tag:blogger.com,1999:blog-203021493730308042.post841627493796725697..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: ఆ మాత్రం ఇంగ్లీష్ రాదనుకున్నారా?Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-203021493730308042.post-80245925209689955742021-12-22T18:48:10.921-08:002021-12-22T18:48:10.921-08:00మీరు చెప్పిన ఇన్సిడెంట్ బాగుంది, అంతకి మించి మీ ప...మీరు చెప్పిన ఇన్సిడెంట్ బాగుంది, అంతకి మించి మీ పంచ్ బాగుంది కాంత్ గారూ :)Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-42390682661381156722021-12-22T16:21:39.960-08:002021-12-22T16:21:39.960-08:00టీటోటలర్ అంటే నాకు జరిగిన ఒక incident గుర్తొచ్చింద...టీటోటలర్ అంటే నాకు జరిగిన ఒక incident గుర్తొచ్చింది. ఒకసారి ఆఫీసులో కాఫీబ్రేక్ కి క్లాస్ నుంచి అందరం బయటికి వచ్చేము. నేను ఆ రోజుల్లో కాఫీ తాగేవాడ్ని కాదు. అందుకని ఊరికే నిలబడి ఉన్నాను. మా కొలీగ్ ఒకడు నన్ను చూసి అడిగితే "కాఫీ తాగను. టీ తాగుతా"నని చెప్పాను. అప్పుడతను అయితే నువ్వు టీటోటలర్ అన్నమాట అన్నాడు. నేను "లేదు. ఉదయం ఆఫీసుకి వచ్చేముందు బోర్నవిటా తాగుతాను" అన్నాను. వెంటనే కాంత్noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-79013735343022734412021-12-22T03:15:46.105-08:002021-12-22T03:15:46.105-08:00తప్పని సరి తద్దినాలు లాంటి ఆఫీస్ పార్టీలు ఉంటాయి క...తప్పని సరి తద్దినాలు లాంటి ఆఫీస్ పార్టీలు ఉంటాయి కదా మేస్టారు వెళ్లక తప్పలేదు. మీ డెఫినిషన్ బాగుంది, మీరన్నట్లు టీ తెప్పించమని అడిగి ఉంటే బాగుండేది 🙂Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-12047312297899741482021-12-22T01:23:23.856-08:002021-12-22T01:23:23.856-08:00Home maker పదంలో ఆ ట్విస్ట్ నేను ఇరికించాను లెండి ...Home maker పదంలో ఆ ట్విస్ట్ నేను ఇరికించాను లెండి సరదాగా 😎. అయినా ఏ జెండర్ నీ ఉద్దేశించినట్లు ఉండకూడదనో (women’s lib వాళ్ళంటే భయమేమో?), “politically correct” గా (ఈ మధ్య కాలంలో మొదలై fashion గా మారిన పదప్రయోగం లెండి) మాట్లాడుతున్నామనుకునో …. స్వంత తెలివితేటలు ఉపయోగించి కొత్త పదాలు తయారు చెయ్యడం ఓ ట్రెండ్ అయిపోయింది.

అన్నట్లు ఆడ, మగ ఇద్దరికీ సరిపోయే పదం మా కాలంలో unisex అనేవారు.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-46445429846478392092021-12-21T23:02:17.731-08:002021-12-21T23:02:17.731-08:00హోమ్ మేకర్ అనే పదంలో ఈ ట్విస్ట్ కూడా ఉందా మేష్టారు...హోమ్ మేకర్ అనే పదంలో ఈ ట్విస్ట్ కూడా ఉందా మేష్టారు, తెలియనే లేదే?
మొన్నీ మధ్యే మందు పార్టీలో నేనో మూలన కూర్చొని ఉంటే 'are you teetotaller' అని అడిగాడు ఒక పరిచయస్తుడు నా దగ్గరకొచ్చి.

అర్థం కాలేదు అంటే ఆల్కహాల్ ఎప్పుడూ తాగని వారిని అలా అంటారని అన్నాడు.

చూస్తుంటే ఈ జీవితమంతా సరిపోయేలా లేదు నాకు ఈ ఇంగ్లీష్ భాషను వంట బట్టించుకోవడానికిPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-9375865852107002212021-12-21T22:09:30.645-08:002021-12-21T22:09:30.645-08:00బలే చెబుతారండీ మీరు. అలా అయితే విడాకులు తీసుకున్న ...బలే చెబుతారండీ మీరు. అలా అయితే విడాకులు తీసుకున్న స్త్రీని, మగవాడినీ “హోమ్ మేకర్” అని ఎలా అంటారండీ, వాళ్ళు చేసిన పని హోమ్ బ్రేకింగ్ అవుతుంది కదా? ఏం, మాకు ఆ మాత్రం ఇంగ్లీషు రాదనుకున్నారా, ఆఁయ్ ? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-84959966944189744922021-12-21T21:04:35.806-08:002021-12-21T21:04:35.806-08:00 ఏదో సరదాకి లక్కరాజు గారు, కామెంట్స్ కి ధన్యవాదాలు... ఏదో సరదాకి లక్కరాజు గారు, కామెంట్స్ కి ధన్యవాదాలు Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-20843642360877212732021-12-21T20:37:24.402-08:002021-12-21T20:37:24.402-08:00హౌస్ వైఫ్ కి ఇంత గూడార్ధ మున్నదని ఇంతవరకూ తెలియదు ...హౌస్ వైఫ్ కి ఇంత గూడార్ధ మున్నదని ఇంతవరకూ తెలియదు !Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com