tag:blogger.com,1999:blog-203021493730308042.post2753326657781329629..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: ప్లాట్ నెంబర్ 62 కి పునః స్వాగతంPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-203021493730308042.post-26683073191847927822017-05-21T23:37:08.867-07:002017-05-21T23:37:08.867-07:00ధన్యవాదాలు లలిత గారు. తమిళ్ లో జుజుబీ అంటే 'అద...ధన్యవాదాలు లలిత గారు. తమిళ్ లో జుజుబీ అంటే 'అదెంత' అనే వస్తుందండి. రజని కాంత్ అదేదో సినిమాలో వాడుతాడండీ ఈ డైలాగు.

రజని కాంత్ తో పోలిస్తే మిగతా హీరోలు జుజుబీ
లలిత గారి బ్లాగ్ తో పోలిస్తే పవన్ బ్లాగ్ జుజుబీ ఇలా చెప్పుకోవచ్చండి examples :)Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-67469050723624867682017-05-19T19:01:51.326-07:002017-05-19T19:01:51.326-07:00సరదా పోస్ట్! ఇంతకీ జుజుబీ అంటే ఏంటండి, పవన్‌గారు?సరదా పోస్ట్! ఇంతకీ జుజుబీ అంటే ఏంటండి, పవన్‌గారు?Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-77606148327249158992017-05-15T02:37:03.965-07:002017-05-15T02:37:03.965-07:00మొన్నోరోజు టీవీలో ఏంకరిణి "మాంగో యోగర్ట్ ప్యూ...మొన్నోరోజు టీవీలో ఏంకరిణి "మాంగో యోగర్ట్ ప్యూరీ" తయారుచేస్తానంది. మనసులో కొంచెం అనుమానంగానే ఉన్నా సరే ఏం చెబుతుందో అనుకున్నాను (వంటల ప్రోగ్రాములు నువ్వెందుకు చూస్తున్నావు అంటారా? టీవీ ఉన్నది హాల్లోనే, కాబట్టి చెవిన పడుతూనే ఉంటుంది. అదీగాక ఎండవేళ బయటకి పోలేక). ఏమీ లేదు, పెరుగులో మామిడిపండు రసం కలుపుకుని మిక్సీలో కొట్టి తినడంట 🙁.
PBJ కూడా మీరు చెప్పాక ఇప్పుడు నామటుకు అలాగే విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-32648370660052368382017-05-15T00:43:11.113-07:002017-05-15T00:43:11.113-07:00ATT, మంచి షార్ట్ కట్ పరిచయం చేశారు. బాగుంది :)
చది...ATT, మంచి షార్ట్ కట్ పరిచయం చేశారు. బాగుంది :)
చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు నరసింహా రావు గారు. పీనట్ బట్టర్ లేదా జాం పూసుకొని తినడమే Peanut Butter and Jelly Sandwich అండి. అమెరికా లో ఇది పాపులర్. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-61164290760760164972017-05-15T00:39:08.716-07:002017-05-15T00:39:08.716-07:00మీరు చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు చంద్రిక గారు. చ...మీరు చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు చంద్రిక గారు. చపాతీ pb&j శాండ్విచ్ ఇక్కడ కూడా కామన్ అయిపోయిందండీ.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-8967911844488139712017-05-13T10:51:27.363-07:002017-05-13T10:51:27.363-07:00"లుంగీ కట్టుకున్న అబ్బాయి" అంటారా? తమిళ ..."లుంగీ కట్టుకున్న అబ్బాయి" అంటారా? తమిళ హోటల్ కదా, లుంగీలే కనిపిస్తాయి మరి పవన్ గారు 😀. హోటళ్ళ మీద ఆధారపడే బ్రహ్మచారుల బాధల గురించి బాగా చెప్పారు. అన్నట్లు మీ ఫ్రెండ్ చిన్ని లాగా నేను కూడా ATT నే - Anytime Tea అన్నమాట 😀.

చంద్రిక గారు, "PBJ శాండ్విచ్" అనబడే ఆ వంటకం ఏమిటండి? ఏదైనా అమెరికన్ విశేషమా? శాకాహారమేనా? శాకాహారమయితే, మా దగ్గర టీవీ వంటల విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-48813555416539813432017-05-13T10:48:52.883-07:002017-05-13T10:48:52.883-07:00ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-30657563919393280862017-05-13T05:50:01.799-07:002017-05-13T05:50:01.799-07:00బావుందండి మీ ప్లాట్ నెంబర్ 62. చపాతీ, సాంబారు కలి...బావుందండి మీ ప్లాట్ నెంబర్ 62. చపాతీ, సాంబారు కలిపి తినము. కానీ అమెరికా వచ్చాక అన్నీ అలవాటు అయ్యాయి. చపాతీ PBJ శాండ్విచ్ కూడా చేసుకుంటాం మేము. మీ స్నేహితుడి జీవితం మీకే కాదండీ ఎవరికైనా ఇన్స్పిరేషన్Chandrikahttps://www.blogger.com/profile/15716624137513506422noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-87930944781103939852017-05-09T05:26:44.164-07:002017-05-09T05:26:44.164-07:00Thx for the comment SharathThx for the comment SharathPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-58031853269748285552017-05-09T01:59:41.495-07:002017-05-09T01:59:41.495-07:00Super Pavan.. reminded both the hotels..Super Pavan.. reminded both the hotels..Sharathhttps://www.blogger.com/profile/13011331894242005327noreply@blogger.com