Tuesday, 5 November 2019

శాంత మూర్తి కాస్తా రౌద్ర మూర్తి అవుతాడా?

మా ఆఫీసులో శాంత మూర్తి అని పేరుకు తగ్గట్లు ప్రశాంతంగా, శాంతంగా ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు . 

"సారీ మేష్టారు, కాఫీ మీ మీద పడింది, అసలే  మీరు ఇవాళ కొత్త డ్రెస్ వేసుకొచ్చారు." అని ఎవరైనా కాఫీ ఒలకబోసినా ఉతికేస్తే పోతుంది, దానిదేముంది అంటాడు. 

ఏమనుకోకండి, ఇవాళ మీ లంచ్ బాక్స్ లో బిర్యాని తెచ్చారని తినేసాను అని ఎవరైనా అంటే,బయటికి వెళ్ళి తిని వస్తాను, దానిదేముంది అంటాడు.

మీకు కోపం రాలేదా? అని అడిగితే 'ఎందుకు కోపం, పాపం అతనికి నా కంటే ఎక్కువ ఆకలి వేసినట్లు ఉంది, అందుకే తిన్నాడు' అని అనుకొని మన్నించే రకం. 

అంతే కాదు, ఎవరైనా పొరపాటున తిట్టినా కోపం రాదు, అతన్నే కాదు వాళ్ళింట్లో వాళ్ళను తిట్టినా అస్సలు కోపం రాదు దున్నపోతు మీద వాన పడినట్లు దులుపుకు వెళ్తాడే తప్ప చలించడు. 

మొన్న ఒక రోజు లంచ్ టైం లో పొరపాటున సైరా సినిమా లాస్ వెంచర్ అట కదా, ఇక చిరంజీవి సినిమాలు ఆపేస్తే బెటర్ అన్నాను.

అంతే, ఎప్పుడూ కోప్పడని ఆ శాంత మూర్తి, మా బాస్ ని అలా అంటావా అని కోపంతో రగిలిపోయాడు, కల్లు తాగిన కోతిలా చిందులేయడమే కాక ఆల్కహాల్  తాగిన ఆంబోతులా రంకెలేశాడు. 

అతను చిన్నప్పటి నుంచి విన్న బూతులన్నీ ప్రయోగించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శాంత మూర్తి కాస్తా రౌద్ర మూర్తి అయ్యాడు. 

P.S: మొన్న ఒక పోస్టులో చిరంజీవిది ఈతాకు యవ్వారం అన్నానని ఒక మూర్ఖ అభిమానికి పిచ్చి కోపం వచ్చి నన్నొక పనికి రాని వాడి కింద జమకడుతూ కామెంట్స్ పెట్టాడు ఫేస్బుక్ లో.  దాని మీద అల్లిన కథనం పైది. ఒక వేళ నేను చిరంజీవినే డైరెక్ట్ గా అన్నా ఆయన పట్టించుకోరు, ఎందుకంటే ఆయన నిండుకుండ లాంటి వారు. అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది అంటారు చూశారా ఆ టైపు, ఇదిగో ఏమీ లేని ఈ ఖాళీ ఎంగిలి ఇస్తరాకు గాళ్ళే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటివి స్పోర్టివ్ గా తీసుకోలేని వారు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. "పేరు గొప్ప ఊరు దిబ్బ" అన్నట్లు అంతో ఇంతో చదువుకునే ఉంటారు కానీ దానికి తగ్గ ప్రవర్తన ఉండదు. ఇంత చదువు చదివి ఏం లాభం? సద్విమర్శలకు అదే పద్దతిలో సమాధానాలివ్వడం చేయాలి అంతే కానీ బూతులు తిట్టడం పద్దతి కాదు అని ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో. అప్పట్లో గోడ మీద  ఉన్న వాల్ పోస్టర్ల మీద పేడ కొట్టడం, బురద చల్లడం చేసేవాళ్ళు , ఇప్పుడు అదే పని సోషల్ మీడియా ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు అంతే తేడా. 

ఎంతసేపూ సినిమాల్లోనే హీరోలు ఉంటారని, అలాంటి సినిమా హీరోలకి అభిమానులుగానే ఉండిపోదాం, అమ్మ, నాన్న, కుటుంబం కంటే ఈ సినిమా హీరోలే మనకు ముఖ్యం అనుకుంటారే తప్ప సరిగ్గా ప్రయత్నిస్తే మనమూ ఏదో ఒక రంగంలో హీరో అవ్వచ్చు అని విస్మరిస్తున్న ఈ శాంత మూర్తి లాంటి వారికి జాలితో ఈ పోస్ట్ అంకితం. 

106 comments:

 1. సినీఅభిమానులకే కాక ఇంకా చాలా మందికి (of course, వాళ్ళు వింటే🤗) ఈ సందేశం వర్తిస్తుందండీ పవన్!!

  ReplyDelete
  Replies
  1. రాజకీయ పార్టీ అభిమానుల గురించేనా మీరు అంటున్నది YVR గారు.

   Delete
  2. including them but not limited to them 🤗

   Delete
 2. అదేదో పాత పాటలో "ప్రతి మనిషి శాంతి కొరకు రుద్రమూర్తి కావాలి" అనుంది. శాంతి కోసం రౌద్రమేమిటి, ఎర్ర (ఎర్రి) పైత్యం కాకపోతే అనుకునే వాడిని.

  ఇప్పుడు పవన్ గారి టపా చదివితే సదరు "కవి హృదయం" అర్ధం అయ్యింది!

  ReplyDelete
 3. అతనెవరో మిమ్మల్ని తిడుతూ పోస్ట్ పెడితే..అక్కడితో వదిలేయాల్సింది పోయి "నన్నొకడు బూతులు తిట్టాడోచ్" అని ఇక్కడ మళ్ళీ టముకేసుకోవడం అవసరమా. ఇలాంటి పనులుచేస్తేనే సాలరీ పెరగదుమరి!
  ఒకడు మిమ్మల్ని పొగిడితే వందమందికి తెలియాలి. మిమ్మల్ని తిడితే తిట్టినవాడికి కూడా తెలియనంత గూఢంగా ఉంచాలి అని ఉద్యోగ వేదంలో అప్రయజలోపనిషత్తులో చెప్పబడింది!

  ReplyDelete
  Replies
  1. జ్ఞానోదయమైంది సూర్య గారూ, నా జీవితంలో వెలుగు రేఖలు నింపు కోవడానికి మీరిచ్చిన సూచనలు పాటిస్తాను. 😊

   Delete
 4. సంస్కృతీ, మట్టిగడ్డ అంటూ తెగ ఫీలయ్యే "జొన్నిత్తనాలు" సారు సాహిత్యప్రతిభ:

  చరణం 1:
  టెన్నిస్సు అమ్మడు.. కోర్టంతా దున్నుడు
  వంగి షాటు కొట్టింది.. గ్రౌండ్ అదర గొట్టింది
  అబ్బో అబ్బో.. అబ్బో అబ్బో.. అబ్బబ్బబ్బా.. బబ్బబ్బబ్బా..
  దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్సు బంతుల పాపా..
  ఓ టెన్నిస్సు బంతుల పాపా.. నీ గెంతుల కంతటి ఊపా
  ఓ టెన్నిస్సు బంతుల పాపా.. నీ గెంతుల కంతటి ఊపా
  అది అత్తిలి తోటల కాపా.. నీ గుత్తుల సోకుల పీపా.. ఓయ్
  జింతాత చిత చిత జింతాతతా
  జింతాత చిత చిత జింతాతతా
  నువ్వెత్తి చూపే.. నువ్వెత్తి చూపే..
  నువ్వెత్తి చూపే ప్రైజు.. కొరకారుకి గ్లూకోజు
  నువ్వెత్తి చూపే ప్రైజు.. కొరకారుకి గ్లూకోజు
  నువ్ వింబుల్డన్ లేడీ.. నే అంబరు పేట కేడీ
  జింతాత చిత చిత జింతాతతా
  జింతాత చిత చిత జింతాతతా
  చరణం 2:
  36..24.. 36..సు.. ఎఫ్ టి.వి.డ్రస్సుల్లో యమహో లుక్సు
  ఎఫ్.టి.వి డ్రస్సు.. అహా వేసుకుంటే మిస్సు
  ఎఫ్.టి.వి డ్రస్సు.. అహా వేసుకుంటే మిస్సు
  ముసలాడు వేసి జీన్సు.. అడిగాడు ఒక్క చాన్సు
  జింతాత చిత చిత జింతాతతా
  జింతాత చిత చిత జింతాతతా.. తా..తా..తా..
  జింతాత చిత చిత జింతాతతా
  జింతాత చిత చిత జింతాతతా
  జింతాత చిత చిత జింతాతతా
  జింతాత చిత చిత జింతాతతా
  నైటు డ్యూటి నర్సు.. కనిపెట్టినాది పల్సు
  నైటు డ్యూటి నర్సు.. కనిపెట్టినాది పల్సు
  ప్యాంటూడదియ్యమంది.. ప్యాంటూడదియ్యమంది
  పొడిచింది పెద్ద సూదీ..
  జింతాత చిత చిత జింతాతతా
  జింతాత చిత చిత జింతాతతా

  ReplyDelete
  Replies
  1. ఈ బూతు పైత్యం ఆయనగారిదే నన్నమాట. ఇంత మంచి పాట ఎవరు రాశారో కనుక్కుందామని అప్పట్లో అనుకున్నా గానీ గూగుల్లో గాలించే జ్ఞానం అప్పట్లో లేదు కాబట్టి వదిలేశా. ఇన్నాళ్ళకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సూర్యప్రకాశ్ గారు.

   Delete
  2. కళా సేవండీ కళా సేవ!

   Delete
  3. ఇడియట్ బాక్సులో ముఖారవిందాన్ని చూస్తే ఏమో అనుకున్నాను. ఇంత మహనీయగీతారత్నాన్ని విరచించాడంటే సూపెరెహ! వెగటూరి సుందర కామస్ఫూర్తికి ఇతనే నిజమైన వారసుడు, కాం భోపాల ఖర్మకు తగు జోడీ కూడాను.

   Delete
  4. వెగటూరి సుందర కామస్ఫూర్తికి... హహ్హహ్హ nice one Jai గారు

   Delete
  5. ఇలాంటి పాటలు రాసి... మళ్ళీ సంస్కృతి, సంప్రదాయాలమీద టీవీల్లో డిబేట్లు ఎలా చేస్తారో?

   Delete
  6. మీరు మరీనండి, కళాకారుల పొట్ట కొట్టడానికి బయలుదేరారు!

   నిర్మాత దగ్గర దుడ్డులు తీసుకున్నాక సిచుయేషన్ భిన్నంగా సుమతీ శతకం రాస్తానంటే కొనుక్కున్నోడు గమ్మునుంటాడా? అసలే పోటీ వ్యాపారం, మనం కాకపొతే ఇంకోడు దొరుకుతాడు.

   అదే టీవీ "రచ్చ"లలో పాల్గొనే వారికి దమ్మిడీ ఇవ్వరు కనుక అక్కడ హాయిగా నిర్భయంగా అరిచి గీపెట్టి మరీ "మనసులో మాట" చెప్పుకోవొచ్చు.

   Delete
  7. పేకాట పెకాటే తమ్ముడు తమ్ముడే అంటారు జై గారు అయితే

   Delete
  8. ఫ్రీగా అంటేనే సంస్కృతి గుర్తొస్తుందనమాట

   Delete
  9. జొన్న పిత్తులు.

   Delete
  10. ప్రభుత్వ రంగ విద్యాలయాలలో తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలని పలువురు "మేధావులు" టీవీలలో తెగ అరిచేస్తున్నారు. వీళ్లంతా తమతమ పిల్లలను ప్రయివేటు ఎంగిలిపీసు బళ్ళలో చదివించి అమెరికా ఉద్యోగాలకు పంపించింది బతుకు తెరువు కోసమే తప్ప ఇంకోటి కాదని "పేకాడే బావ" మీద ఆన. సదరు పిల్లకాయలు అమెరికా తందానా కులసంఘాల వార్షికోత్సవాలకు మీ/మా తెలుగు సినీ వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారలను ఆహ్వానించి తద్వారా మాతృభాషను గౌరవించడమే దీనికి నిదర్శనం.

   Delete
  11. అంతేగా మరి, తెలుగెప్పుడూ పక్కింట్లోనే ఉండాలి, మన ఇల్లంతా ఇంగిలిపీసే.

   Delete
  12. ఈ "పేకాడేబావ" ఎవరండీ?

   Delete
  13. @Chiru Dreams:

   "బావ బావే పేకాట పేకాటే" అన్నారు కదండీ. బావ మీద ఒట్టేస్తే చెప్పింది అబద్దం అని తేలాక చచ్చేది బావ. పేకాటలో బాకీ ఉన్న దుడ్డులు ఎగ్గొట్టొచ్చు.

   PS: అఫ్కోర్స్ ఇదే సామెత పవన్ గారు తమ్ముడి గురించి చెప్పారు, వరుస ఏదయినా భావం ఒక్కటే!

   Delete
  14. సినిమాలోకం పాపిష్టిది కనుక కులస్త్రీలు నటన జోలికి వెళ్ళకూడదు. అదే కుటుంబంలో మగపుట్టుక పుట్టిన ఘనులు మాత్రం పరాయి (ఇంకా కుదిరితే "ఉత్తరాది") మనవరాలి వయసు తెల్లతోలు కుర్రభామలతో గంతులేయవచ్చు, అసభ్య చేష్టలు & డబుల్ మీనింగ్ పాటలతో చెలరేగిపోవొచ్చు.

   ఇదండీ భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం టాలీవుడ్ ఎంచుకున్న మహోన్నత మార్గం.

   Delete
  15. సూపర్ స్టార్ కృష్ణగారు తన కూతురుని హీరోయిన్ చెయ్యాలనుకుంటే, ఫ్యాన్స్ గోలగోల చేశారు.

   Delete
  16. బ్లాగ్లోకంలో ఓ పెద్దాయన క్రింది సమస్య(?) ఇచ్చి పూరించమన్నారు.

   "రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్"

   బూతులనుంచి కూడా నీతిని పిండమనేమో..

   Delete
  17. అంత తొందరెందుకు. సమస్యా పురాణం తరవాత కూడా అనుమానాలుంటే నోరుపారేసుకుందురుగాని

   Delete
  18. ఎంత నొప్పిపుడితేనో అంతమాటన్నారు. పర్లేదులేండి, తగ్గిపోద్ది.

   Delete
  19. ఇదే విషయం రివర్స్ లో ఆలోచిద్దాం. రమేష్ బాబు ని, మహేష్ నీ సినిమాల్లోకి తీసుకురావ ద్దు అని ఫ్యాన్స్ గోల పెట్టి ఉంటే (అలా జరగదు అనుకోండి, పర్ సపోజ్) ఫ్యాన్స్ మాటకు విలువ ఇచ్చేవారా?

   Delete
  20. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ లా నుంచి కనీసం డజన్ మంది మగవాళ్ళు రంగులేసుకున్నారు, మరి ఎంత మంది స్త్రీలు రంగులేసుకున్నారో అందరికీ తెలిసిందే.కళా సేవ కు పురుషులు మాత్రమే అర్హులు ఈ విషయం జై గారు మరచినట్లు ఉన్నారు. 😀

   Delete
  21. చక్కగా కాజల్, అనుష్క లాంటివారిని చూస్తూ గడిపెయ్యక ఈ ఉబుసుపోని కబురులెందుకు!
   ఇప్పటికే వంశోద్ధారకులు ఎక్కువైపోయారని ఏడుస్తూనే మళ్ళీ ఇంకా వాళ్ళ లేడీస్ చేసే భీభత్సాన్ని కూడా అడిగి మరీ నెత్తిన రుద్దించుకోవడం ఎందుకు!!

   Delete
  22. "బొంగుస్థలంలో సోంధరణ్తేజ సూపర్గా యాక్ట్ చేశాడూ కదూ!" మా ఫ్రెండు

   "తన ఫేసు ఫిజిక్ కి కరెక్ట్గా సూట్ అయ్యే పాత్ర అది. సరీగ్గా చెప్పాలంటే, తను ఎలా ఉంటాడో, అలానే ఉన్నాడు" నేను

   Delete
  23. సూర్య గారు, మీరు చెప్పింది కరెక్టే, ఇప్పటికే వారసులంతా హీరోలు అయిపోయారు ఎంత చెత్తగా ఉన్నా వారి యాక్టింగ్, వామ్మో హీరోయిన్స్ కూడా ఆ families నుంచి వస్తే ఇంకేమైనా ఉందా?

   Delete
  24. బొంగు స్థలం చూళ్ళేదు ఇంకా కాబట్టి నో కామెంట్స్

   Delete
  25. "వామ్మో హీరోయిన్స్ కూడా ఆ families నుంచి వస్తే ఇంకేమైనా ఉందా?"

   ఛాన్సే లేదు. అన్నయ్య పరాయి ఆడపిల్లను "ఏడిపించే" సీనులు చూసి ఈలేసే అభిమానులు అక్కయ్యను వాడెవడో "ఏడిపిస్తే" రాళ్ళేస్తారు.

   PS: "ఏడిపించడం" is used as a mild term instead of the crass distasteful behavior that passes off as "heroism"

   Delete
  26. ఈయన తన పిల్లల్ని ఎక్కడ చదివించాడోగానీ, ఈ రోజు పేపర్లో ఏసుకున్న బొంగులో కార్టూన్

   https://cdn3.andhrajyothy.com/AJNewsImages//LinkUploader//Selfads////637088735318252103.jpg

   Delete
  27. ఇంగ్లీష్ ఉండడం మంచిదే కానీ ఇంగ్లీషే ఉండాలి అనుకోవడం తప్పు.

   Delete
  28. జై గారూ, ఈ ఏడిపించే సీన్స్ వారసు రాళ్ళ మీదనా, ఇంకేమైనా ఉందా?
   అన్నట్లు ముసలోడి కి దసరా పండగ అన్నట్లు మన బుల్ బుల్ యంగ్ అండ్ అల్ట్రా స్టైలిష్ పోజ్ చూసారా? అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు మహానుభావులు.

   Delete
  29. తెలుగుని చంపేస్తున్నారు అంటూ ఈ పచ్చ పత్రికల గగ్గోలు. ఇంగ్లీషు మీడీయంలో కూడా తెలుగు సబ్జెక్ట్ ఉంటుదని తెలియని సన్నాసులు

   Delete
  30. పంచు అదిరింది, వంకాయల నాయుడు మొఖం ఎక్కడ పెట్టుకుంటాడో చూద్దాం.

   "రాజకీయ దురుద్దేశంతోనే ఇంగ్లీష్‌ మీడియంను తప్పుబడుతున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెంకయ్యనాయుడు లాంటి వాళ్లు ఇంగ్లీష్‌ మీడియాన్ని తప్పుబడుతున్నారు. వెంకయ్య నాయుడు మనవళ్లు ఏ స్కూల్‌లో చదువుతున్నారో చెప్పాలి..?"

   https://www.andhrajyothy.com/artical?SID=952187

   Delete
  31. What I am telling in visionary English:

   "Punch trembling. Where brinjal Naidu will keep his face we will see"

   Delete

  32. Babu Gogineni:

   తెలుగు మీడియం లో చదివి సోషల్ మీడియా లో అన్నీ తప్పులే వ్రాసే వారు కోకొల్లలు. వారికి ఎవరూ పాఠాలేమీ బాగా చెప్పలేదు, లేదూ వంట బట్ట లేదు అనుకుంటా.

   ఇకపోతే ఇంగిలీసు మీడియం లో చదివి, ఉన్నత పరీక్షలు పాసై, బహుళ జాతి కంపెనీలలో చేరి, 6 నెలలు తర్ఫీదు పొందినాక కూడా బట్లర్ ఇంగిలిపీసు లెవెల్ లో నే ఉండే కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము, 'స్కిల్ గురు' సంస్థ తరపున.

   ఇలా కాదు, ముందు అధ్యాపకులకు తర్ఫీదు ఇవ్వాలని యూనివర్సిటీ తో చేయి కలిపి, అది సమస్యకు పరిష్కారం అవుతుందేమో అని ప్రయత్నం చేసాము. కానీ, భాష విషయంలో టీచర్ల స్థాయి చాలా నిరుత్సాహా పరిచేటట్లు గా ఉండింది.

   "నీ పిల్లల్ని ఏ మాధ్యమం లో చదివిస్తున్నావు" అన్న ప్రశ్న ఎదుటి వారి నిజాయితీ గురించి. ఒక డిబేటింగ్ పాయింట్ కూడా. కానీ ఆ ప్రశ్న కానీ, దాని సమాధానం కానీ ఒక విద్యాపరమైన పాలసీ ఎంత పటిష్టం గా ఉన్నదో మనకు చెప్పదు.

   అలాంటి ప్రశ్న నే, 'మా అణగదొక్క బడిన కులాలకు ఇంగ్లీష్ చదువులు వద్దా' అన్నది కూడా.

   భాష రాని అధ్యాపకులు చేసే నష్టం అపారం. మాతృభాషలో విద్య నేర్చుకోవడం ఉత్తమం అని పరిశోధకులు తేల్చి చెప్తున్నారు. తుది నిర్ణయం ఏదయినా విషయ విశ్లేషణ లో అన్ని విషయాలనూ పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం.

   ఒక పక్క మన అధికారిక డాక్కుమెంట్లు అన్నీ తెలుగులో ఉండాలి, కోర్టు తీర్పులు అన్నీ తెలుగులో ఉండాలి అన్న దిశలో సమాజం ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో విద్య, పరిపాలనలో భాష గురించి ఒక ఇంటిగ్రేటెడ్ పాలసీ గురించి అందరూ ఆలోచించాలి.

   అన్నిటి కంటే ముందు ఒక 5 సంవత్సరాల పాటు ఆంగ్ల బాషలో వివిధ సబ్జెక్టుల బోధన ఎలా చేయాలో ఉపాధ్యాయులకు బాగా తర్ఫీదు ఇవ్వాలి.

   భాషలు నేర్చుకోవడం చిన్నారులకు ఏమాత్రం కష్టం కాదు. ఒక భాషలో ఇతర సబ్జెక్ట్స్ నేర్చుకోవడం దుర్లభం కాదు.

   నిజానికి, నేర్పించడమే పెద్దవారికి అంత బాగా రాదు.
   అక్కడ మనం దృష్టి పెట్టాలి.

   Delete
  33. ఈ ఇంగ్లీష్, తెలుగు మీడియం చదువుల డిబేట్ ఎప్పటికీ తీరేది కాదు.

   Delete
  34. "మీడియం చదువుల డిబేట్" తేలేది ఎప్పుడయినా ఇక్కడ ప్రశ్న అది కాదు.

   తాను ప్రస్తుతం రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాల్సిన "కనకపు సింహాసనం" మీద ఉచిత రాజ్యాంగ పదవి వెలగబెడుతున్నానన్న వాస్తవం మరిచి తెలుగు మీడియం చదువులే ఉత్తమం అంటూ కులమీడియాలో సుద్దులు రాసిన మనిషికి ఆ ఘనకార్యమేదో తన కుటుంబం నుండే మొదలు పెట్టాలన్న ఇంగితం లేదా? అతని వ్యాఖ్యలో తక్కువ కులం "అలగా వెధవలు" ఇంగిలీషు చదువులు నేర్చుకుంటే మా పొలాలకు వెట్టిజీతగాళ్ళు దొరకరన్న "దొరహంకారం" మూర్తీభవిస్తుంది.

   Delete
  35. అంతే జై గారు , ఏ ఎండకు ఎలాంటి గొడుగు పట్టాలో వాళ్లకు బాగా తెలుసు.

   Delete
 5. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by a blog administrator.

   Delete
  2. This comment has been removed by a blog administrator.

   Delete
  3. This comment has been removed by a blog administrator.

   Delete
  4. This comment has been removed by a blog administrator.

   Delete
  5. This comment has been removed by a blog administrator.

   Delete
  6. This comment has been removed by a blog administrator.

   Delete
  7. This comment has been removed by a blog administrator.

   Delete
  8. This comment has been removed by a blog administrator.

   Delete
  9. అడ్డ డ్డే, నిన్న ఒక్క రోజు నేను ఫోన్ చెక్ చేసుకోలేదు, ఇంతలో ఇన్ని గొడవలా? Be happy and be funny, don't fight please

   Delete
  10. This comment has been removed by a blog administrator.

   Delete
  11. This comment has been removed by a blog administrator.

   Delete
  12. This comment has been removed by a blog administrator.

   Delete
  13. This comment has been removed by a blog administrator.

   Delete
  14. తమానందమేంటో కూడా శలవివ్వండి ఆనామకవర్యా!

   Delete
  15. This comment has been removed by a blog administrator.

   Delete
  16. This comment has been removed by a blog administrator.

   Delete
  17. This comment has been removed by a blog administrator.

   Delete
  18. This comment has been removed by a blog administrator.

   Delete
  19. This comment has been removed by a blog administrator.

   Delete
  20. This comment has been removed by a blog administrator.

   Delete
  21. This comment has been removed by a blog administrator.

   Delete
  22. This comment has been removed by a blog administrator.

   Delete
  23. This comment has been removed by a blog administrator.

   Delete
  24. This comment has been removed by a blog administrator.

   Delete
  25. This comment has been removed by a blog administrator.

   Delete
  26. This comment has been removed by a blog administrator.

   Delete
  27. బ్లాగ్ లో మోడరేషన్ పెట్టాలి అనిపించేంత వరకు తీసుకెళ్ళకండి ప్లీజ్. కాస్త హుందాగా విమర్శించుకుందాం ప్లీజ్.

   Delete
  28. హుందాగ నీయంకమ్మ మూసుకోబే..లవడ..

   Delete
  29. తెలుగు చచ్చిపోతోంది అని బాధపడుతున్నాం కదా, నిజమే ఇలాంటి వాళ్ళు ఉన్నంతవరకు సిగ్గుతో తెలుగు చచ్చిపోతూనే ఉంటుంది.

   Delete


  30. బ్లాగులో మాడరేషన్ పెట్టాలి అనపించేంతవరకు ....

   అయ్యా బాబూ ధర్మం చెయ్ బాబూ!
   అరణా ఒరణా రెండణా :)


   జెకె :)


   జిలేబి
   .

   Delete


  31. శాంతమూర్తి కాస్త రుద్రమూర్తి అవుతాడా :)
   టైటిలిక సరిపోయే కాలము వచ్చుచున్నది రెండెద్దులవారికి :(

   Delete
  32. Nice punch జిలేబి గారూ 😀

   Delete
  33. మూర్తి13 November 2019 at 03:02

   This comment has been removed by a blog administrator.

   Delete
  34. This comment has been removed by a blog administrator.

   Delete
  35. This comment has been removed by a blog administrator.

   Delete
 6. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 7. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 8. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 9. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 10. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. This comment has been removed by a blog administrator.

   Delete
  3. This comment has been removed by a blog administrator.

   Delete
  4. This comment has been removed by a blog administrator.

   Delete
  5. నా వ్యాఖ్యలు గనక డిలీట్ చేస్తే, అమరావతిలో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తా("పొద్దున్నే ఎంత, ఏం తిన్నావ్, మల్లీ సాయంత్రం ఇంటీకెల్లి ఏం మెక్కుతావ్? మద్యాన్నం ఒక్కపూటేనా మీరు తిండిమానేసేదీ?" అని ఎవడూ అడగకూడదు)

   Delete
  6. భోజనం చేయకపోయినా ఫలహారం చెయ్యొచ్చు. ఫలహారం తీసుకున్నా అది ఉపవాసం కిందే వస్తుందని పలువురి ఉవాచ. 😊

   Delete
  7. ఐతే మజ్జాణ్ణం కూడా తినొచ్చన్నమాట. ఈ ఐడియా భలే ఉందే!

   Delete
 11. ఇంగ్లీష్ మీడీయం అంటే, టీచర్లు ఫారిన్ లాంగ్వేజ్ స్టైల్లో చెబుతారూ, పాపం పిల్లకాయలకి ఏమర్ధమైతది అని ఫీలయ్యే బేద్దమనుషులకి, క్లాసుల్లో తెలుగులోనే చెబుతారు. కాకపోతే, "హెచ్చవేస్తే".. బదులు "మల్టిప్లై చేస్తే..." లాగ చెబుతారు కాబట్టి పిల్లలకి బాగానే అర్ధమైతగానీ.. మీరంతా పవనుకల్యానులా బెంగేసుకోమాకండి.

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by a blog administrator.

   Delete
 12. రేపు పచ్చ పత్రికలనిండా "ఘర్జించాడు, హెచ్చరించాడు, అవేశపడ్డాడు, బాబోరిని ఎందుకు ఓడిచ్చామా అని జనాలు అనుకోవడం కనిపించింది" లాంటీ వార్తల నిండిపోతే ఆశ్చరపడమాకండి.

  ReplyDelete
 13. This comment has been removed by the author.

  ReplyDelete
 14. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. This comment has been removed by a blog administrator.

   Delete
 15. ఇక దయచేసి అనవసరంగా బురద చల్లుకోవడం ఆపేయమని ప్రార్థన. వీలైతే సరదాగా నాలుగు కబుర్లు మాట్లాడుకుందాం వ్యక్తిగత విమర్శలకు పోకుండా

  ReplyDelete
  Replies
  1. nee bonda ra luccha la...

   Delete
  2. పేరు లేకుండా కామెంట్స్ పెడుతున్న anonymous గారు, ధన్యవాదాలు. మీ తిట్ల దండకం బాగుంది.💐

   Delete