tag:blogger.com,1999:blog-2030214937303080422024-03-18T00:34:16.827-07:00కాదేదీ బ్లాగ్ కు అనర్హంబ్లాగ్ పేరుకు తగ్గట్లు మనసుకు తోచిన విషయమో, జీవితంలో ఎదురైనా అనుభవాలో, చూసిన సినిమాలో ఏమైనా సరే అందరితో పంచుకోవడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం .Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comBlogger203125tag:blogger.com,1999:blog-203021493730308042.post-55336140011156198262023-07-02T01:45:00.000-07:002023-07-02T01:45:23.911-07:00రెండు పాత సినిమాలుఈ వారాంతం లో ఇంట్లో ఎవరూ లేక కాస్త తీరిక దొరికి కొత్త సినిమాలు చూడబుద్ది కాక పాత కామెడీ సినిమాలు వెదికితే చూడని సినిమాలు ఏవీ దొరక్లేదు. సరే, కనీసం కృష్ణ గారి సినిమాలు చూసి కాస్త నవ్వుకుందామని వెదికితే నేను ఎప్పుడూ చూడని "సింహ గర్జన" సినిమా కనపడింది. సరే వంట చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, బట్టలు ఆరేస్తూ, ఆరిపోయిన బట్టలు మడిచేస్తూ, ఇల్లు ఊడుస్తూ, భోజనం చేస్తూ సినిమా మీద కన్నేస్తూ ఉంటూ వారాంతపుకార్యం Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com4tag:blogger.com,1999:blog-203021493730308042.post-32612864982741177042023-01-12T20:35:00.008-08:002023-01-12T20:40:33.198-08:00పండగ నాడూ పాత తాతలేనా? మా సీమ లో నా చిన్నప్పుడే ఆగిపోయిన ప్యాక్షనిజాన్ని జపిస్తూ ఒక తాత; వీరయ్య, శూరయ్య అంటూ ఎప్పుడో అరిగిపోయిన ఆ కాలపు సోది కథలే చెప్తామంటూ మరో తాత మొహాన ఇంత మేకప్ వేసుకొని మన మొహాన ఇంత మట్టి కొట్టడానికి తయారయ్యారు పండుగ అనే జాలి కూడా చూపకుండా. పాత సినిమాల్లో "నేను బియ్యే పాసయ్యానమ్మా, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లే" అని పొట్టను టైట్ గా బెల్టు తో బిగించి తనకన్నా వయసులో చిన్నదైన మహిళను అమ్మగా Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com2tag:blogger.com,1999:blog-203021493730308042.post-25625769938657020502023-01-12T02:09:00.003-08:002023-01-12T18:43:46.667-08:00 మరో ఫ్రాక్చర్ స్టోరీచంద్రుని మీద:స్టార్టింగ్ సీన్ లో చంద్రుని మీద లాండ్ అవుతాడు నాసా లో పనిచేసే నసీర్. అక్కడ గుడారాలు వేసుకొని అమెరికా మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదుల మీద ఒక చేత కత్తి మరో చేత సుత్తి పట్టి ఒక భీభత్సమైన ఫైటింగ్ సీన్. చంద్రుడి మీద నీరు ఉందో లేదో తర్వాత విషయం, రక్తం మాత్రం ఏరులై ప్రవహిస్తోందని మా శాటిలైట్స్ కనిపెట్టాయి అని రష్యా ప్రపంచానికి తెలియచెప్పింది ఈ లోగా. ఆPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com14tag:blogger.com,1999:blog-203021493730308042.post-32550581849142715202022-11-14T05:20:00.000-08:002022-11-14T05:20:20.968-08:00చెల్లని నాణెం పూరి జగన్నాథ్ కొడుకుని హీరో గా పెట్టి అప్పుడెప్పుడో తీసిన మెహబూబా సినిమా ఈ వీకెండ్ చూశాను. ఇక తరువాతి వాక్యం చదివే ముందు ఒక గ్లాస్ చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకోండి ముందు ముందు పనికొస్తాయి. ఆయన ఆ సినిమా 2018 లో తీసినట్లు ఉన్నాడు గానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలాంటి కథనే నేను 2015 లో రాసుకున్నా. ఇప్పుడు మీరు మూర్చబోయే స్టేజి లో ఉంటారు, కాస్త ఆ చల్లPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com4tag:blogger.com,1999:blog-203021493730308042.post-33128548457740670492022-11-02T19:11:00.000-07:002022-11-02T19:11:24.447-07:00ది ఘోస్ట్ - ఓ.టి.టి రివ్యూ రెండు మూడు నెలల క్రితం చంద్రుడి బ్యాక్ డ్రాప్ లో గన్ పట్టుకొని , క్లాక్ టవర్ బ్యాక్ డ్రాప్ లో తల్వార్ పట్టుకొని నిలుచునే రెండు పోస్టర్స్ వదలగానే చూసి 'పేరు గొప్ప' అనుకున్నా గానీ సినిమా మొదటి సీన్ చూశాకే అర్థమైంది 'ఊరు దిబ్బ' అని. మనం పాట్లాక్ అంటూ నాలుగు పిక్నిక్ మాట్స్ పార్క్ కి ఎత్తుకెళ్ళి, ఒక క్యాంపింగ్ సెట్ వేసుకొని మనం వండుకు తెచ్చిన చపాతీలు, కూరలు, అన్నం అంతా అక్కడ సర్దుతున్నట్లు ..&Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com21tag:blogger.com,1999:blog-203021493730308042.post-80378400548390151142022-10-04T23:59:00.005-07:002022-10-04T23:59:48.364-07:00గ్రాండ్ ఫాదర్ .. క్షమించాలి గాడ్ ఫాదర్ఒరేయ్ అబ్బీ, పాత చొక్కా వేసుకొని వెళ్ళాలని తెలీదా చిరంజీవి కొత్త సినిమాకి వెళ్ళేప్పుడు అని తిట్టేవాళ్ళు అప్పట్లో. ఆ పాత రోజుల్ని తలచుకొని సంబరపడటమే. ఇప్పుడు చిరంజీవి సినిమా మొదటి రోజు చూడాలి అనే ఇంటరెస్ట్ కలగడం లేదు. గాడ్ ఫాదర్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చారట , ఒక నాలుగైదు వారాల్లో చూడచ్చులే అని లైట్ తీసుకున్నా. చిరంజీవి కి స్టోరీ ఎంచుకునే సామర్థ్యము తగ్గిపోయింది అని నా ఉద్దేశ్యం.Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com21tag:blogger.com,1999:blog-203021493730308042.post-49350279530938036072022-08-26T02:25:00.001-07:002022-08-26T02:25:47.991-07:00లైగర్ - పూరీ పగిలిందటబద్రి, ఇడియట్, పోకిరి , బిజినెస్ మాన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి పనికి మాలిన సినిమాలను రిజెక్ట్ చేయకపోవడం వల్ల వచ్చిన ఖర్మ ఇది. ఇడియట్, పోకిరి లాంటి సినిమాలు హిట్టయి ఉండచ్చు, ఎక్కువ మంది ఆడియెన్స్ కి నచ్చి ఉండచ్చు గానీ వాటికంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అతడు (ఇది వేరే డైరెక్టర్ సినిమా, కాకపోతే పోకిరి ముందు వచ్చిన సినిమా) లాంటి సినిమాలు బాగుంటాయి. యేవోPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com4tag:blogger.com,1999:blog-203021493730308042.post-54870712561482501962022-08-25T18:36:00.002-07:002022-08-25T23:39:55.879-07:00 సినిమాలో కథ ఎవడికి కావాలి?మన సినిమాలో హీరో కి సొట్ట కాలు, పేరు "బండోడు". టైటిల్ అదే పెడదామా? బాగా మాసీ గా ఉంది. ఆగండి సర్, నేను టైటిల్ ఫిక్స్ చేసుకున్నా ఆల్రెడీ. వెరీ గుడ్, కంటిన్యూ. ఒక గుడి దగ్గర చెప్పులు పెట్టుకునే స్టాల్లో పని చేస్తుంటాడు. హీరోయిన్ కి గుడ్డి, అదే గుడి దగ్గర పూల వ్యాపారం చేస్తుంటుంది. ఏంటీ, తమిళ్ సినిమా తీస్తున్నామా?కాదు తెలుగే, కాస్త మాస్ కారక్టరైజెషన్.&Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com6tag:blogger.com,1999:blog-203021493730308042.post-8668940395841560502022-08-22T18:37:00.004-07:002022-08-22T19:06:09.566-07:00చిరంజీవన్నయ్యవెండి తెరపై నటుడిగా నా కంటే ముందు పుట్టడం వల్ల అన్నయ్య అయ్యాడు. నా వయసు పెరుగుతున్నట్లే అన్నయ్య ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. నా ఆటల్లో పాటల్లో అన్నయ్య ఒక భాగం అయిపోయాడు, అందుకేనేమో ఆ బాండింగ్ ఇప్పటికీ ఇలా నిలిచిపోయింది. ఒకపక్క ఎన్టీఆర్-ఏయన్నార్ లాంటి మహామహులు, మరో పక్క కృష్ణ -శోభన్-కృష్ణంరాజు లాంటి సీనియర్లు , తన తర్వాత వచ్చిన బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ లాంటి జూనియర్స్ తో Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com10tag:blogger.com,1999:blog-203021493730308042.post-77622845461771942192022-08-16T00:43:00.005-07:002022-08-16T00:50:46.581-07:00ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 6ఇది ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 5 కి కొనసాగింపు ఆఫీస్ కి వెళ్ళే హడావిడిలో ఉంటే డోర్ ఎవరో కొడుతున్నట్లు శబ్దం వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే ఇంగ్లీష్ బామ్మ, ఆవిడ తలుపు తట్టిందంటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. ఎప్పుడూ ఏదో ఒక రగడ చేస్తుంది వచ్చిందంటే. మీ బాల్కనీ లో బట్టలు ఆరేశారు అంది ఇది కొత్తగా వచ్చిన మా ముఖేష్ పనే అని అర్థమైంది మాకు. ఈ సారికి Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com2tag:blogger.com,1999:blog-203021493730308042.post-9486613455093514012022-08-11T17:33:00.004-07:002022-08-11T17:54:34.376-07:00ఇదో అంతులేని మరో సినిమా గాథ చాప్టర్ 1అనగనగా కర్నూల్ అనే ఊరిలో "పీకలు కోసి బదులుగా చెట్లు నాటే" ఒక నాటు విలన్ Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com5tag:blogger.com,1999:blog-203021493730308042.post-60053640208290282052022-08-01T20:33:00.004-07:002022-08-01T20:33:47.646-07:00అంతా ఆయనే చేశారుసాధారణంగా నేను హిందీ సినిమాలు ఇష్టపడను. ఒక ఇరవైయ్య్యేళ్ళ క్రితం కాస్తో కూస్తో చూడాలని అనిపించేవి. తర్వాత అవీ చూడబుద్ధి కాలేదు. అప్పుడప్పుడూ మరీ బాగున్నాయి అన్న సినిమాలు తప్పితే హిందీ సినిమాలు చూడటం దాదాపు మానేశాను. మొన్న ఆదివారం రోజు, నాకు ఈ పంచాంగాలు, జాతకాలు తెలీదు కాబట్టి ఏ శుక్రుడో నన్ను వక్ర దృష్టితో చూస్తుండబట్టో లేక ఆ దిక్కుమాలిన ఆదివారం అమావాస్య రోజో ఏమో తెలీదు Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com2tag:blogger.com,1999:blog-203021493730308042.post-56938228157914859392022-07-26T19:05:00.004-07:002022-07-27T03:54:10.573-07:00ఫ్రీ కూపన్స్ పథకంఉచితాలు ఇచ్చి శ్రీలంక దివాలా తీసింది, త్వరలోనే ఆంధ్ర కూడా అలాగే అవుతుంది అని ప్రతిపక్షం జగన్ గారి మీద విమర్శలు కురిపిస్తోంది. పైగా మోడీ గారు కూడా ఈ మిఠాయి సంస్కృతి కి(ఉచితాలు ఇవ్వడం) రాష్టాలు మంగళం పాడితే మంచిది అని చురకలు అంటించారు గానీ దేశం మొత్తం మీద చాలా పెద్ద మొత్తం అప్పే ఉందని అంటున్నారు, ఇలాంటి విషయాల్లో పెద్దగా విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి కాస్త లైట్ గా అన్ని విషయాలను టచ్ Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com6tag:blogger.com,1999:blog-203021493730308042.post-53227598350833234612022-07-23T16:32:00.000-07:002022-07-23T16:32:13.706-07:00ఇలా కూడా నివాళి అర్పిస్తారురణవీర్ సింగ్ .. ఇతను మన విజయ్ దేవరకొండ కంటే పదాకులే ఎక్కువ చదివినట్లు ఉన్నాడు. ఇతని విచిత్ర వేషధారణ, ఎవరినీ లెక్కచెయ్యని ఆటిట్యూడ్ ఇతని సొంతం. తాజాగా ఇతను బర్ట్ రెనాల్డ్స్ అనే ఒక హాలీవుడ్ హీరో కి నివాళిగా నగ్నంగా ఫోటోషూట్ లో పాల్గొన్నాడట కాళ్ళు చేతులు అడ్డుపెట్టుకోవలసిన చోట అడ్డు పెట్టుకొని. బర్ట్ రెనాల్డ్స్ అనే ఆయన ఎప్పుడో 1972 లో ఏదో పత్రిక కి అలా ఫోజు ఇచ్చాడట, 50 Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com9tag:blogger.com,1999:blog-203021493730308042.post-27800064227825632502022-07-19T18:10:00.000-07:002022-07-19T18:10:00.895-07:00నట ధనవంతమొన్న రాత్రి 21 hours అని ఓ కన్నడ మూవీ చూశా, అందులో ప్రధాన పాత్రధారి 'పుష్ప' లో ఒక పాత్ర పోషించిన ధనుంజయ్ అనే నటుడు. అతనికి ఉన్న బిరుదు "నట రాక్షస" అట, ఈ లెక్క ప్రకారం ఇకపై వచ్చే మాస్ హీరోస్ నట క్రూర, నట కింకర, నట తాటక అని లేదంటే పాజిటివ్ గా అయితే నట దేవర, నట విరాట, నట పోరాట ఇలా పెట్టుకుంటారేమో. నిన్నే"ది లెజెండ్" అనబడే ఒక సినిమాPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com5tag:blogger.com,1999:blog-203021493730308042.post-28290047981306916722022-07-11T00:30:00.007-07:002022-07-11T01:00:45.391-07:00 రాముడు బాబోయ్ రాముడుమన తెలుగు సినిమాల్లో ఒక ఇరవయ్యేళ్ళ కిందట సినిమా టైటిల్స్ విషయంలో ఒక ట్రెండ్ ఫాలో అయ్యేవారు అనుకుంటా. 'విచిత్ర' అనే పదం పేరులో ఉండే సినిమా వచ్చి హిట్ అయిందంటే ఇక విచిత్ర ను ముందో వెనుకో తగిలించుకొని కొన్ని పదుల సినిమాలు తయారయిపోయేవి. విచిత్ర దంపతులు విచిత్ర జీవితం విచిత్ర కుటుంబం (మరీ అంత విచిత్రం యేమీ ఉండదు ఆ కుటుంబం లో, ఏదో ఆ సమయానికి అలా పేరు పెట్టేసి ఉండచ్చు)Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com16tag:blogger.com,1999:blog-203021493730308042.post-43052585413910029092022-07-06T23:02:00.000-07:002022-07-06T23:02:23.559-07:00ఈ ఆర్ధిక సహాయం మతలబేంటో అర్థం కాదు నాకు సాధారణంగా ఏ సినిమా అయినా టైటిల్స్ తో సహా చూస్తేనే సినిమా చూసిన ఫీలింగ్ ఉండే నాకు "శివ శంకర్", "సలీం", "గౌతం రాజు", "మార్తాండ్ కె వెంకటేష్", "రాజు సుందరం", "రాజు" లాంటి కొన్ని పేర్లు బాగా గుర్తుండిపోయాయి. వీరందరూ ఎక్కువగా తెర వెనుక పనిచేసే వాళ్ళే కాబట్టి నిన్నా మొన్నటి వరకూ ఈ సోషల్ మీడియా రానంతవరకూ వారి మొహాలు తెలీక పోయినా వారి పేరు బాగా గుర్తు. సాధారణంగా Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com10tag:blogger.com,1999:blog-203021493730308042.post-56537709711120841082022-07-05T22:12:00.004-07:002022-07-05T22:12:46.258-07:00నిన్నా మొన్నటి సినిమా కబుర్లు హీరో రవితేజ ఏజ్ కి బచ్చన్ ఫ్యాన్ అంటే ఓకే గానీ పూరీ ఆకాష్ ఏజ్ కి బచ్చన్ ఫ్యాన్ ఏమిటో?? బచ్చన్ , షారుక్ వీళ్లంతా ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయారు అని ఆ డైరెక్టర్ అప్డేట్ అవ్వకుండా లేదంటే పదేళ్ళ క్రితమెప్పుడో రాసుకున్న కథతో జార్జి రెడ్డి లాంటి అంతో ఇంతో మంచి సినిమా తీసిన డైరెక్టర్ 'చోర్ బజార్' అనే సినిమా తీస్తే అది 'బోర్ బజార్' అని చూసిన అతి Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com4tag:blogger.com,1999:blog-203021493730308042.post-20743445390899105992022-06-02T18:56:00.005-07:002022-06-02T18:56:44.242-07:00ఫన్ లెస్ , ఫ్రస్ట్రేషన్ అండ్ ఫోర్స్ కామెడీ నిన్న F3 చూశాను అనేకంటే చూడాల్సి వచ్చింది అని చెప్పొచ్చు, ముందే చేసుకున్న కమిట్మెంట్స్ వల్ల. బాలేదు అని చాలా మంది చెప్పారు కాబట్టి సినిమా బాగుండదు అని నాకు నేను డిసైడ్ చేసుకొని తక్కువ అంచనాలతో చూసినా సినిమా నచ్చలేదు. F2 సినిమా లోనే సెకండ్ హాఫ్ లో స్టోరీ ఏదీ లేక ఏవోవో సీన్లు పెట్టి మమ అనిపించేశాడు, ఇక అది F3 లో పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ కు ముందు ఒక కథ, ఇంటర్వెల్ తర్వాత ఒక కథ Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com4tag:blogger.com,1999:blog-203021493730308042.post-72628500130162992152022-05-30T16:18:00.002-07:002022-05-31T00:14:41.784-07:00ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 5అప్పుడెప్పుడో ఆర్నెల్ల క్రితం రాసిన ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 4 పోస్ట్ కి కొనసాగింపు.... 'పొగ త్రాగడం హానికరం మరియు ప్రమాదకరం' అంటూ సినిమాకి ముందు వచ్చే ముఖేష్ యాడ్ ని గుర్తుకు తెచ్చేలా నా రూమ్ లోకి ఆరోజు మధ్యాహ్నమే ఒక కొత్త రూమ్మేట్ వచ్చాడు. అతను ఇన్ఫోసిస్ లో మేనేజర్ గా పనిచేసేవాడు. ఆగ్రా నుంచి వచ్చాడట, ఎప్పుడు చూసినా సిగరెట్ తాగుతూ ఉండటమోPavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com4tag:blogger.com,1999:blog-203021493730308042.post-53808173223145305172022-05-09T01:36:00.004-07:002022-05-09T01:43:45.749-07:00అర్రే, పంచు నాకు పడిందేయూట్యూబ్ లో 'తల్లి పోగాదే' (ఇలాగే పలకాలా, ఏమో తెలీదు మరి) అని కొత్త తమిళ్ సినిమా కనపడితే చూడటం మొదలెట్టాను. ఒక అరగంట అయిన తర్వాత 'ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే' పాట మ్యూజిక్ మొదలైనప్పుడు డౌట్ వచ్చింది అరే, ఇది మన తెలుగు సినిమా 'నిన్ను కోరి' లో పాట కదా అనుకున్నాను. కాసేపటి తర్వాత ఆ సినిమా రీమేకే నేను చూస్తున్న సినిమా అని అర్థమైంది. 'నిన్ను కోరి' సినిమా కాన్సెప్ట్ తెలుసు కానీ ఆ సినిమా Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com3tag:blogger.com,1999:blog-203021493730308042.post-26598162614155298772022-05-05T23:22:00.004-07:002022-05-06T03:16:53.952-07:00మళ్ళీ ఫ్రైడ్ రైసా?ఇది మునుపటి పోస్ట్ పోర్ట్ స్టీఫెన్స్ ట్రిప్ విశేషాలు కి కొనసాగింపు. అది పేరుకు హోటల్ గానీ మాకు అలాట్ చేసిన యూనిట్ ఒక త్రీ బెడ్రూమ్ హౌస్. బయట స్విమ్మింగ్ పూల్ తో పాటు లోపల పెద్ద కిచెన్ ఉంది. ఆ రాత్రి పడుకొని ఉదయాన్నే లేచి కిచెన్ లో ఇండియన్ టీ పెట్టుకొని తాగి, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయిన దోశ వేసుకొని తిని రూమ్ ఖాళీ చేసి వేల్ వాచింగ్ కోసం వెళ్ళిపోయాము. మేము స్టే చేసిన రూమ్ పక్కన ఉండే Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com0tag:blogger.com,1999:blog-203021493730308042.post-44815765736030418382022-05-02T22:53:00.002-07:002022-05-02T22:55:48.841-07:00పోర్ట్ స్టీఫెన్స్ ట్రిప్ విశేషాలుమొన్న ఈస్టర్ లాంగ్ వీకెండ్ వచ్చిందని ఓ రెండ్రోజుల ట్రిప్ కోసం "పోర్ట్ స్టీఫెన్స్" అనే ప్లేస్ కి వెళ్ళాము . ఆ రోజు 'శాండ్ బోర్డింగ్' అని తలకి 40$, కామెల్ రైడ్ కి తలకో 30$ సమర్పించుకొని (ఈ శాండ్ బోర్డింగ్ మా పెన్నా నదిలో ఫ్రీ గా చెయ్యచ్చు, మా ఊరి తిరణాలలో 100 రూపాయలు పెట్టి ఈ కామెల్ రైడింగ్ చెయ్యొచ్చు, ఏమైనా శంఖం లో పోస్తేనే తీర్థం అయినట్లు డబ్బులు వదిలించుకుంటే గానీ సాటిస్ఫాక్షన్ రాదు)&Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com2tag:blogger.com,1999:blog-203021493730308042.post-84396991880106964762022-04-26T23:21:00.000-07:002022-04-26T23:21:14.924-07:00 రీమేకులకు ఇక కాలం చెల్లినట్లే ఓ పది పన్నెండేళ్ళ క్రితం హీరో రాజశేఖర్ మీద ఒక మేకు జోకు బాగా వినిపించేది.ఇంటర్వ్యూ కోసం ఒక విలేఖరి రాజశేఖర్ ఇంటికి వెళ్తాడు. సర్ వస్తారు కూర్చోండి అని ఒక సర్వెంట్ హాల్లోని సోఫాను చూపిస్తుంది. అతను సోఫా లో కూర్చొని ఉంటే ఆవిడ ఇల్లు క్లీన్ చేసే పనిలో ఉంటుంది. ఆ విలేఖరి ఇంటిని తేరిపార చూస్తూ అక్కడ కింద పడి ఉన్న ఒక మేకు ను గమనించి 'ఇదిగో అమ్మాయ్ ఇక్కడ Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com11tag:blogger.com,1999:blog-203021493730308042.post-24801748227021099432022-03-24T22:14:00.001-07:002022-03-24T22:16:19.161-07:00RRR Review - బాక్సాఫీస్ బద్దలే RRR టికెట్స్ బుక్ చేద్దామని సైట్ ఓపెన్ చేస్తే 28$ అని వెక్కిరించింది. మొన్న 20$ పెట్టి భీమ్లా నాయక్ చూసొచ్చాము, ఇప్పుడు ఈ సినిమాని ఆస్ట్రేలియా వరకు 1.5 మిలియాన్ డాలర్లు పెట్టి డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి రికవరీ కోసం టికెట్ రేట్స్ ఎక్కువ పెట్టారని తెలిసింది. మా టికెట్స్ వరకు ఓకే గానీ మా పిల్లలు ఈ సినిమాలు చూడరు ఆ డబ్బు మాత్రం కృష్ణార్పణం అనుకోవాల్సిందే. మాకు నలుగురికి Pavan Kumar Reddy Rendeddulahttp://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.com2