tag:blogger.com,1999:blog-203021493730308042.post8657250210601283716..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: గాజు గ్లాస్ పగిలిపోద్దా లేక మెరిసిపోద్దా?Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-203021493730308042.post-18245239416304583182018-12-30T08:52:50.646-08:002018-12-30T08:52:50.646-08:00https://youtu.be/w3RIY5ZvNiIhttps://youtu.be/w3RIY5ZvNiIనీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-75173137555704925552018-12-30T05:13:29.125-08:002018-12-30T05:13:29.125-08:00పచ్చచొక్కాని,చేతిని గిలాస్న యేసికోని జగనన్న పట్టుక...పచ్చచొక్కాని,చేతిని గిలాస్న యేసికోని జగనన్న పట్టుకెల్తాడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-64218875895651929452018-12-30T01:42:30.645-08:002018-12-30T01:42:30.645-08:00oho ee vaartha mekala ardhamayyinda? comisioner pe...oho ee vaartha mekala ardhamayyinda? comisioner peru ledu ganaka meeru ee varta angikarincharanna mata. u c lu pampaledani eppatnuncho bjp vallu, central govt. vallu chebutunnaru kani ippudu sakshathu a p resident comisionar chebutunnaru ante bjp vallu cheppedi corect annamata.
oka vishayam miru telusukovali. adhikarulu prati pani mukhyamantri, mantrulu chebitene chestaru. adi ippati Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-52757873570259409192018-12-30T01:07:21.398-08:002018-12-30T01:07:21.398-08:00అసలు ఒక వార్త చదివినపుడు ఎలా అర్ధం చేసుకుంటారు అనే...అసలు ఒక వార్త చదివినపుడు ఎలా అర్ధం చేసుకుంటారు అనేది వివిధ రకాలు.
కమీషనర్ అన్నారు కానీ అతని పేరు లేదు. సాక్షి పేపర్ లో చంద్రబాబు నాయుడిగారికి అనుకూలంగా వ్రాస్తారా ?

యూ సీ లు పంపలేదని ఎప్పట్నుంచో చెపుతున్నారు. ఒక విషయం మీరు తెలుసుకోవాలి, ప్రభుత్వంలో ఖర్చయ్యే ప్రయి పైసా అధికారుల చేతిమీదుగానే జరగాలి.

ఈ ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రుల చేతిలో కేవలం వాగ్దానాలు చేసే అధికారం నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-49245466345722681912018-12-29T18:16:06.343-08:002018-12-29T18:16:06.343-08:00niharika medm garu please read this as it may put ...niharika medm garu please read this as it may put some light to enhance your solid support to mr chandrababu, since you are of the opinion that he is the most able administrator of the country.

https://epaper.sakshi.com/1958663/Andhra-Pradesh/30-12-2018#clip/35304529/e2fd9cc1-3928-43ef-9e40-e0d6902aa1f5/548.5714285714286:878.9029166666667

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-64363251453156465342018-12-26T21:20:59.668-08:002018-12-26T21:20:59.668-08:00థాంక్స్ నీహారిక గారు, ఇప్పుడు అర్థం అయింది మీరు ఎ...థాంక్స్ నీహారిక గారు, ఇప్పుడు అర్థం అయింది మీరు ఎం మాట్లాడుతున్నారో. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-58987003322655326812018-12-26T20:56:10.119-08:002018-12-26T20:56:10.119-08:00తెలంగాణాలో కేసీఆర్ గెలిచారు.
ఆంధ్రాలో చంద్రబాబు గా...తెలంగాణాలో కేసీఆర్ గెలిచారు.
ఆంధ్రాలో చంద్రబాబు గారు గెలవాలి.

ఇప్పటికిపుడు మార్పు అనవసరం.

ఏ రాజకీయం తెలియదనే కదా వైఎస్ జగన్ ని వద్దు అనుకున్నాం.

కాంగ్రెస్,బీజేపీ లకు ఆంధ్రాలో స్థానం లేదు.

కొన్నాళ్ళపాటు తెలంగాణాని అనుకరించక తప్పదు.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-44205024220811178922018-12-26T20:50:35.994-08:002018-12-26T20:50:35.994-08:00మదమెక్కిన వాడు టీడీపీ తో నడుస్తాడు......
మత్తులో ...మదమెక్కిన వాడు టీడీపీ తో నడుస్తాడు......

మత్తులో ఉన్నవాడు వైస్సార్ కాంగ్రెస్ తో నడుస్తాడు...

మార్పు కోరుకున్న వాడు జనసేన తో నడుస్తాడు....నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-79888568989358394982018-12-25T22:44:47.634-08:002018-12-25T22:44:47.634-08:00Thanks for the comments నీహారిక గారు. ఎవరిని తిట్ట...Thanks for the comments నీహారిక గారు. ఎవరిని తిట్టారో ఎవరిని పొగిడారో అర్థం కావటం లేదండీ. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-58552068554305212972018-12-25T19:58:27.538-08:002018-12-25T19:58:27.538-08:00నేను ఇప్పటికిపుడు మార్పు కోరుకోవడం లేదు. తెలంగాణాల...నేను ఇప్పటికిపుడు మార్పు కోరుకోవడం లేదు. తెలంగాణాలో ఉన్నా కదా మదం ఎక్కేసింది.ఒకరిని ఎంతకాలమైతే అనుకరిస్తామో అంతకాలం మనం సొంత ఆలోచనను కోల్పోతాం !
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-54476897710187978092018-12-25T17:14:06.520-08:002018-12-25T17:14:06.520-08:00మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు లలిత గారు. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు లలిత గారు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-81968518720129400912018-12-25T12:58:03.337-08:002018-12-25T12:58:03.337-08:00గాజుగ్లాసు సంగతేమో కానీ మీ బ్లాగ్ మాత్రం ఇంటరెస్టి...గాజుగ్లాసు సంగతేమో కానీ మీ బ్లాగ్ మాత్రం ఇంటరెస్టింగ్ పోస్టులతో మెరిసిపోతూ వుంటుంది, పవన్‌గారు! Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.com