tag:blogger.com,1999:blog-203021493730308042.post3750228762572722006..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: బయోపిక్స్ - మహానాయకుడు - ఒక పరిశీలనPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-203021493730308042.post-17646404012169319732019-05-07T20:52:32.926-07:002019-05-07T20:52:32.926-07:00జనాలు తిన్నగా మాట్లాడటం మానేశారా ఏవిటి?జనాలు తిన్నగా మాట్లాడటం మానేశారా ఏవిటి?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-61245900123289433312019-05-07T20:18:31.419-07:002019-05-07T20:18:31.419-07:00తెమసెక్కదియే!తెమసెక్కదియే!నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-27977225855838685242019-05-07T09:48:09.491-07:002019-05-07T09:48:09.491-07:00ప్రొఫైల్ పిక్చర్ మార్చినట్లున్నారే. మీ చిన్నప్పటి ...ప్రొఫైల్ పిక్చర్ మార్చినట్లున్నారే. మీ చిన్నప్పటి ఫొటోనా?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-37811615412020758752019-05-07T06:27:35.538-07:002019-05-07T06:27:35.538-07:00🐹🐭🐻🐯😕🐹🐭🐻🐯😕నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-82570892578146854732019-05-07T05:02:32.686-07:002019-05-07T05:02:32.686-07:00చ్చొ చ్చొ చ్చొ చ్చో 😞చ్చొ చ్చొ చ్చొ చ్చో 😞విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-49447203090953970142019-05-07T04:28:18.552-07:002019-05-07T04:28:18.552-07:00అసలేం జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి తెలియాలి ఆ ఆఅసలేం జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి తెలియాలి ఆ ఆPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-33681252848604590882019-05-07T04:26:56.209-07:002019-05-07T04:26:56.209-07:00అదీ గంట సేపు మేష్టారు.అదీ గంట సేపు మేష్టారు.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-7923804210537314102019-05-07T00:17:13.619-07:002019-05-07T00:17:13.619-07:00హరిబాబును నేను బ్లాగులు వదిలేసి పోయేలా చేయడమా..
మీ...హరిబాబును నేను బ్లాగులు వదిలేసి పోయేలా చేయడమా..
మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నట్టున్నారు అని అందామనుకున్నా, ఎవరు ఎవరో మీకు బాగా తెలుసాయె ! మిమ్మల్ని మోసం చేయడం ప్రస్తుతం కుదరపని (నాకున్న లిమిటెడ్ వనరుల దృష్ట్యా..).

కాబట్టి, ఇది కేవలం మీరు నామీద అభాండాలు వేసే మరో పని అని మాత్రమే నేను భావిస్తున్నాను. కానివ్వండి, మీ చిత్తం .. మా ప్రాప్తం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-83069798861233937292019-05-06T23:37:36.359-07:002019-05-06T23:37:36.359-07:00ఎవరి ఇంటికైనా వెళితే ముందుగా అడిగేది ఫోటో ఆల్బం గు...ఎవరి ఇంటికైనా వెళితే ముందుగా అడిగేది ఫోటో ఆల్బం గురించే..లక్షల్లో ఖర్చుపెట్టి డ్రోన్ కెమేరాలను పెట్టి మరీ ఫోటోలు తీయించుకునేది ఎందుకటా ? నేను తీసిన ఫోటోల్లో బాగా వచ్చిన ఫోటోలను ఎన్లార్జ్ చేసి వాళ్ళకు గిఫ్ట్ గా పంపిస్తాను కూడా..
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-91677981164799214942019-05-06T23:27:08.792-07:002019-05-06T23:27:08.792-07:00హరిబాబుగారినే బ్లాగొదిలేసిపోయేలా చేసిన మీ యాంక్టిం...హరిబాబుగారినే బ్లాగొదిలేసిపోయేలా చేసిన మీ యాంక్టింగ్ టాలెంట్ ముందు నా గుండె ధైర్యమేపాటిదిలెండి.నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-40084687194842622322019-05-06T20:56:01.989-07:002019-05-06T20:56:01.989-07:00My sympathy to you శ్రీకాంత్ గారూ.
Sorry but...😃...My sympathy to you శ్రీకాంత్ గారూ.
Sorry but...😃😃😃😃విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-7813160399540418122019-05-06T20:51:28.109-07:002019-05-06T20:51:28.109-07:00ఇంటికొచ్చిన వారికి ఫొటో ఆల్బమ్స్ చూపించడం captive ...ఇంటికొచ్చిన వారికి ఫొటో ఆల్బమ్స్ చూపించడం captive audience ను పెట్టే టార్చర్ కు మరొక ఉదాహరణ. టీవీ స్క్రీన్ మీద వేసి చూపించడం కూడానా 😲 ? అది పరాకాష్ఠ కదా.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-81690295452569992762019-05-06T20:44:26.179-07:002019-05-06T20:44:26.179-07:00విన్నకోట గారూ,
మామూలుగా లేదు సీను బస్సులో అసలు. అద...విన్నకోట గారూ,
మామూలుగా లేదు సీను బస్సులో అసలు. అదృష్ట మేమిటంటే స్మార్టు ఫోన్లు జనాల్ని కొంత వరకూ బ్రతికించేశాయి. చాలా మంది ఫోనులో తలెట్టేశారు. నా ఫోను చార్జింగు లేక నేను "తలంటించు" కున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-51433150882422529962019-05-06T19:59:28.888-07:002019-05-06T19:59:28.888-07:00నీహారిక గారూ,
*రకుల్ ప్రీత్ సింగ్*
ఆ మాత్రం నేత్రా...నీహారిక గారూ,
*రకుల్ ప్రీత్ సింగ్*
ఆ మాత్రం నేత్రానందం దొరికినా సంతోషించి ఉండే వారమండీ, కానీ, సినిమాలో కాసేపటి తరువాత ఆవిడగారు "నందితా దాసును" మించి పోయేలా డీ-గ్లామర్ రోలులోకి వెల్లి పోయారు. అదింకో పెద్ద టార్చరు, యాక్టింగ్ వచ్చిన వాల్లు ఎవరన్నా చేసుంటే కాస్తో కూస్తో బావుండేది. ఈవిడకు యాక్టింగ్ సున్నా, క్యారక్టర్ ఏమో యాక్టింగును బాగా డిమాండు చేస్తోంది, ఇక హీరోగారి యాక్టింగు Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-63911459125718799392019-05-06T16:30:26.170-07:002019-05-06T16:30:26.170-07:00ఇప్పటికే సాఫ్ట్వేర్ అని చెప్పి మన ఇండియన్స్ ఎక్కువ...ఇప్పటికే సాఫ్ట్వేర్ అని చెప్పి మన ఇండియన్స్ ఎక్కువ మంది వచ్చినందువల్ల ట్రైన్స్ కిట కిటలాడిపోతున్నాయని మొత్తుకుంటున్నారు, ఇప్పుడు సినిమావాళ్లను కూడా పంపిస్తారా?
ఈ కార్టూన్ గురించి ఫస్ట్ టైం వింటున్నా, భలే బాగుంది.

ఆ మధ్య మా బంధువుల ఇంటికి వెళితే వాళ్ళ ఫామిలీ ఫొటోస్, వీడియోస్ వరస బెట్టి మరీ T.V లో వేసి చూపించాడు.

Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-30676525180497504102019-05-06T07:01:15.479-07:002019-05-06T07:01:15.479-07:00శ్రీకాంత్ గారూ,
భద్ర నా ఫేవరెట్ మూవీ,ఎన్నిసార్లు చ...శ్రీకాంత్ గారూ,
భద్ర నా ఫేవరెట్ మూవీ,ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. అందులో కూడా వయొలెన్స్ ఎక్కువే అయినా సెంటిమెంట్ మరీ ఎక్కువ కాబట్టి నచ్చింది.
మొన్న తెలంగాణాలో ఒకడు శ్రీనివాస్ రెడ్డి అనే అతను అమ్మాయిలను చంపేసి స్పైడర్ లో విలన్ లాగా చాలా సంతోషంగా గడిపేవాడంట. గ్రామస్థులు పట్టించేదాకా తెలంగాణా పోలీసులు పట్టించుకోలేదు. అంతా అయిపోయాక టీ వీ లోకి వచ్చి వాళ్ళే పట్టుకున్నట్లు బిల్డప్ ఇచ్చారు.<brనీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-18874507572256684632019-05-06T06:39:22.518-07:002019-05-06T06:39:22.518-07:00జయ జానకి నాయక సినిమాని మా ఊరికి దగ్గరలో ఉన్న హంసలద...జయ జానకి నాయక సినిమాని మా ఊరికి దగ్గరలో ఉన్న హంసలదీవిలో తీసారు. బుద్ధ ప్రసాద్ గారు కొన్ని రోజులు షూటింగ్ ఏర్పాట్లు చేసారు. బోయపాటి శ్రీనుగారు ముచ్చటపడి వారి మనుమరాలికి వినయ విధేయ రామ లో చిన్నపిల్లల కేరక్టర్ ఒకటి ఇచ్చారు. VVR నచ్చలేదు కానీ JJN నచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ కోసం చూసాను. నాకు నచ్చింది.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-73047246354766082862019-05-06T04:29:53.024-07:002019-05-06T04:29:53.024-07:00హ్హ హ్హ హ్హ హ్హ, నడుస్తున్న బస్సులో “జయ జానకీ నాయక...హ్హ హ్హ హ్హ హ్హ, నడుస్తున్న బస్సులో “జయ జానకీ నాయకా” సినిమా వేసాడా బస్సువాడు 😀? ప్రయాణీకుల అవస్ధ వర్ణనాతీతం అయ్యుంటుంది. ఓపిక / ఓర్పు మించి బలి అవుతున్న ప్రాణికి కలిగే నిర్లిప్తత లాంటిది కలిగుంటుంది. మనిషికి అంతకన్నా helpless situation ఉండదు గాక ఉండదు 😳. శ్రీకాంత్ గారన్నట్లు అటువంటి కథలు / ఐడియాలు ఇచ్చేవారికి “ప్రత్యేక అవార్డులా” ఇంకేమన్నానా? వాళ్ళ లాగే “వైల్డ్” గా ఆలోచించి దేశబహిష్కరణ చెయ్యాలివిన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-47473475108986504682019-05-06T01:41:25.750-07:002019-05-06T01:41:25.750-07:00మీ ఓపిక కు వీరతాళ్ళు శ్రీకాంత్ గారు. నేనైనా టీవీ ...
మీ ఓపిక కు వీరతాళ్ళు శ్రీకాంత్ గారు. నేనైనా టీవీ లో చూసా కాబట్టి మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి ఉంటా. కానీ మీరు బలి అయిపోయారు అయితే.

"Take it for granted" అనే మెంటాలిటీ తగ్గేవరకూ మనం ఇలాంటి సినిమాలను భరించాల్సిందే. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-66634303873358931072019-05-06T01:28:41.476-07:002019-05-06T01:28:41.476-07:00పవన్ గారూ వినయ విధేయ రామా సినిమా పూర్తిగా చూసినందు...పవన్ గారూ వినయ విధేయ రామా సినిమా పూర్తిగా చూసినందుకు మీకో అవార్డు ఇవ్వొచ్చు. నా వరకూ నాకు "భద్ర" సినిమా కాకుండా బోయపాటి సినిమా ఏది చూడాలన్నా భయంగానే ఉంటుంది. ఆ భీభత్సమైన కథలు .. యాక్షన్ సీక్వెన్సులు .. భరించలేనంత భయంకరమైన హీరోయిజం...

మొన్నామధ్య తిరుపతినుండి తిరిగొస్తుంటే బస్సులో "జయజయ నాయక" అనే చిత్ర రాజాన్ని బస్సులో ప్రదర్శించేశారు. బస్సులోనుండి కిందకి వెల్లలేం ఆ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-86757163457756706112019-05-06T01:14:10.018-07:002019-05-06T01:14:10.018-07:00హహ.. రావణుడి పాత్ర :-)
హహ.. రావణుడి పాత్ర :-)
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-13260947917117651522019-05-05T23:41:01.706-07:002019-05-05T23:41:01.706-07:00లలిత గారూ, ధన్యవాదాలు. మొన్నా మధ్య "వినయ విధే...లలిత గారూ, ధన్యవాదాలు. మొన్నా మధ్య "వినయ విధేయ రామ" సినిమా కూడా పూర్తిగా చూశాను. ఇక మీరే ఊహించుకోవచ్చు నా ఓపికను.

అయ్యా! జై గారు , ఆ పేటెంట్ హక్కులన్నీ బాలకృష్ణ గారికి వారి వంశానికి చెందినవి అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. 😊Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-34178229874815932802019-05-05T23:35:57.090-07:002019-05-05T23:35:57.090-07:00ఆ బ్లడ్ వేరే ఆ బ్రీడ్ వేరే ఆ ఓపికే వేరే!ఆ బ్లడ్ వేరే ఆ బ్రీడ్ వేరే ఆ ఓపికే వేరే!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-57585372216284529902019-05-05T20:46:07.768-07:002019-05-05T20:46:07.768-07:00కథానాయకుడు ఎలాగోలా చివరివరకూ చూడగలిగాం కానీ మహానాయ...కథానాయకుడు ఎలాగోలా చివరివరకూ చూడగలిగాం కానీ మహానాయకుడు ఒక్క పదినిముషాల తర్వాత చూడడం మా వల్ల కాలేదు. మీ ఓపిక్కి మెచ్చుకోవాలి, పవన్‌గారు!Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-16569918591606714272019-05-04T04:29:23.530-07:002019-05-04T04:29:23.530-07:00:):)Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com