tag:blogger.com,1999:blog-203021493730308042.post4535764001737628840..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: అవ్వా బువ్వా రెండూ కావాలంటే మాత్రం కుదరదుPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-203021493730308042.post-59977493624780861982019-11-18T05:21:03.093-08:002019-11-18T05:21:03.093-08:00Thanks Madhav గారు.
నా సందేహాన్ని నేను సరిగ్గా వ్...Thanks Madhav గారు.
నా సందేహాన్ని నేను సరిగ్గా వ్రాయలేదనుకుంటాను. మీరు IITలో జేరిన తరువాతి పరిస్థితి గురించి కాదు నేనన్నది. సీటు రావాలంటే IIT Entrance Exam వ్రాయాలి కదా, అది ఇంగ్లీషులో ఉంటుంది కదా. తెలుగు మీడియంలో చదువుకున్నానన్నారు కదా మరి ఆ Entrance Examను ఎలా ఎదుర్కొన్నారు అని నా సందేహం. సరే, మీ ఇబ్బంది స్పోకెన్ ఇంగ్లీష్ తో మాత్రమేనంటున్నారుగా, so that's ok.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-3256755979203637682019-11-18T04:16:29.435-08:002019-11-18T04:16:29.435-08:00నా కష్టం అంతా స్పోకెన్ ఇంగ్లీష్ వల్లనే ఉండేది. సాం...నా కష్టం అంతా స్పోకెన్ ఇంగ్లీష్ వల్లనే ఉండేది. సాంకేతిక పదాలు, పరీక్ష వ్రాయడానికి సరిపడ ఇంగ్లీషు అప్పటికే పట్టుబడిందండి. వాడుక భాష లో ఏ పదాలు ఎప్పుడు ఎలా వాడాలి, భూత భవిష్యత్ వర్తమానాలూ, వొకాబ్యులరీ తెలియక పోవడం వల్ల చాలా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఎర్రబస్సెక్కి వచ్చేసాడు అనే రేంజ్ లో చూసే వాళ్ళు ఇంగ్లీషు బాగా మాట్లాడగలిగిన తెలుగు వాళ్ళు కూడా.Madhav Kandaliehttps://www.blogger.com/profile/15571956148093671198noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-85646668660489037492019-11-16T05:13:54.208-08:002019-11-16T05:13:54.208-08:00తెలుగు మీడియంలో చదువుకున్న మాధవ్ గారు IITలో సీటు స...తెలుగు మీడియంలో చదువుకున్న మాధవ్ గారు IITలో సీటు సంపాదించిన వైనం inspiring గా ఉంది. నాదొక సందేహం.... ప్రశ్నాపత్రాల్లో సాంకేతిక పదాలు ఇంగ్లీషులోనే ఉంటాయి కదా, మరి మాధవ్ గారికేమీ ఇబ్బందేమీ కలగలేదా? అయితే పోటీ పరీక్షల్లో విజయానికి తెలుగు మీడియం ఆటంకం కాదు అని ఇటువంటి success stories వల్ల అనుకోవచ్చా? (my genuine doubts)విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-71167023670053712072019-11-16T05:10:12.108-08:002019-11-16T05:10:12.108-08:00ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-1100161512719228412019-11-15T21:52:50.582-08:002019-11-15T21:52:50.582-08:00సరదా కోసమే కదా, ఏం కాదు లెండి?సరదా కోసమే కదా, ఏం కాదు లెండి?Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-13406866884380569422019-11-15T08:19:12.403-08:002019-11-15T08:19:12.403-08:00లేదండీ, మరింతమంది చదివి ఆలోచిస్తే మంచిదే కదా!లేదండీ, మరింతమంది చదివి ఆలోచిస్తే మంచిదే కదా!Giridhar Pottepalemhttps://www.blogger.com/profile/06947525071574509288noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-42699041908332605512019-11-15T06:30:07.243-08:002019-11-15T06:30:07.243-08:00పాపం వీఎన్నారు గారు చిరు నామం వినబడునంతనే బుస్సున ...పాపం వీఎన్నారు గారు చిరు నామం వినబడునంతనే బుస్సున లేచి కస్సుమంటారెందులకో! (అది నిజమని వారొప్పుకోరని ఇక్కడున్నవారందరికి, వారిని కూడా కలుపుకుని, తెలుసుననుకోండి. అది వేరే విష్యం). వారిని ఏ సినిమా మాధ్యమంగా ఆ నట (పున్నమి) నాగు కరిచారో ఏమో, (ఈ నారసింహుల వారు ఆ మెగా నట సింహాలను ఎల్లా వేళల తొక్కి నారా తీస్తూనే ఉంటారు (అవునబ్బా ఇక్కడ నర అని కొడితే నారా అని ఒచ్చిందేంటబ్బా ! shall we truly call it a mere Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-72670898748388867472019-11-15T04:07:57.167-08:002019-11-15T04:07:57.167-08:00మీరు అన్యధా భావించలేదని ఆశిస్తాను గిరిధర్ గారూ.మీరు అన్యధా భావించలేదని ఆశిస్తాను గిరిధర్ గారూ.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-68917840850512218862019-11-15T03:07:47.949-08:002019-11-15T03:07:47.949-08:00నా బ్లాగ్ పోస్ట్ ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలం...నా బ్లాగ్ పోస్ట్ ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండీ!Giridhar Pottepalemhttps://www.blogger.com/profile/06947525071574509288noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-62319743260039742632019-11-14T17:37:01.927-08:002019-11-14T17:37:01.927-08:00గిరిధర్ పొట్టేపాళెం గారు తన బ్లాగ్ "My Soul O...గిరిధర్ పొట్టేపాళెం గారు తన బ్లాగ్ "My Soul On Canvas మనః ఫలకం" లో నిన్న (Nov 24, 2019) ఈ విషయం మీద "తెలుగు వెలుగు" అని ఒక పోస్ట్ వ్రాశారు👇. ఆసక్తికరంగా ఉంది. వీలయితే అందరూ చదవండి.

తెలుగు మీడియమా, ఇంగ్లిష్ మీడియమా?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-72704246589350746222019-11-14T17:24:49.205-08:002019-11-14T17:24:49.205-08:00మీది తెనాలే మాది తెనాలే అన్నమాట మాధవ్ గారు.మీది తెనాలే మాది తెనాలే అన్నమాట మాధవ్ గారు.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-71243417939069378212019-11-14T17:23:18.633-08:002019-11-14T17:23:18.633-08:00 చిరు డ్రీమ్స్ గారు, బాగా చెప్పారు. చిరు డ్రీమ్స్ గారు, బాగా చెప్పారు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-83250860007891190122019-11-14T17:22:30.414-08:002019-11-14T17:22:30.414-08:00మా తెలుగు మేష్టారికి భగత్ సింగ్ కంటే గాంధీ విధానం ...మా తెలుగు మేష్టారికి భగత్ సింగ్ కంటే గాంధీ విధానం నచ్చేది, అందుకే ఆయన ఎవరైనా ఏదైనా పని మొదలెట్టడానికి ఆలోచిస్తుంటే అలా అనేవారు. ఎంతసేపు వాడెవడో పని మొదలెడితే మనం వెనుక వెళదాం అని తప్పితే నువ్వే మొదలు పెట్టవు అని. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-71380144249122877302019-11-14T17:19:52.214-08:002019-11-14T17:19:52.214-08:00టీచర్స్ కి మరీ అంత గొప్ప ఇంగ్లీష్ అవసరం లేదండీ. పౌ...టీచర్స్ కి మరీ అంత గొప్ప ఇంగ్లీష్ అవసరం లేదండీ. పౌన పున్యం అని కాకుండా frequency అని భోదిస్తే చాలు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-47179295153055151892019-11-14T17:16:47.789-08:002019-11-14T17:16:47.789-08:00సినిమాల్లో డైలాగులు కాదండీ, ఇంటర్వ్యూ లో. ఎనీహౌ బా...సినిమాల్లో డైలాగులు కాదండీ, ఇంటర్వ్యూ లో. ఎనీహౌ బాగా గుర్తు చేశారు మా బాస్ ఇంగిలీషు డైలాగులను Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-34188739559898775362019-11-14T17:14:47.993-08:002019-11-14T17:14:47.993-08:00ఆ బడా నాయక్స్ కి వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ వాళ్లకు ఉంటా...ఆ బడా నాయక్స్ కి వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ వాళ్లకు ఉంటాయి జిలేబి గారు ఈ ఇంగిలీషు బడులను అడ్డుకోవడానికి
Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-17752944551604528892019-11-14T09:33:26.897-08:002019-11-14T09:33:26.897-08:00>>గాంధీ ఎప్పుడూ పక్కింట్లోనే పుట్టాలి మనింట్...>>గాంధీ ఎప్పుడూ పక్కింట్లోనే పుట్టాలి మనింట్లో కాదు అన్నది వీరి కోరిక

గాంధీ కాదండీ భగత్ సింగ్. పక్కింటోడెప్పుడూ మనకోసమే ప్రాణాలర్పిస్తాడుగానీ, మన ఇంటోడుకాకూడదు అని చెప్పడమే దాని ఉద్దేశ్యం. Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-15879264508711532442019-11-14T09:22:55.444-08:002019-11-14T09:22:55.444-08:00ఇంగ్లీష్ మీడీయం అంటే, టీచర్లు ఫారిన్ లాంగ్వేజ్ స్ట...ఇంగ్లీష్ మీడీయం అంటే, టీచర్లు ఫారిన్ లాంగ్వేజ్ స్టైల్లో చెబుతారూ, పాపం పిల్లకాయలకి ఏమర్ధమైతది అని ఫీలయ్యే బేద్దమనుషులకి, క్లాసుల్లో తెలుగులోనే చెబుతారు. కాకపోతే, "హెచ్చవేస్తే".. బదులు "మల్టిప్లై చేస్తే..." లాగ చెబుతారు కాబట్టి పిల్లలకి బాగానే అర్ధమైతగానీ.. మీరంతా పవనుకల్యానులా బెంగేసుకోమాకండి. Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-56077155000586857512019-11-14T08:33:34.661-08:002019-11-14T08:33:34.661-08:00తెలుగు మీడియం బాధితుల్లో నేనూ ఒకడిని. ఐ.ఐ.టి కి వె...తెలుగు మీడియం బాధితుల్లో నేనూ ఒకడిని. ఐ.ఐ.టి కి వెళ్ళాక అక్కడ అధ్యాపకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్ధులు మాట్లాడే ఇంగ్లీషు అర్ధం కాక చాలా కష్టం గా ఉండేది. అదృష్టం కొద్దీ నా లాంటి వాళ్ళకి కాలేజి వాళ్ళు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించే వాళ్ళు. దాని సాయం తో గట్టెక్కాను.
ప్రభుత్వ నిర్ణయం స్వాగతించ తగ్గదే కానీ అధ్యాపకులకి ముందు ఇంగ్లీష్ లో బోధించడం నేర్పాలి కదా. మిగతా సబ్జెక్టుల మాట Madhav Kandaliehttps://www.blogger.com/profile/15571956148093671198noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-78644087576134091092019-11-13T23:11:43.885-08:002019-11-13T23:11:43.885-08:00మంచి విశ్లేషణ . మనస్పూర్తిగా ఈ చిన్నవ్వాసానికి
ఒక ...మంచి విశ్లేషణ . మనస్పూర్తిగా ఈ చిన్నవ్వాసానికి
ఒక ఉపాధ్యాయుడిగా *****(5)స్టార్స్ ఇచ్చేస్చున్నాను . ఐతే సారూ , మన బళ్లలో సార్లకు ఇంగ్సీషులో
బోధించడం రానే రాదు . మరెట్లా ?
శిక్షణలా , తూతూ మంత్రాలు . వాటివల్ల
తెగదుగాని , ఇంకోటేదైనా ఆలోచించాలి .
రాజకీయాలంటారా , వీళ్లు వాళ్లుగా ~ వాళ్లు
వీళ్సుగా మారకా పోరు , మాటలూ మారకాపోవు .
ఇంగ్లీషు మీడియంలో గవర్ణమెంటు బళ్లలో<brవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-52327069930204978182019-11-13T22:40:49.079-08:002019-11-13T22:40:49.079-08:00"ఏదీ ఒక్కసారి face turning ఇచ్చుకోండి" అ..."ఏదీ ఒక్కసారి face turning ఇచ్చుకోండి" అన్న డయలాగులో కూడా ఎంగిలిపీసు ఉందండోయ్!

Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-62963787039564534422019-11-13T22:21:33.856-08:002019-11-13T22:21:33.856-08:00// "మీ చిరంజీవి ఒక్క సారన్నా ఇంగ్లీషు మాట్లాడ...// "మీ చిరంజీవి ఒక్క సారన్నా ఇంగ్లీషు మాట్లాడాడా .." //

మాట్లాడక పోవడమేమిటి పవనూ? ఒక సినిమాలో "in front there is crocodile festival" అంటూ ఇంగ్లీషు అదరగొట్టేశాడుగా? సో, చిన్ళబుచ్చుకోకండి 👍😃.

విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-34479406302900463842019-11-13T21:48:55.886-08:002019-11-13T21:48:55.886-08:00
మా జగనన్న చెప్పింది చేస్తడు చేసిందే చెప్తడు :) ఆ ...
మా జగనన్న చెప్పింది చేస్తడు చేసిందే చెప్తడు :) ఆ :)

ప్రాబ్లెమ్ ఎక్కడంటే గవర్నమెంటు ఉసుకూలు లో ఎంగిలిపీసొచ్చేస్తే ఎంగిలిపీసు పేరుతో బడా ఉసకుూళ్ళను టెల్గూలోనే నడిపేస్తో ఉన్న బడా నాయక్స్ వాళ్ళ కూటికేంగాను :) అదీ తిరకాసు అని జిలేబి పాకం న్యూసు :)

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com