tag:blogger.com,1999:blog-203021493730308042.post4803280993191960696..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: ది గ్రేట్ ఇండియన్ కిచెన్ టులెట్ Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-203021493730308042.post-73934109298230754202021-09-25T20:46:27.054-07:002021-09-25T20:46:27.054-07:00మన రొటీన్ తెలుగు సినిమాలు చూసేకన్నా అప్పుడప్పుడు వ...మన రొటీన్ తెలుగు సినిమాలు చూసేకన్నా అప్పుడప్పుడు వెరైటీ స్టోరీస్ కోసం పక్క భాషల్లోకి తొంగి చూడటమే.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-39484720007753717882021-09-25T20:32:30.501-07:002021-09-25T20:32:30.501-07:00ఫరవాలేదు గానీ …. “హెలెన్” మూవీ చూసానండి (prime vid...ఫరవాలేదు గానీ …. “హెలెన్” మూవీ చూసానండి (prime video లో) నిన్న. బాగుంది, బాగా తీశారు, ప్రస్తుత కాలపు మలయాళ చిత్రాల పేరు నిలబెట్టారు. యథార్థ సంఘటన అని చివర్లో చెప్పాడు. మంచి మూవీ పేరు చెప్పినందుకు మీకు కూడా థాంక్స్. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-46285062327763213652021-09-24T14:45:08.844-07:002021-09-24T14:45:08.844-07:00బాగుంది మీ విశ్లేషణ చంద్రిక గారూ, socks కూడా భార్య...బాగుంది మీ విశ్లేషణ చంద్రిక గారూ, socks కూడా భార్యలతో విప్పించుకుంటూ శని, ఆదివారాలు కూడా నీళ్ళు, కాఫీ, భోజనం కూర్చున్న కుర్చీ లోకే తెప్పించుకుని పూచిక పుల్ల కూడా కదపని భర్తలను కూడా చూశాను నేను రియల్ లైఫ్ లో, బహుశా అలాంటి వారి మీద తీసిన సినిమా అయి ఉండచ్చు.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-62563715462892623442021-09-24T14:38:48.358-07:002021-09-24T14:38:48.358-07:00మీరే అన్నమాట ఆ ఒక్కరూ, ఆ సినిమా పేరు చూసినప్పుడే ఈ...మీరే అన్నమాట ఆ ఒక్కరూ, ఆ సినిమా పేరు చూసినప్పుడే ఈ సినిమా చూడమని ఎవరో చెప్పారని గుర్తు వచ్చింది గానీ మీరన్న విషయం గుర్తుకు రాలేదు మేష్టారు. సారీ for that and thanks for suggesting that మూవీ.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-67371686999730217892021-09-24T13:55:46.957-07:002021-09-24T13:55:46.957-07:00 రెండు సినిమాలు చూడలేదు. కానీ Great Indian Kitc... రెండు సినిమాలు చూడలేదు. కానీ Great Indian Kitchen ఇటువంటి సినిమాలు ముందుగానే ఒక narrative తో తీస్తారు. పేరులోనే ఉంది . దాని మీద నేను వ్రాసిన పోస్టు ఇది https://sarachandrika.wordpress.com/2021/02/12/%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f-%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/Chandrikahttps://www.blogger.com/profile/15716624137513506422noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-34681089921493181752021-09-24T05:53:44.562-07:002021-09-24T05:53:44.562-07:00To Let సినిమా బాగా తీశారు, తప్పక చూడండి అని మీకు స...To Let సినిమా బాగా తీశారు, తప్పక చూడండి అని మీకు సూచించిన వారిలో నేనూ ఒకడిని అని జ్ఞాపకం. మొత్తానికి చూశారన్నమాట, గుడ్. <br /><br />కిచెన్ సినిమా గురించి అంత మంచి రివ్యూ ఏమీ తగలలేదు నాకు, అందువల్ల ఇప్పటి వరకు చూడలేదు. ఇక ఆ మలయాళ సినిమా “హెలెన్” గురించి ఇంతకు ముందు వినలేదు, బాగానే ఉన్నట్లనిపిస్తోంది, త్వరలో చూస్తాను, థాంక్స్. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com