tag:blogger.com,1999:blog-203021493730308042.post624479780578212783..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 3Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-203021493730308042.post-6509060273301815332021-09-22T01:06:47.746-07:002021-09-22T01:06:47.746-07:00ప్రస్తుతానికైతే మా పక్క రాష్ట్రంలో వచ్చింది మేష్టా...ప్రస్తుతానికైతే మా పక్క రాష్ట్రంలో వచ్చింది మేష్టారు, మాకైతే రాలేదు. Thanks మేష్టారు.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-78385035396060924232021-09-21T23:49:44.491-07:002021-09-21T23:49:44.491-07:00ఏమిటి పవన్ కుమార్, మీ దేశంలో భూకంపం వచ్చిందటగా? ఎల...ఏమిటి పవన్ కుమార్, మీ దేశంలో భూకంపం వచ్చిందటగా? ఎల్లరును క్షేమమే కదా? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-80147110169045280912021-09-21T06:16:13.526-07:002021-09-21T06:16:13.526-07:00ఆ సినిమాకి కథ, మాటలు ఈ మాంత్రికుడివే.ఆ సినిమాకి కథ, మాటలు ఈ మాంత్రికుడివే.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-86241502009670935152021-09-21T03:51:33.125-07:002021-09-21T03:51:33.125-07:00ఓహో, వారా? వారికి మాంత్రికుడు లాంటి బిరుదేదో ఉందను...ఓహో, వారా? వారికి మాంత్రికుడు లాంటి బిరుదేదో ఉందనుకుంటానే?

కొత్త “మల్లీశ్వరి” సినిమా కథ కొంతవరకు అలనాటి Roman Holiday సినిమాను పోలి ఉంటుందని తెలిసినదే. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-35292232031948310802021-09-20T19:48:34.637-07:002021-09-20T19:48:34.637-07:00కానీ సిడ్నీ బాగా ఖరీదైన ప్రదేశం మేష్టారు. అదే Melb...కానీ సిడ్నీ బాగా ఖరీదైన ప్రదేశం మేష్టారు. అదే Melbourne వైపు వెళ్తే ఖర్చులు బాగా తక్కువ. కానీ ఆస్ట్రేలియా కంటే అమెరికా లో డబ్బులు ఎక్కువ మిగుల్చుకోవచ్చని ఉవాచ.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-18150758650084159062021-09-20T19:46:40.036-07:002021-09-20T19:46:40.036-07:00అల వైకుంఠపురం, అత్తారింటి దారేది అను ఎందుకు హిట్టు...అల వైకుంఠపురం, అత్తారింటి దారేది అను ఎందుకు హిట్టు అయ్యాయో తెలియని చిత్రాలు, అజ్ఞాతవాసి లాంటి అర్థం పర్థం లేని సినిమాలు తీసిన అతడే.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-8998260329996622282021-09-20T19:42:24.655-07:002021-09-20T19:42:24.655-07:00మరీ ఇలాంటి వార్తను చదవాల్సి వస్తుందనుకోలేదు మేస్టా...మరీ ఇలాంటి వార్తను చదవాల్సి వస్తుందనుకోలేదు మేస్టారు. నిజంగా విషాదకరం. వారి ఆత్మ శాంతించుగాక.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-45616909813020747492021-09-20T18:47:48.828-07:002021-09-20T18:47:48.828-07:00ఎవరూ??
అయినా ఈ రోజుల్లో గెడ్డం పెంచనివారెవరండీ - ...ఎవరూ??
అయినా ఈ రోజుల్లో గెడ్డం పెంచనివారెవరండీ - అందులోనూ సినిమారంగంలోను, క్రికెట్ జట్టులోనూ? చాలా మటుకు గెడ్డాలు, అరగుండ్లు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-23866624986628875052021-09-20T18:42:59.304-07:002021-09-20T18:42:59.304-07:00నేనన్నదీ అదే. ఎక్కడి ఖర్చులు అక్కడుంటాయి - రూపాయలవ...నేనన్నదీ అదే. ఎక్కడి ఖర్చులు అక్కడుంటాయి - రూపాయలవనీండి, డాలర్లవనీండి, పౌండ్లవనీండి. తమ దేశం దాటితేనే వాటి మారకపు విలువ మారుతుంది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-5983167033598032021-09-20T18:37:58.723-07:002021-09-20T18:37:58.723-07:00జై గారి గురించిన సమాచారం 👇
https://syamaliyam.bl...జై గారి గురించిన సమాచారం 👇

https://syamaliyam.blogspot.com/2021/08/blog-post_70.html?m=0
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-66574444818994269262021-09-20T15:19:58.844-07:002021-09-20T15:19:58.844-07:00మేష్టారు, ఈ మధ్య జై గారు బ్లాగ్స్ వైపు రావట్లేదా ఏ...మేష్టారు, ఈ మధ్య జై గారు బ్లాగ్స్ వైపు రావట్లేదా ఏమిటి? వారూ తరచుగా కామెంట్స్ చేస్తూ ప్రోత్సహించే వారు.మీరు సీనియర్స్ కదా ఈ బ్లాగ్ లోకంలో జై గారి గురించి మీకు తెలిసి ఉంటుందని అడిగాను.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-55165249404361923462021-09-20T15:16:47.952-07:002021-09-20T15:16:47.952-07:00మొదట్లో కాస్త సొంతంగా ఆలోచించేవారెమో, ఆ తర్వాత ఆయన...మొదట్లో కాస్త సొంతంగా ఆలోచించేవారెమో, ఆ తర్వాత ఆయన ఆలోచనలు ఆవిరి అయ్యాక కాపీని నమ్ముకున్నట్లు ఉన్నారు బోనగిరి గారు.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-46541712915776523032021-09-20T15:14:54.831-07:002021-09-20T15:14:54.831-07:00అయ్యో, మిస్ అయ్యనన్నమాట లక్కరాజు గారు.అయ్యో, మిస్ అయ్యనన్నమాట లక్కరాజు గారు.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-15267981032373100012021-09-20T15:13:53.458-07:002021-09-20T15:13:53.458-07:00నాదంతా ఆవు మీద వ్యాసం లాంటి కథే కదా మేష్టారు, తెలి...నాదంతా ఆవు మీద వ్యాసం లాంటి కథే కదా మేష్టారు, తెలిసిందే రాసేయడం, ఏది గుర్తుకొస్తే అది కలిపేయడం.

అవును, డాలర్లన్న మాటే కానీ దానికి తగ్గ ఖర్చే.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-36664210647109248312021-09-20T06:58:58.035-07:002021-09-20T06:58:58.035-07:00ఆ గెడ్డం ఆయనకి ఇది అలవాటే. అన్నీ కాపీ కథలు, కాపీ స...ఆ గెడ్డం ఆయనకి ఇది అలవాటే. అన్నీ కాపీ కథలు, కాపీ సీన్లు..bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-22741532850959526912021-09-20T06:43:20.473-07:002021-09-20T06:43:20.473-07:00అదీ అయ్యుండచ్చండోయ్, లక్కరాజు వారూ . బాగా పట్టేశార...అదీ అయ్యుండచ్చండోయ్, లక్కరాజు వారూ . బాగా పట్టేశారు మీరు 👌.
🙂🙂విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-83266593338742224932021-09-20T05:38:53.460-07:002021-09-20T05:38:53.460-07:00ఆ గడ్డం ఆయన మిమ్మల్ని బ్యాంకుకి ఇంట్రడ్యూస్ చెయ్యట...ఆ గడ్డం ఆయన మిమ్మల్ని బ్యాంకుకి ఇంట్రడ్యూస్ చెయ్యటానికి రెడీ గ ఉన్నాడు. మీరడిగితే కొంచెం ఫీజిస్తే . Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-89800391606167165392021-09-20T05:08:10.734-07:002021-09-20T05:08:10.734-07:00// “ ఏ క్లర్కో మీతో కళ్యాణం కోసం పుట్టే ఉంటుంది లె...// “ ఏ క్లర్కో మీతో కళ్యాణం కోసం పుట్టే ఉంటుంది లెండి.” //
అర్థం కాలేదా, మీరేమైనా ప్రొపోజ్ చేస్తారేమోనని ఆశ పడిందేమో పాపం, పవన్ కుమారా? కొత్త “మల్లీశ్వరి” సినిమాలో వెంకటేష్ లాగా ఆవిడ కాళ్ళకు మెట్టెలున్నాయేమో ఓసారి చూడకపోయారా 😁?

డాలర్లలో ఉండే ధరల్ని రూపాయల్లోకి మార్చుకుని చూస్తే ఏమీ తినలేరు, తాగలేరు అన్న సత్యాన్ని మరచిపోతే ఎలా, “పడమటి సంధ్యారాగం” సినిమాలో పెద్దాయన శాస్త్రి విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com