tag:blogger.com,1999:blog-203021493730308042.post6450583635980801980..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: మొత్తానికి నే చెప్పొచ్చేది ఏమిటంటేPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-203021493730308042.post-56819149493030892032020-07-23T23:18:18.577-07:002020-07-23T23:18:18.577-07:00అవును మేష్టారు, మా పక్క రాష్ట్రం విక్టోరియా లో బాగ...అవును మేష్టారు, మా పక్క రాష్ట్రం విక్టోరియా లో బాగా పెరిగి పోయింది. కాస్త జాగ్రత్త గానే ఉన్నాం. Thanks ఫర్ ది కేర్. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-53454468262530357802020-07-23T22:58:40.859-07:002020-07-23T22:58:40.859-07:00పవన్, కులాసాయే కదా??? మీ దేశంలో కరోనా మళ్ళీ విజృంభ...పవన్, కులాసాయే కదా??? మీ దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోందని వార్తలు. జాగ్రత్తగా ఉండండి 👍.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-17153724869180898812020-07-02T20:47:24.667-07:002020-07-02T20:47:24.667-07:00// “........ ఓ బ్లాగ్ మొదలెట్టరాదుస్మీ :)” //
“జి...// “........ ఓ బ్లాగ్ మొదలెట్టరాదుస్మీ :)” //

“జిలేబి” గారు, పైనే సూర్య గారి ఈ ఉవాచ
// “ఎందరో మహానుభావులు బ్లాగులు రాసి అలరిస్తుండగా కామెంటుల వందనాలకే టైం సరిపోతోంది. ........! “//
చూశారుగా? వారి అభిప్రాయమే నా అభిప్రాయం 🙂. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-27102887374109257942020-07-02T20:40:18.598-07:002020-07-02T20:40:18.598-07:00🙂👍 పవన్. 🙂👍 పవన్. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-38198635018929750012020-07-02T20:02:02.454-07:002020-07-02T20:02:02.454-07:00సూర్య గారు, బ్లాగ్ పేరుదేముంది, మీరు రాస్తూ ఉండండి...సూర్య గారు, బ్లాగ్ పేరుదేముంది, మీరు రాస్తూ ఉండండి. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-84054418207074818922020-07-02T19:59:42.308-07:002020-07-02T19:59:42.308-07:00మేష్టారు, మొత్తానికి జిలేబి గారు అన్నట్లు డిటెక్టి...మేష్టారు, మొత్తానికి జిలేబి గారు అన్నట్లు డిటెక్టివ్ అని ప్రూవ్ చేసుకున్నారుగా. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-55169402319270385682020-07-02T19:46:44.437-07:002020-07-02T19:46:44.437-07:00సూర్య,
At last. మిస్టరీ వీడింది. థాంక్స్.
అర్నాబ...సూర్య,
At last. మిస్టరీ వీడింది. థాంక్స్.

అర్నాబ్ గోస్వామి అనే టీవీ పర్సనాలిటీ రాజం ఒకరు వెలుగొందుతున్నారు. వారు మహా బీభత్సంగా నిర్వహించే టీవీ షో రాజం పేరు "Nation Wants to Know". మరి మీ బ్లాగు సంగతి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమైనదే👍🙂.

"Nation Wants To Know"విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-15539151764840660992020-07-02T16:08:15.014-07:002020-07-02T16:08:15.014-07:00అయ్యా విన్నకోటవారూ, నేషన్ వాంట్స్ టు నో ఆ? మీకు త...అయ్యా విన్నకోటవారూ, నేషన్ వాంట్స్ టు నో ఆ? మీకు తెలుసుకోవాలని ఉందని చెప్పరాదూ? మధ్యలో నేషన్ ని ఎందుకు ఇన్వాల్వ్ చెయ్యడం?!☺️

అవునండి ఆ బ్లాగు నాదే. అప్పట్లో ఏ పేరుతో దుకాణం పెట్టాలా అని ఆలోచించి సడెన్ గా మెదడుకి తట్టిన పేరుతో రిజిస్టర్ చేసేసా. అయితే తెలుగు బ్లాగు పేరులో తమిళ వాసన ఉండటం ఇప్పుడేందుకో నచ్చట్లేదు!
ఎందుకంటే ఆరవ వాళ్ళ అరుపులు వినడం తప్ప అరవంలో మాట్లాడటం నాకు రాదు. సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-48597215262175725442020-07-01T06:30:58.396-07:002020-07-01T06:30:58.396-07:00
ఏమండోయ్ విన్నకోటవారు
Client comfort లాగా మీరున...

ఏమండోయ్ విన్నకోటవారు

Client comfort లాగా మీరున్ను ఓనర్/ సర్వర్ comfort కొరకు ఓ బ్లాగ్ మొదలెట్టరాదుస్మీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-88752570080938661412020-06-30T20:27:02.887-07:002020-06-30T20:27:02.887-07:00సూర్య,
పైన నేను కోరిన వివరణ ఇవ్వనే లేదు మీరు. కానీ...సూర్య,
పైన నేను కోరిన వివరణ ఇవ్వనే లేదు మీరు. కానీ ఆ “తెలుగు తంబి” బ్లాగులో నీహారిక గారి లేటెస్ట్ కామెంటుకు మీ పేరుతో వచ్చిన జవాబు (ఒక హామీ) కనబడుతోంది. మీరు వారే అనుకోవాలా? “Nation wants to know” 🙂.
పవన్ తో మొన్ననేదో client comfort అన్నట్లున్నారు కదా, అది బ్లాగులకూ వర్తిస్తుంది, ఎందుకంటే బ్లాగర్లకు పాఠకులే కదా clients 🤘. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-39226189838286111942020-06-30T07:59:26.478-07:002020-06-30T07:59:26.478-07:00తప్పకుండా శ్యామలరావు గారు, థాంక్యూ. మేసన్, హోమ్స్ ...తప్పకుండా శ్యామలరావు గారు, థాంక్యూ. మేసన్, హోమ్స్ కథల అప్పీలే వేరు కదా.
శ్రమ తీసుకుని నాకు మెయిల్ చెయ్యగలిగితే కృతజ్ఞున్ని.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-11502935836010164242020-06-30T07:53:39.603-07:002020-06-30T07:53:39.603-07:00ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-59673711240737377552020-06-30T07:08:40.217-07:002020-06-30T07:08:40.217-07:00విన్నకోట వారు, మీకు పెర్రీ మేసన్ పుస్తకాలు ఇంకా చ...విన్నకోట వారు, మీకు పెర్రీ మేసన్ పుస్తకాలు ఇంకా చదవాలని ఉంటే, అవన్నీ పీడీయఫ్ రూపంలో నా దగ్గర ఉన్నాయి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-58646520153268461562020-06-30T06:44:54.560-07:002020-06-30T06:44:54.560-07:00😎
యుగంధర్, పెర్రీ మేసన్ ల తరానికి చెందిన వాళ్ళం క...😎
యుగంధర్, పెర్రీ మేసన్ ల తరానికి చెందిన వాళ్ళం కదా 😎విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-35530396811054025022020-06-30T06:15:06.816-07:002020-06-30T06:15:06.816-07:00
డిటెక్టివ్ నర్సన్ :)
జిలేబి

డిటెక్టివ్ నర్సన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-44939140283592777052020-06-30T01:49:10.598-07:002020-06-30T01:49:10.598-07:00సూర్య,
మీకు తెలుగు బ్లాగేదన్నా ఉందా? ఇప్పుడు activ...సూర్య,
మీకు తెలుగు బ్లాగేదన్నా ఉందా? ఇప్పుడు active గా లేనిది.

ఒక కామెంట్ కనిపిస్తే దాన్ని పట్టుకుని దాని బ్లాగులోకి వెడితే "తెలుగు తంబి"telugutambi.blogspot.com
అనే బ్లాగులోకి తీసుకు వెళ్ళింది. బ్లాగర్ పేరు సూర్య అని ఉంది (but no profile). సరే, మిమ్మల్ని అడుగుదామని పవన్ బ్లాగులో ఈ కామెంట్ పెడుతున్నాను.

<a href="http://telugutambi.blogspot.com" rel="విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-1372370483090706672020-06-30T01:26:06.264-07:002020-06-30T01:26:06.264-07:00 బాగా ఎక్కువ.
దాన్ని గురించి చెప్పడానికి “అభిమానం... బాగా ఎక్కువ.
దాన్ని గురించి చెప్పడానికి “అభిమానం” కన్నా కూడా పెద్ద పేరేదో ఉందనుకుంటాను కానీ గుర్తు రావడం లేదు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-421601503483548772020-06-28T21:24:39.742-07:002020-06-28T21:24:39.742-07:00ఓహో, బెంగాలీ వాళ్ళదీ తమిళుల దారే అన్నమాట. బెంగాలీ ...ఓహో, బెంగాలీ వాళ్ళదీ తమిళుల దారే అన్నమాట. బెంగాలీ వాళ్లకు కూడా భాషాభిమానం ఎక్కువేనంటారా మేష్టారు? ఇదెప్పుడూ వినలేదు మరి. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-5157983149810980192020-06-26T05:21:05.026-07:002020-06-26T05:21:05.026-07:00వాళ్ళ వాళ్ళ భాషాభిమానం గురించి తమిళులు, బెంగాలీలు ...వాళ్ళ వాళ్ళ భాషాభిమానం గురించి తమిళులు, బెంగాలీలు ఎటువంటి దూషణ ఛీత్కారములను లెక్క చెయ్యన్నట్లే ఉంటారు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-10485834552558502122020-06-26T01:18:39.702-07:002020-06-26T01:18:39.702-07:00ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-47287016579790614022020-06-26T01:01:28.683-07:002020-06-26T01:01:28.683-07:00అబ్బో ఆ గోల వినలేము మేష్టారు. మన తెలుగు వాళ్ళు ఇద్...అబ్బో ఆ గోల వినలేము మేష్టారు. మన తెలుగు వాళ్ళు ఇద్దరు కలిస్తే (కనీసం ఆఫీస్ వరకైనా) ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ భాష లోనే మాట్లాడుకుంటారు ఎక్కడైనా.

కనీసం నెలకో సారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మీ అరవ గోల* ఆపండి క్లైంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు అని మేనేజ్ మెంట్ బతిమాలుకుంటుంటూ ఉంటుంది (మొదట్లో హెచ్చరించే వారు కానీ ఎన్ని సార్లు హెచ్చరించినా ఫలితం Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-41897700188316572392020-06-26T00:36:18.729-07:002020-06-26T00:36:18.729-07:00Ha ha ha 😁. బిల్లులు, వాటిని పాస్ చేయు / చేయించుక...Ha ha ha 😁. బిల్లులు, వాటిని పాస్ చేయు / చేయించుకొను కిటుకులు ఒక అంశం.

రెండు ... మీటింగ్ దాదాపు మొత్తం తమిళంలోనే నడవడం అన్నది నా మొదటి కామెంట్ భావం (మీటింగు నాకైతే ఒక్క ముక్కా అర్థం కాలేదు లెండి 😕). ఎందుకంటే మీ టీంలో అరవలు ఎక్కువ అన్నారుగా మీరు; వాళ్ళ స్వభాషాభిమానం తెలిసినదే కాబట్టి (పక్కనున్న తమిళేతరుల సంగతి పట్టించుకోకుండా) మీ టీం మీటింగులు కూడా అధిక భాగం ఇలా తమిళంలోనే జరుగుతాయా విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-85021345591066107072020-06-26T00:09:54.956-07:002020-06-26T00:09:54.956-07:00ఆల్మోస్ట్ అలానే ఉంటాయి మేష్టారు. మేనేజర్ మనవాడైతే ...ఆల్మోస్ట్ అలానే ఉంటాయి మేష్టారు. మేనేజర్ మనవాడైతే మొత్తం నాకేస్తారు ఇలాగే (మేనేజర్లు దయచేసి మన్నించండి) . ఇలాంటివి చాలా చూశాను మేష్టారు. కాఫీ/లంచ్ ఖర్చులు విత్ క్లయింట్ అని చెప్పి ఇలాంటివి మా మేనేజర్ పెట్టగా ఎన్నో చూసాను, తీరా అక్కడ వాళ్ళు లంచ్ లో క్లయింట్ తప్ప భజన బ్యాచ్ మొత్తం ఉంటుంది.

శంఖం లో పోస్తేనే తీర్థం అయినట్లు (ఆ వీడియో లో మేనేజర్ చక్కని ఇంగ్లీషుతో మేనేజ్ చేస్తాడుగా అలా) ఆPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-27662931820127621832020-06-25T23:40:34.152-07:002020-06-25T23:40:34.152-07:00మీ టీం మీటింగులు ఇలా 👇 ఉంటాయా పవన్ గారూ (విడియోలో...మీ టీం మీటింగులు ఇలా 👇 ఉంటాయా పవన్ గారూ (విడియోలోని ఆఖరి ఒకటీ రెండు నిమిషాలు మినహాయించి లెండి) 😀 ?

Team meeting 😀

https://youtu.be/cpT1A9RQ8Jk
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-65675518249923056902020-06-24T18:04:52.392-07:002020-06-24T18:04:52.392-07:00ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకుందట, అట్టా ఉం...ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకుందట, అట్టా ఉంది మీ వ్యవహారం జిలేబి గారు. సరేలే ఏదైతేనేం 'ఆవు-గడ్డి' లాజిక్ తెల్సు కాబట్టి ఎవరి మీదైనా రాసేయగలను. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com