tag:blogger.com,1999:blog-203021493730308042.post866894039584156050..comments2023-08-02T07:46:50.333-07:00Comments on కాదేదీ బ్లాగ్ కు అనర్హం: చిరంజీవన్నయ్యPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-203021493730308042.post-71456382760634296562022-08-25T19:17:50.251-07:002022-08-25T19:17:50.251-07:00100% corect100% corectPavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-7178612209560071402022-08-25T10:57:46.959-07:002022-08-25T10:57:46.959-07:00చిరంజీవి రాజకయాల్లోకి వెళ్ళడం వల్ల పది సంవత్సరాలు ...చిరంజీవి రాజకయాల్లోకి వెళ్ళడం వల్ల పది సంవత్సరాలు సినిమాలు చేయలేకపోయాడు. ఆ లోటు తీర్చుకోవడానికి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే 67 ఏళ్ల వయసులో ఐటెం డాన్సులు చేయడం యువకుడి వేషాలు వేయడం బాగా లేదు. ప్రత్యేక పాత్రలు హుందాగా ఉండే వయసుకు సరిపడే రోల్స్ చేస్తే బాగుంటుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-44182787102670495542022-08-23T18:38:46.212-07:002022-08-23T18:38:46.212-07:00jack of all trades but master of none అన్నట్లు అన్...jack of all trades but master of none అన్నట్లు అన్నీ వచ్చు కానీ మరీ గొప్పగా అయితే కాదు మేష్టారు.

వీకెండ్ లో వీలయితే టేబుల్ టెన్నిస్, ఫుట్ బాల్, క్రికెట్ లాంటివి ఆడిస్తుంటాను. టీవీ లకి, టాబ్స్ కి అతుక్కుపోనీక వారిని కాస్త physical activities లో భాగం చెయ్యాలని నా ప్రయత్నం అంతేగానీ పోటీలు గట్రా లాంటి ఆశలు లేవు మేష్టారు.

40+ లో ఉన్నాను కదా, కాస్త నా బాడీకి కూడా శారీరిక శ్రమ Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-70865552054447870002022-08-23T18:27:46.906-07:002022-08-23T18:27:46.906-07:00అయితే నా అభిప్రాయం తప్పు కాదని గట్టిగా నమ్మొచ్చు. ...అయితే నా అభిప్రాయం తప్పు కాదని గట్టిగా నమ్మొచ్చు. థాంక్స్ అజ్ఞాత గారు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-25671106276126859892022-08-23T18:21:15.611-07:002022-08-23T18:21:15.611-07:00ఆలస్యం అయితే మరేం ఫరవాలేదు. పిల్లల పనుల కన్నా బ్లా...ఆలస్యం అయితే మరేం ఫరవాలేదు. పిల్లల పనుల కన్నా బ్లాగ్ ముఖ్యం కాదు.
అయితే మీకు టెన్నిస్ వచ్చన్నమాట. వెరీ గుడ్. తప్పక మీ పిల్లలకు నేర్పించండి. అసలు ఆస్ట్రేలియా వాళ్ళంటేనే టెన్నిస్, క్రికెట్. 👍🙂విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-18377330025312030642022-08-23T17:46:41.275-07:002022-08-23T17:46:41.275-07:00"కమల్ హాసన్ + రజిని కాంత్ : చిరంజీవి"
అ..."కమల్ హాసన్ + రజిని కాంత్ : చిరంజీవి"
అని డైరెక్టర్ బాలచందర్ గారు అన్నట్లుగా
నాకు ఎక్కడో చదివిన గుర్తు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-88058109830686520842022-08-23T16:42:35.161-07:002022-08-23T16:42:35.161-07:00శతకోటి ఫాన్స్ లో నేనొకడ్ని అంతే మేష్టారూ. మీరు చెబ...శతకోటి ఫాన్స్ లో నేనొకడ్ని అంతే మేష్టారూ. మీరు చెబితే నమ్ముతారో లేదో కానీ స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో మా క్లాస్ లో 75% చిరంజీవి ఫాన్స్ ఉండేవారు. తక్కిన పాతిక శాతం షేర్ మిగతా హీరోలది. అలా ఉండేది ఆయన హవా.

గిరిధర్ గారు పై 75% లోనే ఉన్నారని అనుకుంటున్నాను. ఆయన రాసింది అక్షరాలా నిజం. హీరో అంటే ఇలా కదా ఉండాలి అనే ట్రెండ్ తీసుకొచ్చింది ఆయనే మా జనరేషన్ లో.

విజేత సినిమా ఇప్పటికీ Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-19986231992713021622022-08-23T16:26:28.641-07:002022-08-23T16:26:28.641-07:00మంచి కథను నమ్మి తీస్తే ఎవరి సపోర్ట్ పెద్దగా లేకుండ...మంచి కథను నమ్మి తీస్తే ఎవరి సపోర్ట్ పెద్దగా లేకుండానే వసూళ్ళ వర్షం కురిపించచ్చు అని కమల్ "విక్రమ్" సినిమాతో ప్రూవ్ చేశారు. డైరెక్టర్ టాలెంట్ మెండుగా ఉందనుకోండి.

కాబట్టి మంచి కథ, డైరెక్షన్ కుదిరితే ఈ ఎక్స్ట్రా ప్యాడింగ్స్ అవసరమే లేదని నా అభిప్రాయం హరిబాబు గారు. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-51771967696784946082022-08-23T00:49:20.635-07:002022-08-23T00:49:20.635-07:00మీ బాసుడి పుట్టినరోజున (ఆగస్ట్ 22) తెలుగు బ్లాగుల్...మీ బాసుడి పుట్టినరోజున (ఆగస్ట్ 22) తెలుగు బ్లాగుల్లో మీరే మొదటి పోస్ట్ వ్రాస్తారేమో అని అంచనా వేశాను. కానీ ఒక రోజు లేట్. అమెరికా నుంచి గిరిధర్ పొట్టేపాళెం గారు తన బ్లాగులో నిన్ననే “పునాదిరాళ్ళు” పోస్ట్ చేసేశారు

https://soul-on-canvas.blogspot.com/2022/08/blog-post.html?m=1

తెలుగు సినిమాలకు కొత్త ట్రెండ్ సృష్టించాడనీ, అప్పటి కొన్ని కంచుకోటల్ని బద్దలు కొట్టగలిగాడనీ నాకూ విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-203021493730308042.post-12867822466533926292022-08-23T00:47:28.340-07:002022-08-23T00:47:28.340-07:00చిరంజీవి పాలిటిక్సులోకి వెళ్ళి తిరిగొచ్చాక విజయ్ స...చిరంజీవి పాలిటిక్సులోకి వెళ్ళి తిరిగొచ్చాక విజయ్ సినిమాని కాపీ కొట్టిన "ఖైదీ 786" తప్ప ఒక్కటి కూడా ఆడలేదు.

అదరగొట్టేస్తానని ఆర్భాటపు డయలాగులు చెప్పి జండా పీకేసి వచ్చిన ఫెయిల్యూర్ అభిమానులే మర్చిపోలేకపోతున్నారు - పాలిటిక్సులోకి హీరోలా వెళ్ళి జీరోలా తిరిగొచ్చిన చిరుని తెరమీద హీరోలా చూడటం ఫ్యాన్సుకే ఇబ్బందిగా ఉన్నట్టుంది పాపం!

ఆచార్యలోకి కొడుకుని తీసుకు రావడం తనమీద hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com