997-07:002016-07-29T07:11:57.997-07:00Seek assistance of onion batch :)Seek assistance of onion batch :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-27041887635150622962016-07-29T06:24:43.148-07:002016-07-29T06:24:43.148-07:00మీ కామెంట్స్ కు సంతోషమండీ. రాహుల్ గాంధీ విషయం లో మ...మీ కామెంట్స్ కు సంతోషమండీ. రాహుల్ గాంధీ విషయం లో మరీ భయపెట్టేస్తున్నారు :)Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-71507575927074813602016-07-29T05:17:34.569-07:002016-07-29T05:17:34.569-07:00అసలు ఏంటండీ మీరు :) పూర్తిగా టపా చదవకుండానే టైటిల...అసలు ఏంటండీ మీరు :) పూర్తిగా టపా చదవకుండానే టైటిల్ చూసాక తాగుతున్న తేనీరు కూడా ఫౌంటెన్ లాగా బయటికి వచ్చేసింది నాకు… ‘గుమ్మడికాయ తో గుత్తివంకాయ’ హైలైట్ కదా అసలు. ఏకం గా రాహుల్ గాంధీ మీదే మీ టపా!! యువ రాజా వారు అన్న భయము భక్తి కూడా లేకుండా ?ఈ రోజు మీ పని అయిపొయింది ఇంక… అంతే. Chandrikahttps://sarachandrika.wordpress.comnoreply@blogger.com