tag:blogger.com,1999:blog-203021493730308042.post3526668705600541788..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: సరిగ్గా 363 రోజుల క్రితం Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-203021493730308042.post-65653380232605093392017-05-24T00:15:26.035-07:002017-05-24T00:15:26.035-07:00చదివి మెచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు చంద్...చదివి మెచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు చంద్రిక గారుPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-13609049123359922052017-05-24T00:14:46.504-07:002017-05-24T00:14:46.504-07:00ప్రోత్సాహానికి ధన్యవాదాలు శర్మ గారు. అవునండీ ఇదొక ...ప్రోత్సాహానికి ధన్యవాదాలు శర్మ గారు. అవునండీ ఇదొక దురద, వ్యసనం, తగ్గేవరకూ బ్లాగుతూ ఉండాల్సిందే. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-36458129346723321732017-05-24T00:12:55.567-07:002017-05-24T00:12:55.567-07:00చదివి మెచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు శ్రీ...చదివి మెచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు శ్రీ గారు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-15071445211819490022017-05-24T00:11:45.821-07:002017-05-24T00:11:45.821-07:00థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజ్మెంట్ నర...థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజ్మెంట్ నరసింహారావు గారు Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-73136005330269308302017-05-24T00:10:59.282-07:002017-05-24T00:10:59.282-07:00థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజ్మెంట్ అన్...థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజ్మెంట్ అన్యగామి గారు Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-79365517986916984042017-05-24T00:09:44.825-07:002017-05-24T00:09:44.825-07:00ధన్యవాదాలు లలిత గారు.ధన్యవాదాలు లలిత గారు.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-82793804648414726832017-05-23T18:24:18.473-07:002017-05-23T18:24:18.473-07:00మీ బ్లాగు పేరే భలే నవ్వొచ్చేస్తుంది పవన్ గారు. కష...మీ బ్లాగు పేరే భలే నవ్వొచ్చేస్తుంది పవన్ గారు. కష్టేఫలి వారి చెప్పినట్లు ఇంకో పది మందికి అంటించే ప్రయత్నం లోనూ ఉండండి :)
Chandrikahttps://www.blogger.com/profile/15716624137513506422noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-91178915591566034812017-05-23T16:51:11.011-07:002017-05-23T16:51:11.011-07:00Stay tuned! రాస్తూనే ఉండండీ!
ఇదో దురద మరో పదిమందిక...Stay tuned! రాస్తూనే ఉండండీ!
ఇదో దురద మరో పదిమందికి అంటిస్తేగాని తీరదంటారు పెద్దలు! ఆ ప్రయత్నంలోనూ ఉండండీ!
Best wishes
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-56248398454391730462017-05-23T16:21:03.384-07:002017-05-23T16:21:03.384-07:00మీ బ్లాగ్ మొదలుపెట్టి ఏడాది అయిందన్నమాట! శుభాభినంద...మీ బ్లాగ్ మొదలుపెట్టి ఏడాది అయిందన్నమాట! శుభాభినందనలు - మీరిలాగే బోల్డన్ని కబుర్లు రాస్తూ వుండాలి.Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-27536328161678131712017-05-22T11:40:53.043-07:002017-05-22T11:40:53.043-07:00మీ అంతరాత్మ పంచ్ డవిలాగులు బాగా పేలాయి.
నేను కూడా...మీ అంతరాత్మ పంచ్ డవిలాగులు బాగా పేలాయి.
నేను కూడా నా బ్లాగు మొదలెట్టినప్పుడు, నా మొదటి టపా ఇంచుమించు ఇలాంటిదే. అదే గుర్తొచింది నాకు.
http://kavvinta.blogspot.in/2012/11/blog-post.html
SamosaTimeshttps://www.blogger.com/profile/06331060289687099704noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-70952480102104346902017-05-22T10:05:23.477-07:002017-05-22T10:05:23.477-07:00"అన్యగామి" గారి అభిప్రాయమే నా అభిప్రాయం ..."అన్యగామి" గారి అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. చదువువారలందు రాయు వారు వేరయా అని కరక్ట్ గా చెప్పారు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-38953147539181842512017-05-22T09:01:22.747-07:002017-05-22T09:01:22.747-07:00వెయ్యి పోస్టులు చదవడమే కొలమానం అయితే, ఇంకా చాలా మం...వెయ్యి పోస్టులు చదవడమే కొలమానం అయితే, ఇంకా చాలా మంది వ్రాసేసే వారు. కానీ మీకు ఆ వ్రాసే flair ఉంది. అందుకని వ్రాస్తున్నారు. గతంలో ఇలాగే ఓ స్నేహితుడు ఓ వెయ్యి పుస్తకాలు చదివితే రాసెయ్యచ్చు అన్నాడు. కానీ అది నిజం కాదు, చదవటం వేరు రాయటం వేరు.అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.com