tag:blogger.com,1999:blog-203021493730308042.post3669583444014503012..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: లాక్ డౌన్ తర్వాత విడుదలయ్యే మొదటి సినిమా??Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-203021493730308042.post-1250023947841025152020-06-12T05:42:26.008-07:002020-06-12T05:42:26.008-07:00జగన్ లక్షకోట్ల అవినీతి కాస్తా 40 వేల కోట్లకి తగ్గి...జగన్ లక్షకోట్ల అవినీతి కాస్తా 40 వేల కోట్లకి తగ్గిందేమీ? ఇంకొకల్లని అరెస్ట్ చేస్తే వెయ్యికోట్లకి తగ్గిద్దేమో!Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-78110780260988581512020-06-12T02:37:22.055-07:002020-06-12T02:37:22.055-07:00నా తరఫున ఇంకొన్ని బోణి ముత్యాలు:
5. భావవని పావలా ...నా తరఫున ఇంకొన్ని బోణి ముత్యాలు:

5. భావవని పావలా అడగతగునా పేకాటలో భావలా
6. నీ గోల ఆడెద భావాJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-11173086034932658812020-06-11T19:46:20.382-07:002020-06-11T19:46:20.382-07:00దేశంలో చాలామందిని ఇలా దేశద్రోహులు, పాకిస్తాన్ సప్ప...దేశంలో చాలామందిని ఇలా దేశద్రోహులు, పాకిస్తాన్ సప్పోర్టర్లు అన్నార్లేండి.Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-3172358182342508492020-06-11T19:20:12.004-07:002020-06-11T19:20:12.004-07:00నాకైతే ఇంత వరకూ అలాంటి అనుభవం ఎదురవ్వలేదు. బహుషా న...నాకైతే ఇంత వరకూ అలాంటి అనుభవం ఎదురవ్వలేదు. బహుషా నాకు వేదాల మీదున్న అభిమానం అటువైపు వారికి కూడా నా రాతల్లో అర్థమయ్యుండొచ్చు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-13775566013985623442020-06-11T19:07:32.972-07:002020-06-11T19:07:32.972-07:00వేదాల్ని పరీక్షించే జ్ఞానం ఈకాలపు సైన్సు పిపీలానిక...వేదాల్ని పరీక్షించే జ్ఞానం ఈకాలపు సైన్సు పిపీలానికుందా? నువ్వు హైందవవ్యతిరేకివి.. పాకిస్తాన్ సప్పోర్టర్వి(ప్రపంచంలో మాకు కనపడే దేశం అదొక్కటే మరి). Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-10105833846320887412020-06-11T18:48:14.529-07:002020-06-11T18:48:14.529-07:00చిరుడ్రీంస్ గారూ,
అబ్బో ఇలాంటి చెత్తకు లోటులేదులె...చిరుడ్రీంస్ గారూ,

అబ్బో ఇలాంటి చెత్తకు లోటులేదులెండి మన దగ్గర, మన వేదాల్లో అన్నీ ఉన్నాయహే అనే వాల్లదగ్గరనుండి, మూఢనమ్మకాలలో కూడా సైన్సును చూడగలిగే జనాలకు హద్దులు లేవు. నాకు యోగా, ఆయుర్వేదం ఇష్టం, జ్యోతిష్యం మాత్రం నేను నిజమని నమ్మను, అబద్దమని కొట్టి పారేయలేను. దానికి నా కారణాలు నాకున్నాయి. చెప్పాలంటే నాకు అదో పజిల్లా తయారయ్యింది. నాలో ఉన్న "శాస్త్రీయతను ఛాలెంజి చేసే లెవెల్లో"Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-47885854886051029912020-06-11T18:11:20.014-07:002020-06-11T18:11:20.014-07:00ఆ రెండూ మనకు కనపడే సత్యాలు. కానీ "నేను పూజలు ...ఆ రెండూ మనకు కనపడే సత్యాలు. కానీ "నేను పూజలు చేసి గ్రహాల్ని తిప్పేస్తా! వాటి ప్రభావాన్ని చుట్టేస్తా!" అంటూ కామెడీ పలుకులు పలికే చిలకలమీదే నా సెటైర్లు.

ఆయుర్వేదంలో పిప్పిపన్ను గురించి వింటుంటే ఏం మాట్లాడాలో అర్ధం కాదు.. "అది వాడండి..
ఇది వాడండి.. పంట్లోనుంచి పురుగు రాలి కిందపడుతుందీ".. పంట్లో పురుగుండదని ఏ చిన్నపిల్లాడ్ని అడిగినా చెబుతారు.. ఏతా వతా నేనెప్పుడైనాChiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-58159791384888180142020-06-11T11:08:26.752-07:002020-06-11T11:08:26.752-07:00బుల్ బుల్ అనుకుల అభిమానులు
శివానంద లారీ కాలర్ ట్య...బుల్ బుల్ అనుకుల అభిమానులు

శివానంద లారీ కాలర్ ట్యూన్ పెట్టుకోండి. ఎప్పుడైనా మనసుకు కష్టం కలిగితే బుల్ బుల్ ఏ మాయం చేశావే , లేక పోతే సితారా హమారా పాటలు చూడండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-86832999095142323782020-06-11T10:39:55.318-07:002020-06-11T10:39:55.318-07:00బుల్ బుల్ ' నీ లీల పాడెదా దేవా '
' శం...బుల్ బుల్ ' నీ లీల పాడెదా దేవా '
' శంకరా నాద శరీరా పరా ' పాటలు పాడితే బాగుంటుంది. విని తరిస్తాము.

పాడమని నన్నడగ తగునా. పదుగురెదుటా పాడనా

పాట ఆగిందా నీ సీటు గోవిందా

పాడు. డాన్స్ ఐ సే డాన్స్.

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-32246548529177866492020-06-11T09:24:20.382-07:002020-06-11T09:24:20.382-07:00ఆయుర్వేదం, యోగా విషయములో మీ మనసు కొంత మార్చుకోవడాన...ఆయుర్వేదం, యోగా విషయములో మీ మనసు కొంత మార్చుకోవడానికి ట్రై చేయండి. అవి నిజమైన శాస్త్రాలు. వాటికి బోలెడన్ని సైంటిఫిక్ ప్రూఫులు కూడా ఉన్నాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-24927072246484336522020-06-11T08:45:08.411-07:002020-06-11T08:45:08.411-07:00రాకపోవడమే మంచిలేండి. లేకపోతే... మనజాతకం తప్ప పెతోడ...రాకపోవడమే మంచిలేండి. లేకపోతే... మనజాతకం తప్ప పెతోడి జాతకంచెప్పాలనే దురద మొదలౌతుంది. ఎంత గోక్కుంటే అంత సమ్మగాఉంటుంది.Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-62479460654630801112020-06-11T06:30:07.129-07:002020-06-11T06:30:07.129-07:00@Srikanth M:
"మీకు జ్యోతిష్య శాస్త్రం మీద బొ...@Srikanth M:

"మీకు జ్యోతిష్య శాస్త్రం మీద బొత్తిగా అవగాహన లేదు"

100% correct! నాకు కొద్దిగా అవగాహన ఉన్న కొన్ని సబ్జెక్టులలో (ఆఫ్ కోర్స్ అవీ కొంచం కొంజం స్వల్ప థోడా తేడాగానే వచ్చు) జ్యోతిష్యం పొరబాటున కూడా రాదు. వాస్తు, న్యూమరాలజీ, ఆయుర్వేదం, యోగం, వ్యాకరణం, ఛందస్సు లాంటి విషయాలలో కూడా నేను -273.16 C (అనగా బండి సున్నా) అని గర్వంగా (!) చెప్పగలను.

On a moreJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-62475086779493822552020-06-11T05:39:23.919-07:002020-06-11T05:39:23.919-07:00ముందుగా ఒక మాట.. సరదాగా రాసిన పోస్టు కాబట్టి,నేనూ ...ముందుగా ఒక మాట.. సరదాగా రాసిన పోస్టు కాబట్టి,నేనూ సరదాగా కామెంట్లెట్టాను.
పనిలో పనిగా మా పచ్చ బ్యాచ్చుకి కొన్ని చురకలు తగిలించానుకోండి అది వేరే విషయం.

నాకు అర్థమయ్యింది ఏమిటంటే మీకు జ్యోతిష్య శాస్త్రం మీద బొత్తిగా అవగాహన లేదు.
"భావా"లను మీరు "బావ"లుగా మార్చేసిన తరువాత నేను కూడా సరదాగా, జ్యోతిష్య శాస్త్రములోని "భావం"లను "బావ"లుగా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-55558750465464867372020-06-11T02:44:08.394-07:002020-06-11T02:44:08.394-07:00శ్రీకాంత్ గారూ, మీ వ్యాఖ్యలో ఒక్క భావం అర్ధం అయితే...శ్రీకాంత్ గారూ, మీ వ్యాఖ్యలో ఒక్క భావం అర్ధం అయితే ఒట్టు! కాకపొతే
భావి తరానికి బాటలు తీరే కొన్ని భావనలు చెప్పక తప్పడం లేదు.

భువన భవనానికి అందీ అందనంత ఎత్తులో & బావిలో కప్పలు చేదలేనంత లోతుగా ఉంది మీ భాష్యం.

నా వంతు ఉడతాభక్తిగా ఇంకొన్ని "మంచి" పాటల ఖూనీ:

1. నూతిలో తోసేసి చెప్పు బావా
2. భావాలు సైయ్యా, ముదురోళ్ళు సైయ్యా
3. బావ బావ భావా, Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-13003754044497004392020-06-11T01:38:11.932-07:002020-06-11T01:38:11.932-07:00జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైనా 12 "భావ&q...జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైనా 12 "భావ"లే నండి. ఆయా "భావ"లకు ఏఏ మరదల్ల అను"గ్రహాలు" తిష్ట వేసుక్కూర్చుంటాయి అన్నదాన్ని భట్టి ఉంటుందట, దీనెబ్బ"జీవితం". మిత్ర గ్రహమా, శతృగ్రహమా అని అబ్బో పేద్ద, కొరకరాని"సైన్సు".Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-22239896554413833802020-06-11T01:19:30.600-07:002020-06-11T01:19:30.600-07:00"ఆ బతుకు కూడా కొంపలోని వారి పలుకుబడితో అనే వి..."ఆ బతుకు కూడా కొంపలోని వారి పలుకుబడితో అనే విషయం.. జనానికి తెలుసు"

అబిడ్స్ బాలకృష్ణ 60 ఎంఎల్ థియేటర్ గురించి ఎంచక్కా సరిపోయే వ్యాఖ్య రాసిన దురదభిమాన పరమాణువు చాకిరాయిరేవు. ఇంకెవడినో కొట్టబోయి విసిరినా రాయి తారకానికే "భూ"మరాంగ్ కొట్టింది ఖర్మ కాలి!

బావా ఒక పెగ్గు ఇచ్చుకోవా ప్లీస్, ఇయ్యకుంటే బెల్లం కొట్టిన కొండలా గమ్మునుండే ఎవడో ఒక బకరాను పట్కోని "Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-73312715074581764492020-06-11T00:59:46.418-07:002020-06-11T00:59:46.418-07:00బాగున్నాయి మీ తెలుగు పదాల ఆటలు. బాగున్నాయి మీ తెలుగు పదాల ఆటలు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-53586504965430379582020-06-11T00:25:09.236-07:002020-06-11T00:25:09.236-07:00పాకిరేవుకు పాపం బాగా గపిలినట్టుంది..
కుక్క పని కుక...పాకిరేవుకు పాపం బాగా గపిలినట్టుంది..
కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చేయాలి.
ఇద్దరులో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు, ఇక్కడ..
బేసిగ్గా గాడిద .. ఎచ్చులుకు పోయి కుక్కలా మొరగడం మాత్రమే

గార్ధభ స్వరాన్ని విన్న చాకలివాడు ఏమి చేశాడో కూడా తెలుసుకుని ఉంటే బావుండేది, అనవసరంగా గాడిదను వెనకేసుకుని వచ్చి.. ఒక మంచి " నీతి కథను" చెడగొట్టేశారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-89700482264628959332020-06-10T23:58:25.462-07:002020-06-10T23:58:25.462-07:00నాగూరు బాబుకు ఎందరు బావలు ఉన్నారో తెలువదు మిత్రమా....నాగూరు బాబుకు ఎందరు బావలు ఉన్నారో తెలువదు మిత్రమా.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-20527587608193658972020-06-10T22:32:10.596-07:002020-06-10T22:32:10.596-07:00ఎవరిక్కడ మనో-భావాలూ, బాలసుబ్రమణ్యం భావాలూ దెబ్బతీస...ఎవరిక్కడ మనో-భావాలూ, బాలసుబ్రమణ్యం భావాలూ దెబ్బతీసింది?
అరే, ఇక్కడ దెబ్బతిన్నది కేవలం ఘంఠసాల బావాలూ, పింగలి భావాలు మాత్రమే ...
మనో-భావాలు ఎవ్వరూ తీయలేదు ..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-27385957121742926422020-06-10T22:29:53.016-07:002020-06-10T22:29:53.016-07:00ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-51235678809266758042020-06-10T21:57:35.057-07:002020-06-10T21:57:35.057-07:00ఎవరి మనోభావాలు ఎందుకు ఎట్లా దెబ్బ తింటాయో ఓ పట్టాన...ఎవరి మనోభావాలు ఎందుకు ఎట్లా దెబ్బ తింటాయో ఓ పట్టాన తెలువటలేదు. పోనీ శివుడు దేవుడేమో మరి ఘంటసాల కూడా అంతేనా?

దెబ్బ తిన్నాయే అనుకుందాం, దానికి "తిట్టు" అనే బిరుదు ఇచ్చినందుకు మా మనోభావాలు గాయపడతాయి కదండీ!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-46569162413110071932020-06-10T16:56:37.920-07:002020-06-10T16:56:37.920-07:00అంతేనంటారా చిరు గారు?అంతేనంటారా చిరు గారు?Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-16117846773973416712020-06-10T16:55:46.338-07:002020-06-10T16:55:46.338-07:00నచ్చినందుకు ధన్యవాదాలు అజ్ఞాత గారు.నచ్చినందుకు ధన్యవాదాలు అజ్ఞాత గారు.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-89120312963643496592020-06-10T16:54:41.889-07:002020-06-10T16:54:41.889-07:00క్షమించాలి శ్యామలీయం గారు, అనవసరంగా దేవుడిని మధ్యల...క్షమించాలి శ్యామలీయం గారు, అనవసరంగా దేవుడిని మధ్యలోకి లాగినందుకు. జై గారు ఏదో ఫ్లో లో అలా అని ఉంటారు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com