tag:blogger.com,1999:blog-203021493730308042.post4018018812721666333..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: అమర్ అక్బర్ ఆంథోని - చూశా నేనీ చెత్తనిPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-203021493730308042.post-16644578968526809582019-01-19T04:21:18.674-08:002019-01-19T04:21:18.674-08:00అలాగంటారా? అయితే ఓకే 👍. అలాక్కానివ్వండి ☺.అలాగంటారా? అయితే ఓకే 👍. అలాక్కానివ్వండి ☺.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-75261898411173294852019-01-19T02:45:30.304-08:002019-01-19T02:45:30.304-08:00మేం అనాకండి, మనం అనండి. నేను మీ జాతి వాడినే, కాకపో...మేం అనాకండి, మనం అనండి. నేను మీ జాతి వాడినే, కాకపోతే ఏదో బతుకు తెరువు కోసం ఇటు వైపు వచ్చాను. :)Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-37084842600751501872019-01-18T21:38:52.614-08:002019-01-18T21:38:52.614-08:00మేం “డిఫరెంట్” కదండీ. క్రికెటర్లు మాకు దేవుళ్ళు. స...మేం “డిఫరెంట్” కదండీ. క్రికెటర్లు మాకు దేవుళ్ళు. సినిమా వాళ్ళు దేవాదిదేవుళ్ళు. వాళ్ళు కనిపిస్తే, వాళ్ళ మాట వినిపిస్తే మాకు మైమరపు వస్తుంది. ఇందుగలడందులేడన్నట్లుగా పత్రికలలో వాళ్ళే, టీవీలో వాళ్ళే, వ్యాపారప్రకటనల్లో వాళ్ళే. వాళ్ళే మాకు సర్వస్వం. తెల్లవారడం ఆలస్యం, రోజంతా ఏదో ఒక సినిమా-బేస్డ్ ప్రోగ్రాం, సినిమా క్విజ్ లు, సినిమా వాళ్ళతో చిట్-చాట్ లు, సినిమా వారి భజన చెయ్యడమే మా టీవీల సృజనాత్మకత. <br విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-38493306480693696762019-01-18T18:52:21.864-08:002019-01-18T18:52:21.864-08:00పాత విషయాలు తెలియజేసిందందుకు ధన్యవాదాలు మేస్టారు. ...పాత విషయాలు తెలియజేసిందందుకు ధన్యవాదాలు మేస్టారు. <br /><br />ఇప్పుడు ఆస్ట్రేలియ టీమ్ వీక్ గా ఉందో లేక ఇండియా టీమ్ స్ట్రాంగ్ గా ఉందో నాకు తెలీదండి, ఎందుకంటే క్రికెట్ చూడటం మానేసి ఆరేళ్లు దాటిపోయింది. నేను ఒలింపిక్ పార్క్ ఆఫీస్ బ్రాంచ్ లో పని చేసెప్పుడు చాలా మంది ఇండియన్, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఈవ్నింగ్ జాగింగ్ చేస్తూ కనపడేవారు. అప్పుడు మనవాళ్ళు వారితో ఫోటో దిగాలని ఉబలాటపడటం చూశాను గానీ ఇక్కడి Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-49444436085761119922019-01-18T04:11:17.935-08:002019-01-18T04:11:17.935-08:00🙂😎.
మీ వ్యాఖ్య చూడడం ఆలస్యం అయింది. మీ ఊళ్ళో జర...🙂😎.<br /><br />మీ వ్యాఖ్య చూడడం ఆలస్యం అయింది. మీ ఊళ్ళో జరుగుతున్న క్రికెట్ ఆటని టీవీ మీద చూస్తూ కూర్చోడం వల్ల గమనించలేదు. ఆస్ట్రేలియా జట్టు ఏమిటండీ బాబూ, ఒకప్పటి భారతదేశ జట్టులాగా ఆడుతోంది? 1967లో పటౌడీ నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటించి, బాబ్ సింప్సన్ / బిల్ లారీ టీం చేతిలో ఘోరపరాజయం పొందిన సీరీస్ గుర్తొచ్చింది (నాలుగు టెస్ట్ లు ఆడి 4-0 తో భారతదేశ ఓటమి). తరవాత రోజుల్లో కూడా చాలాకాలం విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-62224729065757286112019-01-17T19:58:22.290-08:002019-01-17T19:58:22.290-08:00పంచ్ వేశారుగా నరసింహారావు గారు :)పంచ్ వేశారుగా నరసింహారావు గారు :)Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-54976124411690182322019-01-17T19:57:17.072-08:002019-01-17T19:57:17.072-08:00తప్పలేదండి లలిత గారు. తప్పలేదండి లలిత గారు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-73486579846323644532019-01-17T19:37:10.751-08:002019-01-17T19:37:10.751-08:00అలా అడుగుతారేమిటి, నా పేరు పవన్ కుమార్ కాదా? 🤔అలా అడుగుతారేమిటి, నా పేరు పవన్ కుమార్ కాదా? 🤔విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-70353411628310536132019-01-17T17:29:09.967-08:002019-01-17T17:29:09.967-08:00అయ్యయ్యో! అంత పనీ చేసేశారా?!అయ్యయ్యో! అంత పనీ చేసేశారా?!Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.com