29, జులై 2019, సోమవారం

అప్పడాలు-గొడుగులు: సానుకూల దృక్పథం

అప్పడాలు, గొడుగులు సరే, ఈ సానుకూల దృక్పథమేమిటబ్బా? ఈ పదం ఎప్పుడూ వినలేదే, ఇదేదో గ్రాంధిక భాష లా ఉందే అని ఇంగ్లీష్ మీడియం చదివినోళ్లకు అనిపించచ్చు కానీ అది అందరికీ తెలిసిన 'పాజిటివ్ థింకింగ్' అనే ఇంగ్లీష్ పదానికి సరి సమానమైన మన అచ్చ తెలుగు పదం.  

ఈ డోర్ మూసుకుపోయిందే అని బాధ పడుతూ మళ్ళీ ఆ డోర్ ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఎదురుచూడకుండా, ఇంకో డోర్ ఏదైనా తెరిచి ఉంటుందేమో వెతుకు.

నా మిగిలిన జీవితంలో ఇదింకా మొదటి రోజే, ఇప్పటికీ మించిపోయింది లేదు నాకు చాలా టైం ఉంది ఏదైనా సాధించాలి అనుకుంటే. 

కాలిలో ముళ్ళు గుచ్చుకుందని బాధపడటమెందుకు? కంట్లో కుచ్చుకోలేదని సంతోషించు. 

అర్రె! గ్లాస్ లో సగం జ్యూస్ అయిపొయిందే అనుకునే కన్నా సగం మిగిలి ఉందని అనుకో.  

రోజుకు 1440 నిముషాలు అంటే 1440 అవకాశాలు ఉన్నట్లు, ఏదైనా కొత్తగా ఆలోచించి ఆచరణలో పెట్టడానికి. 

రోజా పువ్వుకు ముళ్ళు ఉన్నాయని చూడకు, అంతకు మించిన అందం దానికి ఉందని గుర్తుంచుకో. 

ఇలా పాజిటివ్ థింకింగ్ గురించిన కొటేషన్స్ ప్రతీ రోజూ ఫేస్బుక్, వాట్సాప్ మెస్సేజుల్లో చదువుతూనే ఉంటాం, కానీ అవసరమైన చోట మాత్రం ఈ పాజిటివ్ థింకింగ్ ని ఆచరణలో పెట్టం.  

ఈ పాజిటివ్ థింకింగ్ గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకానొక ఊరిలో ఎంకాయమ్మ  అని ఒక పెద్దావిడ ఉండేది. ఆవిడ ఇద్దరు కూతుర్లకి పెళ్ళిళ్ళు చేసింది. పెద్ద అల్లుడు అప్పడాల వ్యాపారం, చిన్న అల్లుడు గొడుగుల వ్యాపారం చేసేవాళ్ళు. ఇద్దరు అల్లుళ్ళు మంచి వాళ్ళే, వారి భార్యలను బాగానే చూసుకునేవారు.  అయినా కూడా ఎప్పుడూ ఆ పెద్దావిడ దిగులుగా ఏడుస్తూ ఉండేది. కారణం ఎవరికీ తెలిసేది కాదు కానీ, ఊర్లో వారందరూ ఆవిడను ఏడ్చే ఎంకాయమ్మ అని పిలిచేవాళ్ళు. 

ఒక రోజు ఆ ఊరికి స్వామిజీ వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళి  తన గోడు వెళ్లబోసుకుంది. స్వామీ, ఎండ ఉండే రోజు, ఎవరూ గొడుగులు కొనరు. కాబట్టి నా చిన్న అల్లుడు ఊరూరా తిరుగుతూ ఒక్క గొడుగు కూడా అమ్మలేడు అందుకే ఎండ ఉండే రోజు ఈ బాధ మనసును తొలుస్తూనే ఉంటుంది. ఇక వర్షం పడే రోజు, పెద్ద అల్లుడు ఊరూరా తిరుగుతూ అప్పడాలు అమ్మలేడు, అలాగే ఇంట్లో తయారు చేసిన అప్పడాలను ఇంటి డాబా మీద కూడా ఎండబెట్టలేడు. కాబట్టి వర్షం పడే రోజు పెద్ద కూతురి సంసారం గురించి బాధ. కాబట్టి వర్షం పడినా బాధే, ఎండ కాసినా బాధే అని తన గోడు వెళ్లదీసుకుంది ఆ స్వామీజీ తో. 

అప్పుడు ఆయన 'చూడు తల్లీ! ఎండ ఉండే రోజు నీ పెద్ద అల్లుడి వ్యాపారం గురించే ఆలోచించు, ఆ రోజు ఎక్కువ అప్పడాలు అమ్మి డబ్బు సంపాదించుకుంటాడు కాబట్టి. వర్షం పడే రోజు నీ చిన్న అల్లుడి వ్యాపారం గురించే ఆలోచించు, ఎందుకంటే ఆ రోజు ఎక్కువ గొడుగులు అమ్మి డబ్బు సంపాదించుకుంటాడు కాబట్టి. అనవసరంగా సమస్యను భూతద్దం లో చూడకుండా  సానుకూల దృక్పథాన్ని అలవరచుకో ' అని చెప్పి పంపించాడు. ఆ రోజు నుంచి  ఏడ్చే ఎంకాయమ్మ కాస్త 'నవ్వే ఎంకాయమ్మ' అయ్యింది. 

భూతద్దం అంటే భూతాలను, ప్రేతాలను చూపే అద్దం  కాదు, magnifying glass అని మనవి. ఈ జనరేషన్ వాళ్ళు భూతద్దం అంటే అదేదో బూతు మాట అనుకునే ప్రమాదం ఉంది. అసలే రూపాయి కన్నా ఘోరంగా మన తెలుగు వేల్యూ పడిపోతోంది రోజు రోజుకి. 

అరే, ఆ ఎంకాయమ్మ సమస్య చాలా సింపుల్ కదా, దీనికి పోయి ఆ ఎంకాయమ్మ బాధ పడటం  ఏమిటి మరీ సిల్లీ కాకపొతే అని అనుకుంటాం కానీ మనలో కూడా చాలా మంది ఇలాంటి వాటికే బాధపడుతుంటాము. 

మరి ఇంత చెప్తున్నావ్? ముందు నువ్వు చెప్పు, చిన్న చిన్న విషయాలకు నువ్వెప్పుడూ బాధపడలేదా అంటారా?  "విజయానికి ఐదు మెట్లు" పుస్తకం రాసిన యండమూరి కూడా కొన్నిట్లో విజయాలు సాధించలేక పోయాడని గుర్తుంచుకోండి. 

"విజయానికి ఐదు మెట్లు" అంటే ఒక గుర్తొచ్చింది, ఆ పుస్తకం చదవకుండానే అంతో ఇంతో విజయాలు సాధించాను, ఇక ఆ పుస్తకం కూడా చదివేస్తే మరిన్ని విజయాలు సాధించచ్చు. హమ్మయ్య!  ఇవాళ్టికి పాజిటివ్ థింకింగ్ అయిపోయింది. 

ఫైనల్ గా నే చెప్పొచ్చేది ఏమిటంటే మీ చేతిలో లేని విషయాల గురించి బాధపడటం మానేసి ఉదయాన్నే ఈ "అప్పడాలు-గొడుగులు" సిద్ధాంతాన్ని ఫాలో అయిపోయి రోజంతా సంతోషంగా ఉండండి. 

అలాగే ప్రతీ రోజు రాత్రి పడుకునే ముందు మరొక్కటి ఆలోచించండి, ఈ రోజుకు ఎంతో కొంత సాధించామా లేదా అని? ఏదీ సాధించలేదా, కనీసం ఎంతో కొంత నేర్చుకున్నాం కదా అనుకోండి, అదీ చెయ్యలేదా కనీసం జబ్బు పడలేదు కదా అనుకోండి, సరే జబ్బు పడ్డామా, చావలేదు కదా అది చాలు అందుకు సంతోషించండి, "రేపు" అనేది ఇంకా ఉంది నేను అనుకున్నది సాధించడానికి అని హాయిగా నిద్రపోండి. 

154 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. బాగుంది మీ బ్యాలెన్సింగ్ పాజిటివ్ థింకింగ్ కామెంట్ నీహారిక గారు 😊

    రిప్లయితొలగించండి
  3. మీరు మరీనూ, పాజిటివ్ థింకింగ్ పేరుతో ... దిక్కుమాలిన బ్రతుకులు బ్రతకమని చెబుతున్నట్టు ఉంది. అన్నీ గెలవలేకపోవచ్చు, కానీ.. కొన్ని చోట్ల ఓడిపోకూడదు.. అదే జీవితం. అది ఎవరో కోంకిస్కా గొట్టం గాల్లు మన జీవితాల్ని డిసైడ్ చేసి ... అలా బతుకు ఇలా బతుకు అంటే వాటికి తానా తందానా అని బ్రతక్కూడదు. గట్టిగా ట్రై చేయాలి అవసరమైతే ఏదైనా త్యాగం చేసి అయిన సరే నిలబెట్టుకోవాలి. అలాంటి సిచ్యుయేషన్లు కొన్ని ఉంటాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దిక్కుమాలిన బ్రతుకు బ్రతకమని నేనెక్కడా చెప్పలేదు శ్రీకాంత్ గారు. ఏదైనా మన ప్రమేయం లేకుండా జరుగుతున్నప్పుడు వీలయితే positivity వెతుక్కోమని చెప్పాను అంతే కానీ, ఎక్కడా తలొగ్గమని నేను చెప్పలేదు, ఇవాళ సాదించలేకపోతే అక్కడే తిట్టుకుంటూ ఆగిపోవద్దు రేపటి రోజు ఉందని గుర్తుంచుకోండి అన్నాను.



      when you can't stop the rain, stay in the rain and enjoy అని ఏదో ఒక కొటేషన్ ఉన్నట్లు గుర్తు.లేదు నేనెందుకు తడుస్తాను, ఏ షెల్టర్ కిందకో వెళ్తాను లేదంటే గొడుగు పట్టుకుని తడవకుండా ఉంటాను లేదంటే వర్షాన్ని ఆగేట్లు చేస్తాను అంటే అది వారి వారి ఇష్టం. నేనైతే ఎంజాయ్ ఇన్ ది రైన్ అని అనుకుని సర్దుకుపోయే బాపతు. అందుకే నా పోస్ట్ మీకు అలా అనిపించి ఉండచ్చు.


      పోస్ట్ చదివి మీకు నచ్చకపోయినా కామెంట్స్ పెట్టినందుకు థాంక్స్ శ్రీకాంత్ గారు. ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ చేసుకుంటాను.

      తొలగించండి
  4. I like and love Rahul for this. If Karnataka gone MP,Rajasthan,Punajab remained.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కర్ణాటక పోయినా ఇంకో 3 రాష్ట్రాలు మిగిలి ఉన్నందుకు రాహుల్ గాంధీ పాజిటివ్ గా థింక్ చేయాలని మీ ఉద్దేశ్యమా? అసలే ఈ పాలిటిక్స్ లో బాగా వీక్ నేను. ఒక పట్టాన అర్థం అవ్వవు.

      తొలగించండి
    2. మిగిలింది మూడు రాష్ట్రాలు కాదు, నాలుగు. ఛత్తీస్గఢ్ మరిచిపోతే ఎలా?

      తొలగించండి
    3. జై గారు, పాలిటిక్స్ లో నన్ను కాస్త విజ్ఞాన వంతుణ్ణి చేస్తున్నందుకు ధన్యవాదాలు 😊

      తొలగించండి
    4. పవన్, మీరు జై గారి శిష్యరికం చెయ్యండి చాలు, భారతదేశ రాజకీయాల గురించి అపారమైన జ్ఞానం దొరుకుతుంది 👍🙂. వారి fingertips మీద ఉంటాయి అనేక వివరాలు.

      తొలగించండి
    5. విన్నకోట గారు, మంచి గురువుని సజెస్ట్ చేశారు.

      జై గారు, శిష్యరికానికి నేను రెడీ.

      తొలగించండి
    6. మంచిది. జై గారి శిష్యులు కండి. చివరకు మీరు నేర్చుకొనే సత్యాలు
      1. తెలంగాణా ఒక్కటే సత్యం.
      2. తదితర సత్యాలన్నీ నిజానికి అసత్యాలే పాక్షికసత్యాలో మాత్రమే
      3. సమస్తప్రపంచమూ తెలంగాణాను ఘనత పరచటం కోసమే ఏర్పడింది.
      4. పై విషయాలతో విబేధించే వాళ్లంతా తెలంగాణా ద్రోహులూ, దుష్టులూ.
      ఓం శాంతిః శాంతిః శాంతిః

      తొలగించండి
    7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    8. నీహారికా మేడం, చెంద్రాలు సారు ఏసీ, టెలీ"విజన్" వగైరా గొప్పలు చెప్పేందుకు మీరు ఉన్నారు కదా. అన్నట్టు ఆయనా రాయలసీమ రతనమేనంట.

      తొలగించండి
    9. అడ్డడ్డడ్డే, పవన్ కు నేనిచ్చిన సలహాలో ... సతీసావిత్రితో యమధర్మరాజు మాటల శైలిలో .... "ఆంధ్రా / టిడిపి / చంద్రబాబు / తెలంగాణా తక్క" అని సూచించడం మరచితిని. mea culpa 🙁.

      తొలగించండి
    10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    11. ఒన్స్ కమిట్ అయినా తర్వాత మీరిలా అడ్డు పుల్ల వేయడం బాలేదు విన్నకోట వారు.

      తొలగించండి

    12. "కాస్త ముందు తెలిసెనా" అని తర్వాత మీరు ఫీల్ అవకుండా నేను సలహాసహాయం చేస్తే థాంక్స్ చెప్పక బాలేదంటారేవిటండీ పవన కుమారా?

      తొలగించండి
    13. విన్నకోట వారూ, అదేదో సినిమాలో బ్రహ్మానందం "నా దగ్గర బోలెడంత టాలెంటుంది, మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోండి" అంటాడు.

      "సర్వే"శ్వరుల మాటలు నమ్మి నేనే గద్దె ఎక్కుతానని మురిసిపోయిన బిల్ షార్టెన్ "భా"దలు చూసాం. జూన్ నెలలో పుట్టిన నాయకుడు అధ్యక్ష పదవి అలంకరించాలన్న నీహారిక ఆకాంక్ష నెరవేరుతుందా లేదా తెలుసుకోవడానికి ఎలిజబెత్ వారెన్ (ట్రంపు పెట్టిన "ముద్దుపేరు" పోకహొంటాస్) డిబేట్లు చూద్దాం.

      NaMo, ScoMo, BoJo, the Bern, Swizerland vs. Serbia soccer match, Rohit Sharma Instagram followers: కాదేదీ చర్చకు అనర్హం.

      PS: నేను గురువును కాను. సాదాసీదా విద్యార్థిని, అందునా ఇరానీ హోటళ్లలో ఉబుసుపోక రాయుళ్ల దగ్గర నేర్చుకొనే స్థాయి మాత్రమే.

      తొలగించండి
    14. విన్నకోట వారు, సరే థాంక్స్ చెప్పేస్తున్నాను.

      జై గారు, కనీసం ఒక సంవత్సరం శిష్యరికం చేస్తే గానీ మీ పొలిటికల్ కామెంట్స్ అర్థం అయ్యేట్లు లేవు.

      తొలగించండి
    15. పవన్ గారూ, మనందరి గురువు విన్నకోట నరసింహారావు గారు. వారు ఈ వ్యాఖ్య అర్ధం చేసుకోగలరు లెండి.

      తొలగించండి
    16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    17. జై గారు,

      // "మనందరి గురువు విన్నకోట నరసింహారావు గారు." // ...... ములగచెట్టు కొమ్మ విరిగిపోయేటట్లుంది స్వామీ, అంతొద్దు.

      // "నేను గురువును కాను" // .... మీ శక్తి మీకు తెలియడం లేదు.

      // "ఇరానీ హోటళ్లలో ఉబుసుపోక రాయుళ్ల దగ్గర నేర్చుకొనే స్థాయి మాత్రమే." // ..... ఇప్పటికీ ఇరానీ హోటల్లో కూర్చుని టీ తాగుతారా మీరు? How nice.

      తొలగించండి
    18. "Bill Shorten born in May not June"

      Not only Bill Shorten, ScoMo also. Anyhow the elections are long over.

      Liz Warren is June born. She is polling OK so far but I guess we should wait till Iowa (if not super Tuesday). The primary season has just started and the field is full of too many contestants.

      I thought Warren looked impressive at the CNN debate last night but ...

      తొలగించండి
    19. గురువు గారూ, గత పదేళ్లుగా ఇరానీ హోటళ్లు ఒకటొకటే మూత పడుతున్నాయి పైగా నాకు lactose intolerance (more correctly dislike for milk) వచ్చింది. Starbucks పుణ్యమా అంటూ ఇప్పుడు కాఫీకి మారాను.

      తొలగించండి
    20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    21. Starbucks coffee అంటే ... black coffee
      పుచ్చుకుంటున్నారా జై గారూ? ఇఃట్లో ఉన్నప్పుడు‌ కూడా డికాక్షన్ తాగడమేనా? మీ ఇంటికొచ్చిన అతిథులకు కూడా అదేనా 😲?

      తొలగించండి
    22. Black coffee, preferably decaf sir

      అతిథులకు టీ/కాఫీ వారివారి రుచులకు అనుగుణంగా (with/without cream, sugar, lemon etc.) ఇస్తాము. మరీ non-standard requirements (e.g. vanilla tea) అయితే తప్ప మా ఇంట్లో దేనికయినా రెడీ. అతిథి దేవోభవ అన్నారు కదండీ.

      తొలగించండి
    23. ఏమనుకోకండి గానీ ... అమెరికా వాళ్ళ కాఫీ తాగితే ... కాఫీ తాగినట్లు ఉండదట, కాఫీ కప్పు కడిగిన నీళ్ళు తాగినట్లుంటుందని ... ఒక సీనియర్ బ్లాగర్ అన్నారొకసారి🙁.

      తొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరే,కానివ్వండి ఆ పాలిటిక్స్ కూడా కాస్త వంటబట్టించుకోవచ్చు.

      తొలగించండి
  6. పొతకలాటి మొగుడు పాయె పొన్నకాయలాటి గుండు మిగిలె positive thinking

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 😀
      తలనూనె ఖర్చు, దువ్వెన ఖర్చు మిగిలింది అని కూడా అనుకుంటే అదీ positive thinking అవుతుందంటారా ?
      positive thinking కు ఇటువంటి ఉదాహరణ ఇస్తే మరీ అన్యాయంగా సాగదీసినట్లవటల్లా?

      తొలగించండి
    2. ఈ సామెత ఫస్ట్ టైమ్ వింటున్నా, బాగుంది anonymous గారు.

      తొలగించండి
    3. అంతే కదా విన్నకోట వారు, అదీ పాజిటివ్ థింకింగే.

      తొలగించండి
  7. ట్రిపుల్ తలాక్ రద్దయిపోయె తాగుబోతు మొగుడు మిగిలె Positive thinking

    రిప్లయితొలగించండి
  8. గర్ల్ ప్రెండ్ ఛీకొట్టి లేచిపాయె, పి.ఎమ్ పోస్ట్ అందకపాయె,ప్రెసిడెంట్ పోస్ట్ జారిపాయె, ఎమ్.పి పోస్ట్ మిగిలిపాయె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏదో ఒకటి మిగిలింది గా అందుకైనా సంతోషించడమే. పాజిటివ్ థింకింగ్

      తొలగించండి
    2. పొత్తిళ్ళలో పురిటికందును ఎత్తుకున్న నర్సమ్మ కూడా దొరికింది కదండీ, ఇంతటి భాగ్యం ఎవరికి దొరుకుతుంది?

      తొలగించండి
    3. మళ్ళీ పొలిటికల్ కోడ్ లాంగ్వేజ్, దీన్ని డీకోడ్ చేయడమెలాగబ్బా?

      తొలగించండి
    4. Simple my dear Watson!

      https://timesofindia.indiatimes.com/india/rahul-meets-kerala-nurse-who-held-him-in-her-hands-as-a-baby/articleshow/69711169.cms

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  9. Lot of difference
    In first case he deserted her of not doing any thing
    In second case she deserted him as he could not do any thing saying shit.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పుడే ఉదయం అయింది, ఇక జ్ఞానం పొందాలి 😊. కాస్త పొలిటికల్ విషయాలు కూడా తెలుస్తున్నాయిగా, మంచిదే నీహారిక గారు.

      తొలగించండి
    2. నీహారిక గారూ, ఆ వివరాలు తెలుగులో రాయడం బదులు కాస్త క్లారిటీ ఇచ్చే లింక్ ఇస్తాను.

      https://www.factcheck.org/2018/10/the-facts-on-elizabeth-warrens-dna-test/

      రాహుల్ గాంధీ ప్రదర్శించిన అసాధారణ జవాబుదారీతనానికి నేను ఫిదా అయితిని కావున బారా ఖూన్ మాఫ్. ఇంత ధైర్యంగా "నేను బాధ్యత వహిస్తున్నాను" అని ఒప్పుకునే పరిణితి అరుదు. Hats off to RaGa.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. తప్పకుండా అడుగుతారు నీహారిక గారూ 😀
      వారెన్ విషయం వరకు "ఇండియన్" అంటే రెడ్ ఇండియన్ (Native American) అని అర్థం అండి.

      తొలగించండి
    5. నీహారిక గారూ, వారెన్ తనకు చెరూకీ నేటివ్ అమెరికన్ (అలియాస్ ఇండియన్) మూలాలు ఉన్నాయని అబద్దాలు చెప్పుకొని ఆ "మైనారిటీ స్టేటస్" ద్వారా ఉద్యోగం తెచ్చుకుందని ట్రంప్ అభియోగం. అందుకే ఆమెకు పోకాహొంటస్ అనే "ముద్దు పేరు" ఇచ్చాడు.

      చెరూకీలు ఓక్లహోమా రాష్ట్రంలోనే ఉన్నారు. అక్కడ డెమొక్రాట్ అధ్యక్షుడు గెలిచే ప్రసక్తే లేదు (deep red state).

      అమెరికా మొత్తంలో నేటివ్ అమెరికన్లు 2% ఉంటారు. ఇందులో దాదాపు సగం "ప్యూర్ బ్లడ్" కాగా మిగిలిన వారు "మిశ్రమ జాతి".

      15 (out of 50) రాష్ట్రాలలో "ఇండియన్లు" ఓ మోస్తరు సంఖ్యలో ఉన్నారు. ఇందులో అయిదు (NM, FL, MI, CO & PA) యుద్ధరంగ రాష్ట్రాలు (battleground states).

      https://www.census.gov/newsroom/facts-for-features/2015/cb15-ff22.html

      తొలగించండి
    6. "వారెన్ విషయం వరకు "ఇండియన్" అంటే రెడ్ ఇండియన్ (Native American) అని అర్థం అండి."

      ("నీకు తెలిసింది ఫ్రీగా చెప్పకు,")

      "వారెన్ ఇండియన్ బ్లడ్ కాదు అని ట్రంప్ ఎందుకన్నాడు ? అమెరికాని ప్రభావితం చేసేంతటి సంఖ్యలో అక్కడ ఇండియన్స్ ఉన్నారా?"

      ("నీకు తెలియని దానిని ట్రై చేయకు...")

      "పూర్ణశుంఠలు జ్ఞానిలాగా ఎలా నీతులు చెప్పవచ్చో చూస్తున్నారు కదా ?"

      "చివరిగా నేను చెప్పొచ్చేదేమంటే చర్చలకి అందరూ రారు. కొందరే వస్తారు. వారు ఆ చర్చకి అర్హులా కాదా అన్నది చర్చలోనే బయటిపడిపోతుంది."

      "కనుక ఆ విషయంపై అవగాహన ఉన్నవారినే ఎంచుకుని సలహాలు అడగడం, చర్చలు జరపడం చేయాలి."

      తొలగించండి
  11. ''Don't drag me into this''. Good example of positive attitude

    రిప్లయితొలగించండి
  12. Beautiful example of teaching positive attitude.

    రాగింగ్ చేస్తారా.. ఇదేమన్నా కాలేజీయా? ఇప్పుడు మీకన్నా ముందు నించీ బ్లాగుల్లో ఉంటే నేను మిమ్మల్ని ర్యాగింగ్ చేయొచ్చా? ఈ జబర్దస్త్ కామెడీ వేరేక్కడన్నా చెల్లుతుందేమో ట్రై చేయండి. బ్లాగు నేనే పెట్టాను, నచ్చిందేదో వచ్చినట్టు రాసుకుంటానంటే. తను అదే చేస్తుంది. చదివినవాళ్ళు చదువుతారు, లేనివాళ్ళు తప్పుకుపోతారు. ఒక పోస్టు నచ్చకపోతే, అచ్చుతప్పులు మీకంత కన్నీరు తెప్పిస్తుంటే, ఎందుకు ఏడవటం తుడుచుకోవటం, తప్పుకుపోయి మీ పని మీరు చూసుకోక? "పాఠకులూ.. లోకువా" ఆ సోదంతా ఎందుకులెండి- నేను పన్నెండేళ్ళ నించీ బ్లాగు రాస్తున్నాను, ఈ బ్లాగుల నూతిలో పాఠకులెవరో, ఏం సీనో నాకు తెలుసు. మహ అయితే చదివేది తోటి బ్లాగర్లు, వాళ్ళు కామెంట్ పెట్టేది కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళ బ్లాగులు చదివి కామెంట్ పెడతామని. అలాంటి వాళ్ళెవరికి కావాలి? అయినా అందరూ పాఠకుల కోసం రాయరు. కొందరు ఇక్కడ దొరికే receptive void నచ్చి రాస్తుంటారు. అసలు పాఠకులంటూ ఒకరు దృష్టిలో ఉంటే కదా, లోకువా మర్యాదా అన్నవి వచ్చేది. మొదట్లో ఈ బ్లాగుకి కామెంట్ మోడరేషన్ ఉండేది, తనే తీసేయమంటే తీసేసాను, ఇలా వచ్చి నచ్చిందంతా కక్కుతుంటారని తెలీక. మోడరేషన్ మళ్ళీ పెడుతున్నాను. ఇలాంటి ఘరానా కబుర్లు ఇంకెక్కడన్నా చెప్పుకోండి మరి, మీ చోట్లూ మీకూ ఉంటాయిగా. కానీ లెక్క చేయమని మాత్రం అడక్కండి. వేరే పన్లున్నాయి.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. Typical case of negative attitude and arrogance.
    అసలు మిమ్మల్ని ర్యాగింగ్ చేయకుండా వదిలేయడం పొరపాటయిపోయిందే...సీనియర్ బ్లాగర్లం ఇక్కడ ఉన్నాం.
    ...... గారు వాస్తవాలు చెపుతారు. కల్పితం అయితే అది కూడా చెపుతారు. నా గురించి మీరు పొరపడవచ్చు మీ గురించి నేను పొరపడవచ్చు.మీకు పాఠకులు లోకువగా కనిపిస్తున్నారా ? ఎక్కడైనా ఒత్తులు సరిగా వ్రాయకపోయినా పెళ్ళిని పెల్లి అనీ మళ్ళిని మల్లి అని వ్రాస్తుంటే చూస్తూ కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకునే నాగయ్యలు ఉన్నారిక్కడ....మీరు ఏం వ్రాసినా చదవక చస్తామా ? మీకే నిజాయితీ ఉంది నాకు నిజాయితీ లేదు. నిజమే ఒప్పుకుంటున్నా....క్షమించండి.
    ఊరికే ఆసమ్మా బోసమ్మా కబుర్లు ఎందుకు తెగ చదువుతావు నీకు ఏం వస్తుంది అని మావారు కూడా అంటుంటారు.మీ ఆనందం డబ్బు సంపాదించడంలో ఉంది. నా ఆనందం చదవడం లో ఉంది అంటే వినరే...మీలాగే నిరూపించమంటారు. ఏం నిరూపించాలి ? ఎలా నిరూపించాలి.

    రిప్లయితొలగించండి
  15. Bipolar disorder examples, negative attitude.
    1.మీ మాటలు కోటలు దాటుతున్నాయని తొలగించాను. మొత్తం డెలిట్ చేసేయండి. నేను అనవలిసింది అనేసాక నా కోపం పోతుంది. దానిని మళ్ళీ చదవాలని నేను అనుకోను.
    2. మొదటి కమెంట్ చాలారోజుల క్రితమే తొలగించాను. మీరు ఇపుడు చూసారు. మీరు అడిగారని మొత్తం డెలిట్ చేసా ! ఎవరినైనా బూతులు తిట్టి డెలిట్ చేసి క్షమార్పణలు అడగడం బ్లాగుల్లో సంప్రదాయం. నేను క్షమార్పణలు చెప్పను.
    Another example teaching positive attitude.
    రాజకీయంగా మీ అభిప్రాయం వేరుగా ఉండవచ్చు, అది మీరు చెప్పవచ్చు. కానీ, నా వ్యక్తిగత విషయాల మీద వ్యాఖ్య చేసే హక్కు మీకు లేదు. నేనేంటో మీకు తెలీదు, ఈ అక్షరం నేను అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇక మీరు దేశం చేసుకున్న అదృష్టం అనుకున్నది, నాతో వ్యక్తిగత పరిచయం ఉన్నవారు దురదృష్టం అనుకుంటారు. ఇక మీరు ప్రస్తావించినట్టు నేను న్యాయ తదితర వ్యవస్థల మీద నమ్మకం లేదని ఎక్కడ చెప్పానో నాకైతే తెలియదు. కానీ, ఈ దేశంలో వ్యవస్థలు మేనేజ్ చేయబడుతున్నాయన్నది ఎవరూ కాదనలేని నిజం - కాదని అనడం ఒక అందమైన అబద్ధం, దాన్ని తెలుసుకోలేకపోవడం అమాయకత్వం. నా వ్యాసంలో అంశాలపై మీకేవన్నా అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు కానీ, వ్యక్తిగత వ్యాఖ్యల దాకా రావద్దని మనవి. నేను ఎంత బాధ్యతాయుతంగా ఉంటానో, ఒక సోషల్ అక్టీవిస్ట్ గా నేను ఏం చేస్తానో కూడా తెలీకుండా మీ చిత్తానికి మాట్లాడేస్తే, మీ ఇష్టం అనుకుని ముందుకుసాగడమే నా పని తప్పించి ఇలా ప్రతిసారీ సమాధానాలిచ్చుకోలేను, అన్యధా భావించకండి

    రిప్లయితొలగించండి
  16. One more example of positive attitude teaching
    1.ఓహో ! అలా వచ్చేరా . నాకు చదువుజెప్పిన వాళ్ళను విమర్శించేంత ఙ్ఞానం మీకు లేదు . అసలు తమదేపాటి తెలివిడో తెలుస్తూనే ఉంది, ఎలా మాటాడుతున్నామో , ఏమి మాటాడుతున్నామో , ఇది మాటాడ వచ్చునా
    కూడదా అనే విఙ్ఞతా గట్రా తమకు లేవుగాని ...... విరమించండి .
    Bi-polar disorder negative attitude.—Hatred towards a community.
    < "సత్యాన్ని పలికేవాడే బ్రాహ్మణుడన్నారు కదా ? "
    నేను:- అని ఎవరన్నారట? సత్యం పలకడానికి బ్రాహ్మణుడేమిటి, బ్రాహ్మణేతరుడేమిటి? సత్యం పలకమనడం మానవాళికంతటికీ వర్తిస్తుంది కదా.
    "వారిజాక్షులందు, వైవాహికములందు …….." అనే పద్యం కూడా ఉంది మరి. దీనికి కూడా కులభేదం లేదు కదా.
    వ్యాఖ్యల్లో తరచూ బ్రాహ్మణుల మీద విసుర్లు కనపడుతూనే ఉంటాయి. మచ్చుకి కొన్ని ఇక్కడ :-
    ————–
    (1). < "మోదీ కి బ్రాహ్మణులకూ తప్పవు తిప్పలు !"
    Her comment dt.16-09-2015 in blog post dt.WEDNESDAY, SEPTEMBER 16, 2015
    నేనిప్పుడు భవిష్యత్తుని చదవగలను – చూడ గలను – జిలేబి భవిష్యపురాణం
    http://varudhini.blogspot.in/2015/09/blog-post_16.html
    నేను (ఇప్పుడు) :- ఇక్కడ బ్రాహ్మణుల ప్రస్తావన అవసరమేమున్నది?
    ————–
    (2). మరో చోట వ్యాఖ్యానిస్తూ ఓ సినీరచయిత గురించి ప్రస్తావించి ఆయనా బ్రాహ్మణుడే అన్నారు ఈవిడ (అక్కడ చర్చ కులాల గురించి కాకపోయినా).
    నేను (ఇప్పుడు) :- అయితే ఏమిటట? పేరొందిన సినీ రచయితల్లో కొసరాజు, నరసరాజు గారి లాంటి బ్రాహ్మణేతరులు కూడా ఉండినారనే సంగతి తెలుసు కదా?
    ————–
    (3). ఇంకో చోట వ్యాఖ్యానిస్తూ బ్రాహ్మణులు చెబితే మేం వినాలి కదా అన్నారు.
    నేను (ఇప్పుడు) :- మంచి ఎవరు చెప్పినా వినచ్చు. "వినదగునెవ్వరు చెప్పిన …….."
    ————–
    Final గా నేను:- ఈవిడకి ఈ బ్రాహ్మిణ్ obsession / fixation ఏమిటి? ఎందుకంత ద్వేషం?
    (ఈవిడ కామెంట్ల మీద కామెంట్ వ్రాయద్దనే అనుకునేవాడిని గానీ తరచూ ఇటువంటి విసుర్లు చూసిన తర్వాత నా అభిప్రాయం వ్రాయాలనిపించింది.
    Bi-polar disorder negative attitude-irrational talk
    మీ ముసలి కాకి సలహా చదివిన తరువాత నాకు మళ్ళీ మళ్ళీ వ్రాసే శ్రమ తప్పింది.రామజన్మభూమి సమస్యలో ఒక్కరే చేయవలసిన పని నేను చేసేసాను.ఇపుడు అదే సమస్యకి మందితో పని పడింది,మందిని నేను ఏకత్రాటిపైకి తీసుకురాలేకపోతున్నాను.ముస్లిం లను కదిపితే మోడీ అయితేనే మాట్లాడతానంటారు,హిందువులను కదిపితే టాఠ్ నీ సలహా నాకు నచ్చలేదు అంటారు.ముసలికాకి కబుర్లు కూడా బాగుంటాయి అంటే వినిపించుకోరు.
    Bi-polar disorder positive attitude (very rare)—Appreciation and encouragement.
    మీ కబుర్లు చాలా బాగుంటాయి,మొన్న బ్లాగులు వ్రాయాలని ఏ కోశానా లేదు, చదవాలని లేదు సుఖంగా గడపాలని ఉంది అని మీరు వ్రాస్తే, మీ సుఖం మీరు చూసుకుంటే ఎలా అని అడిగాను కదా ?
    మీరే మమ్మల్ని మీ బ్లాగు నుండి బయటికి తోలేస్తారేమో గానీ మేము మాత్రం మీ బ్లాగు ని అందరికీ పరిచయం చేయాల్సిందే ! మీరు వ్రాస్తూనే ఉండండీ, వీలు చూసుకుని పుస్తకం గా ప్రచురించుదాం.
    అందరూ పురాణాలు చెపుతారు. మీరు, చాగంటి గారు ఇప్పటికాలానికి వాటిని ఎలా అన్వయించుకోవాలో చెపుతారు. మీవంటి వారికి చెప్పగలిగేదాన్ని కాదు కానీ ఎవరు చదివినా చదవకపోయినా మనం చేయాలనుకున్న పని చేసుకుంటూపోవడమే ! ఎవరో గుర్తించనవసరం లేదు,తగిన సమయం వస్తే భగవంతుడే గుర్తిస్తాడని మనం నమ్ముతున్నాం కదా ?

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  18. ఇక్కడ యేదో మండుచున్నది :) కొంత ఘృతము పోయవలె :)

    ఈ పై అనానిమస్సెవరో నీహారికగారూ కాస్తా చెబ్తురూ ?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. నీహారికా ఆంటీ మీరు సూపరండీ. ఎవరినీ వదలకుండా దులిపేయండి. మేమంతా మీ వీరాభిమానులం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. హమ్మయ్య, ఫైనల్ గా మళ్ళీ పాజిటివ్ థింకింగ్ కి వచ్చాము

      తొలగించండి
    3. నా బ్లడ్ గ్రూప్ B+ -
      but when did you listen to the advise of your blood, madame?
      f2 :)

      తొలగించండి
    4. Super blood group Madam! Is it matching with that of your heroes O.bin Lade,A.Hitler?

      తొలగించండి
    5. హమ్మయ్య -
      భలే! ఠక్కున కాషన్ డిపాజిట్ కట్టేసారుగా!ఆమ్మో ఇంత డిప్లొమాటిక్కా? పవన్ గారు మీరు ఖచ్చితంగా ఏదొక ఎంబసీలో డిప్లొమాట్ గా ఉద్యోగానికి అర్హులు :)

      తొలగించండి
    6. నా బ్లడ్ గ్రూప్ b +
      బ్లాగుల్లోకి రాకముందు చేయించుకున్న బ్లడ్ టెస్ట్ పనికి రాదు మేడం. తాజాగా చేయించుకున్నది వెల్లడించ ప్రార్ధన. :)
      అయినా బీ పాజిటివ్ గ్రూప్ మెంబర్ గా రిజిస్టర్ అయినంత మాత్రాన గ్రూప్ మెంబర్స్ అంతా పాజిటివ్ గానే ఉంటారా ఏంటి మన పిచ్చి గాని!

      తొలగించండి
    7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. https://www.quora.com/Can-a-blood-group-change-within-a-lifetime-of-a-person
      నీహారిక లేకపోతే బ్లాగులు ఎలా ఉంటాయో చూడాలని ఉందా -
      మిమ్మల్ని నమ్ముకుని గూడు చెదిరి పోయిన పక్షులు మళ్ళీ ఎక్కడ వెనక్కొస్తాయి లెండి మేడం? పోయినోళ్లందరూ మంచోళ్ళే. కానీ ఉన్నోళ్లు మాత్రం వాళ్ళ తీపి గురుతులు మాత్రం కాదు. so no complaints. keep rocking!

      తొలగించండి
    2. నేనంత మంచిదాన్ని కాదు పింకీ -
      అయ్యో మీకీ విషయం తెలియడానికి ఇన్నాళ్లు పట్టిందా? మీరు బ్లాగుతున్నపట్నించీ మాకు తెలుసోచ్చి. :)
      కానీ ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. రేప్రొద్దున మేం రిటైరయ్యాక మాకు నవ్వుకోడానికి నాలుగు మెమరీ లు ఉండాలన్నారు చూడండి - ఆ మాట మీలో మంచితనానికి, మానవత్వానికి, హాస్యప్రియత్వానికి మచ్చు తునక. ఇది మాత్రం ఖచ్చితంగా B+ గ్రూపు లక్షణం. please keep it up. :)

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  21. ఈ anonymous గారు ఒక్కరైనా లేక ఇద్దరా, ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వండి please

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బ్లాగుల టెక్నికాలిటీ నాకు తెలియదు. వ్యాఖ్య వ్రాసిన వారి IP నెంబరు ద్వారా ఏమన్నా వివరాలు తెలుస్తాయా? కంప్యూటర్ 'క్షుద్రవిద్య' నిపుణులు కదా మీరు. పైగా మీరే ఈ బ్లాగ్ యజమాని కాబట్టి ఆ నెంబర్లు మీకే కనిపిస్తాయి.🙂

      తొలగించండి
    2. నిజంగా మీరు ఉండాల్సిన వాళ్లే vnr గారు. ఇక్కడ ఎమ్ ఘోరం జరిగిందని మీకింత ఆవేశం. ఓ విధంగా స్నేహపూరితంగానే జరుగుతోంది గదా చర్చ. ఆ మధ్య కొందరి మధ్య జరిగినట్లుగా రచ్చ రచ్చ ఏం జరగట్లేదుగా. ఇక్కడ ఏదో అసాంఘిక చర్చ జరిగిపోతోందన్నంత ఆవేశపడి పోవాల్సినంత అవసరమేం లేదు లెండి. నీహారిక గారు కూల్ గానే ఉన్నారు. ప్లీస్ బీ కూల్. :)

      తొలగించండి
    3. My my my, what do we have here?
      -------------

      @Anonymous,

      Of course "ఉండాల్సిన" వాడినే. దాంట్లో సందేహమేముంది? లేకపోతే బ్లాగ్ స్నేహితుల activity ఏం తెలుస్తుంది?

      ఆవేశం పడుతున్నది మీరా, నేనా? ఇక్కడ వ్యాఖ్యానిస్తున్న అనానిమస్సులు ఒకరా ఇద్దరా అని ఈ బ్లాగ్ ఓనరుడు ఆశ్చర్యపోతుంటే నాకు తోచిన సాంకేతిక సలహా మాత్రం ఇచ్చాను - అతనికి. దాంట్లో ... మీకు .. ఆవేశం గానీ, మీ చర్చ మీద కామెంట్ గానీ ఎలా కనిపించింది అజ్ణాత స్వొమీ? మీ చర్చ గురించి నేనేమీ వ్యాఖ్యానించ లేదే - వ్యాఖ్యానించ వద్దనుకున్నాను కాబట్టి. కానీ ఇప్పుడు వ్యాఖ్యానిస్తాను - నీహారిక గారి నుద్దేశించి. అందువల్ల
      మీరు "ఆవేశ" పడిపోకుండా "ప్లీస్ బీ కూల్".

      తొలగించండి

    4. అద్గదీ ! వినరా వారా మజాకాయా! బిఫిటింగ్ రిప్లై

      ఈ అనానిమస్సెవరో కొత్త మొహంలా వుండె! వినరా వారి సత్తా తెలియదు కామోసు బ్లాగ్కామింట్ సూపర్ స్టార్ తో పేచీ లే! హన్నా ! హన్నా ఎన్నేసి మాటలు రాయటానికొస్తే అన్నేసి రాసి పారేయడమే వినరా వారి పైన ?


      ఒప్పుకునే ప్రసక్తే లే


      మీరు ఇంకొంత వేడిగా జవాబివ్వాలండీ వినరా గారు


      జిలేబి

      తొలగించండి
    5. అలా అంటారా! సరే మీ మాటే ఖాయం చేద్దాం సార్. :)

      తొలగించండి
    6. అయితే రిప్లయ్ బీపీ టింగే(bp tinge)అంటారా అమ్మా? :)

      తొలగించండి
    7. tinge అనే పదాన్ని టింజ్ అని పలుకవలెను, "టింగ్" కాదు ☝️.

      తొలగించండి
    8. అవునండి. (a) tinge of bp (blood pressure) అన్న అర్థంలోనే సరదాగా వాడటం జరిగింది సర్. :)
      'bp tinge ను తెలుగులో 'బీపీ టింగే'(befitting)గా - అలా.
      (ఈ తికమక విషయంలో మీకు కలిగించిన అసౌకర్యానికి మన్నించగలరు) :)

      తొలగించండి
    9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి

  22. // "మీరు ఇంకొంత వేడిగా జవాబివ్వాలండీ"‌ //

    నేను బహు సౌమ్యుడను "జిలేబి" గారూ. ఈ మాట ఆ మధ్య నీహారిక గారు సర్టిఫై చేశారు కూడా.

    రిప్లయితొలగించండి
  23. అప్పా! ఏడకెల్తవోలప్పా
    అన్నితానాలా కరారావుడు సుట్టీసినావుగందే లప్పా ! ఏడకెల్తవో!
    ముసిల్దాన్నేటిసేసిపోతవోలప్పా
    ముసిల్దానికేటిసెప్పమంతవోలప్పా ! ! ఏడకెల్తవో!!
    కుటుమానం మనిసిలనుకున్నోల్లప్పా
    నిన్నోగీస్సి పారినారోలప్పా ! ! ఏడకెల్తవో!!
    నీ ఎనకెనక తిరిగినోల్లప్పా!
    ఒక్కూసు పలకనేదప్పా ! ! ఏడకెల్తవో!!
    నీకేటి గతో లప్పా
    నాకేటి ఎరికనేదప్పా ! ! ఏడకెల్తవో!!
    ఎర్రిపీర్నిజేస్సినారు గదేలప్పా
    నేనేటి సేతునోలప్పా నేనేటి సేతునోలప్పా
    నీ గాచారంగాలిపోనాదప్పా ! ఏడకెల్తవో!

    రిప్లయితొలగించండి
  24. Bipolar disorder-Negative attitude-Spewing venom on others

    "బ్లాగ్ ఖర్మ
    బ్లాగ్ గాంధీ
    బ్లాగ్ చాగంటి
    బ్లాగ్ ఉషశ్రీ
    బ్లాగ్ గరికపాటి
    బ్లాగ్ షణ్ముఖ ఖర్మ

    బ్లాగ్ సహస్ర నామాలు

    ఈ బాపనోళ్ళు ఉన్నారే....వీళ్ళకు నచ్చితే చాలు....ఎన్ని బిరుదులైనా ఇచ్చేస్తారు.
    Bipolar disorder-Examples-negative attitude-No self control-Making comments in rage-Removing later
    కాదేదీ బ్లాగ్ కు అనర్హం at 2 August 2019 at 21:11
    1. నీహారికకి భయపడి పారిపోయారని మీరంటే సరిపోయిందా ? వాళ్ళు గానీ చదివారంటే మళ్ళీ లగెత్తుకొస్తారు. బ్లాగుల తర్వాత ప్లస్ వచ్చింది తర్వాత ఫేస్ బుక్ వచ్చింది, తర్వాత ట్విట్టర్, తర్వాత ఇన్స్టాగ్రాం వచ్చింది. బ్లాగుల్లో కిక్ ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళు. జోష్ సినిమాలో ఒకడంటాడు కాలేజ్ లో ఇంత కిక్ ఉంటే రాజకీయనాయకుల దగ్గరికి ఎవడెళతాడురా అని అంటాడు. బ్లాగుల్లోకి మళ్ళీ రావాలంటే ఇక్కడ కిక్ ఉండాలి. నీహారిక వల్ల కిక్ వస్తుందంటే ఇక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిడక బ్యాచ్ అంటే రిటైరయిన బ్యాచ్. నాకు వాళ్ళతో ఉండడం అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను.
    2. కాదేదీ బ్లాగ్ కు అనర్హం at 2 August 2019 at 21:21
    బ్లాగింగ్ మొదలుపెట్టిన దగ్గరనుండీ నేను చెడ్డగా ఉంటుంటే నువ్వేం చేస్తున్నావ్ ? మొదట్లోనే నువ్వు చెడ్డదానివి అని చెప్పి నన్ను మార్చడానికి ట్రై చేయవలసింది కదా ? శర్మ బూతులు వ్రాస్తే ఆరోజే చెప్పాను కదా ? నన్ను మార్చడానికి ట్రై చేసినవాళ్ళు ఉన్నారు. వారిమాట వినడానికి ప్రయత్నించాను కూడా కానీ శర్మ మారలేదే ? శర్మ మారనంతకాలం నేనూ మారను.
    రాముడిపై చెడ్డగా వ్రాయవద్దు అని అడిగితే మారాను కదా ? ఇపుడు రాముని పద్యాలు కూడా చదువుతున్నాను

    రిప్లయితొలగించండి
  25. విన్నకోట వారు, ఈ బ్లాగుల విషయంలో ఇంకా మీరన్న ఆ క్షుద్ర విద్య ఎలా ప్రయోగించాలి అనే విషయం మీద అవగాహన లేదు, ఎలా ప్రయోగించాలి అనేది నేర్చుకోవాలి.

    రిప్లయితొలగించండి
  26. Positive thinking కాస్త ఏటో వెళ్లిపోయి వాదనలు మొదలైనట్లు అనిపిస్తోంది, ఆ వాదనలు సర్ది చెప్పే అవగాహన లేదు నాకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. బ్లాగులోకములో ఏ విధమైన చర్చలున్ను రౌండు రౌండు చుట్టి ఇట్లా ఖర్మల తలపైకి వచ్చి పడును. నాయనా పవన కుమారా ఇది సర్వ సాధారణమైన విషయము. దీని పైన‌ చింతించుట వలదు. :)


      అసంశయం మహాబాహో ..... :)

      సంశయమున్నచో రేపు చంద్రయానము పై టపా పెట్టుడు . అదికూడా చుట్టు చుట్టి మళ్లీ ఇక్కడి కే వచ్చును :)




      బ్రేవ్ :)

      జిలేబి

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. పవనుడా,

      పోష్టస్యహి ధ్రువో వ్యాఖ్య ధ్రువం చర్చ రచ్చస్య చ
      తస్మాద పరిహార్యార్థే న త్వం శోచితుమర్హసి🤘

      (భగవద్గీత శ్లోకానికి స్వేచ్ఛానుకరణ. తప్పులుంటాయి తప్పదు 🙂)

      తొలగించండి
    4. మీరంతా మాట్లాడే తెలుగే అప్పుడప్పుడు అర్థం అవ్వదు మేష్టారు, మరీ సంస్కృతం అంటే కష్టం. అప్పుడెప్పుడో స్కూల్ రోజుల్లో మార్కులెక్కువ వస్తాయని ఆ సబ్జెక్టు తీసుకున్నాను కానీ అవగాహన శూన్యం.

      తొలగించండి
    5. హ్హ, హ్హ, పవన్, ఈ తరం విద్యార్ధులు చాలా మంది మీ బాపతే. మార్కుల కోసం సంస్కృతం తీసుకుంటారు. ఆ భాషాజ్ఞానం మార్కుల వరకే పరిమితమవుతోంది. చివరికి ఆ భాషా రాదు, తెలుగూ సరిగ్గా రాదు. దురదృష్తకరం :( (సంస్కృతం తీసుకున్నా మీకు తెలుగు బాగానే వచ్చు అనిపిస్తోంది లెండి)

      పై శ్లోకానుకరణలో నా కవిహృదయం .... (బ్లాగు) పోస్ట్ వ్రాస్తే వ్యాఖ్య రావడం తధ్యం. అలాగే చర్చ ఆపై రచ్చ కూడా తధ్యం. దీని గురించి నీవు విచారించవద్దు.

      నాకూ సంస్కృత భాష రాదు లెండి. ఏదో అనుకరించి వ్రాశాను. తప్పొప్పులు ఉండే ఉంటాయి. భావం ముఖ్యం అనుకుని సరిపెట్టుకుందాం :)

      తొలగించండి
    6. మీ సంస్కృత పద్యం అదిరింది.

      తొలగించండి
    7. అర్థం చెప్పినందుకు థాంక్స్ మేష్టారు. తెలుగు అంటారా, అంతా భ్రమ, ఏదో కాస్తో కూస్తో వచ్చు ఈ పాటి బ్లాగ్ రాసేంత

      తొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారు, అసలు వారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకైతే తెలీదు, నేను flashback మిస్సైన సినిమా చూస్తున్నాను. ఇక షర్మిల విషయం అంటారా బ్లాగ్ లో ఆవిడ గురించి నేనేమీ రాయలేదు కాబట్టి ఆవిడను అందులోకి లాగడం అనవసరం అనిపించి అప్పుడు వద్దన్నాను. ఇక కామెంట్స్ ని మోడరేషన్ పెట్టి మరీ ఫిల్టర్ చేయాలి అంటే కాస్త కష్టమైన పనే నీహారిక గారు. హెల్దీ గా వాదనలు నడుస్తుంటే పర్వాలేదు మరీ శృతి మించితే అప్పుడు చూద్దాం.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. నీహారిక గారూ, అనానిమస్ ముసుగులో వ్యక్తిగత దాడులు చేయడం చేయడం నా వల్ల కాదని మనవి. నేను మీ అభిప్రాయాలతో కొన్నిసార్లు విభేదించాను, ఒక్కోసారి సమర్తించాను కూడా. ఇవన్నీ అభిప్రాయపరంగానే తప్ప వ్యక్తిగతం కావు.

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. నిజం ఏమిటో నాకు తెలుసు. మీరు ఎలా అనుకున్నా మీ ఇష్టం.

      నేను హిందీలో కామెంట్లు రాయను. కొన్నిసార్లు ఉర్దూ షాయరీ (సాధారణంగా ఘాలిబ్/ఇక్బాల్) కోట్ చేసాను, కుదిరినంత మేరకు అనువాదం కూడా ఇస్తాను.

      తొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. ఎన్నో అప్పడాలు ఎన్నో వడియాలు అయినా సానుకూలంగానే ఉన్నా...100 వ కమెంట్ నాదే !

    రిప్లయితొలగించండి
  30. Congratulations నీహారిక గారూ.
    పవన్,రోహిత్ శర్మ లాగా (ఆహా, ఇతను కూడా శర్మేనే 🙂 ?) సెంచరీలు చేస్తున్నారే ... బ్లాగు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. यह समझना बहुत मुश्किल कि बात है की कुछ लोग वास्तव में कैसी बनी हैं, ​​कि वे किसी अन्य समय पर गालिया प्राप्त करते ही, वह सभी को भूलकर, उसी लोग से मीठी मीठी बातें कर खुश रहते|शाबाशी देना है| है ना?

    రిప్లయితొలగించండి
  32. వంద కొట్టిస్తున్న మీ అందరికి వందనాలు.

    రిప్లయితొలగించండి
  33. Dear Pavan Kumar 05.08.2019

    Why Madam is shivering? Yelling at top of her voice in a fit of anger?

    She is annoyed of seeing her own deleted, the negative comments made in different blogs, at different times, in one place, in this blog.
    She is exposed through her negative comments. The positive comments from her friends also exposed her thoroughly.
    This comment exposed her nature. This is more than sufficient. She had not learnt from the advice given by this elderly man, who is serving the society.
    See the comment.
    ఓహో ! అలా వచ్చేరా . నాకు చదువుజెప్పిన వాళ్ళను విమర్శించేంత ఙ్ఞానం మీకు లేదు . అసలు తమదేపాటి తెలివిడో తెలుస్తూనే ఉంది, ఎలా మాటాడుతున్నామో , ఏమి మాటాడుతున్నామో , ఇది మాటాడ వచ్చునా
    కూడదా అనే విఙ్ఞతా గట్రా తమకు లేవుగాని ...... విరమించండి .
    Is it that, she wanted you to delete her own deleted comments or the comments of her friends? What is pinching her? She was paid in the same coin. The game time is over.
    Comments are made in a fit of anger and deleted later. It is her habit, which shows her inconsistency. She had deleted sixteen (16 ) of her comments in this post alone. These deleted comments will be supplied to you afterwards. What does it indicate? She is feared of her own shadow. She is fighting with her own shadow. Is it not indicating her fear psychology?
    A man will be judged by the company he keeps. Some sycophants are encouraging her. Do you? She says, ‘’ It gives a kick’’, yes, she was kicked out from all social media forums. The last resort remained is only blogs.
    Do you know who her heroes are? Osama bin Laden, Adolf Hitler.
    Do you know what coronary thrombosis is, please tell her to inquire with her doctor son, and take remedy. Best wishes to her.
    Best wishes to you and your family
    I wish to remain incognito..

    రిప్లయితొలగించండి
  34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  35. Why madam is shivering ?

    oh...Yes I am shivering with incognito....because he is a brahmin.
    బాపనోళ్ళను చూస్తే నాకు వణుకు.

    రిప్లయితొలగించండి
  36. She is annoyed....blaa...blaa.

    You are supplying the comments ...so what is the need again here. I will delete every comment ...so keep a file and save it properly...here after you are my slave...Do what I say to you.

    రిప్లయితొలగించండి
  37. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  38. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  40. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  41. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒకవైపు రాజ్యాంగం మొత్తానికి డా. అంబేడ్కర్ స్ఫూర్తిదాత అంటూనే ఈ ఒక్క అధికరణ నెహ్రూకు అంటకట్టడం అసమంజసం.

      ఒకవైపు సెన్సెక్స్ కుప్పకూలుతుంటే కాశ్మీర్ మీద పడ్డారేంటి చెప్మా!

      తొలగించండి
  42. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  43. Don't pinch others let you will be pinched the same way
    Game over :)

    రిప్లయితొలగించండి
  44. ఇందాకే మా బంధువొకతను ఆన్లైన్లో కనిపించిన ఒక ప్రకటన గురించి చెప్పాడు. అదేమిటంటే .. ఒక ఆసామీ లడఖ్ లోనున్న తన ఇల్లు అమ్మకానికి పెట్టాడట. మూడున్నర కోట్లుట‌. Quick thinking కదా‌ 🙂

    రిప్లయితొలగించండి
  45. ఇదిగో పవన్ బాబూ (లక్ష్మి పార్వతి స్టైల్లో) ఇక్కడ మీరన్నట్లే కొంత ఫ్లాష్బాకే కధ నడిపించింది. ఇంత ఘాటు ఫ్యాక్షన్ యాక్షన్లో కూడా కొన్ని బంధాలు విషమ పరీక్షలకు నిలబడి వాడిపోకుండా ఘాట్టిగా వికసించాయి. కాకపొతే మీరు ఈ ఏమీ సాధించలేని అజ్ఞాన అజ్ఞాతల పాత కక్షలకు, నీ వెంటే నేనుంటా ఘాడ అనుబంధాలకు ఒక అచేతనమైన వేదికగా నిలబడి పోయారు. అంతే, మరంతకన్నా ఇక్కడ విషయమేం లేదు బుర్ర తెగ బరాబరా గోక్కోడానికి. అల్ ఐస్ వెల్. అది ఇప్పట్లో కరిగేది కాదు. ఈ అప్పడాలూ, వడియాల దేశీ గోలకేం గానీ, మీ కెంగరూ బర్గర్ కబుర్లేంటి సార్? :)

    రిప్లయితొలగించండి
  46. https://naakaburulu.blogspot.com/2019/07/blog-post_29.html?showComment=1564407725101#c3665008950468466373

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్టికల్ 370 అన్నారు ఏదో కామెంట్ లో అది కూడా డిలీట్ చేశారెందుకు నీహారిక గారు ?

      తొలగించండి
    2. మీ బ్లాగులో నన్ను టార్గెట్ చేసిన వ్యాఖ్యాతలను అదుపుచేయనందుకుగాను మీ బ్లాగుని సంవత్సరం పాటు నేను బహిష్కరిస్తున్నాను. మళ్ళీ 2020 ఆగస్టు 6 న కలుద్దాం....ఎంజాయ్ మాడి !
      Happy Blogging !

      తొలగించండి


    3. హమ్మయ్య పీడా విరగడయ్యె :)


      మిఠాయీ భాంటో :)

      జిలేబి

      తొలగించండి
    4. అయితే నా నెక్స్ట్ పోస్ట్ మళ్ళీ 2020 ఆగస్టు 6 న రాస్తాను నీహారిక గారు 😊

      తొలగించండి
    5. ఏమిటీ?బ్లాగుని బహిష్కరిస్తారా?అదీ ఏడాది పాటు!
      మీ తిక్క కుదర్చాలంటే 2020 ఆగస్టు6న "ఓ స్త్రీ రేపురా... ప్లీజ్ కమ్ టుమారో... కల్ ఆజానా" అని బోర్డ్ పెట్టాల్సిందే☺️☺️

      తొలగించండి
    6. నీహారిక గారూ, దయ చేసి మీ "బహిష్కరణ" గడువును ఒక సంవత్సరం బదులు ఒక రోజుకు (i.e. till 6/8/2019) కుదించండి.

      Thank you in anticipation of a favorable response.

      తొలగించండి
    7. oh my, dear pavan! can't believe that you could be bought this cheap with her loud brag! please be reminded that she's much deceiving and do take care not to loose your composure falling for her tricks! not to mention, haven't seen a more ill-starred blogger, in the recent past,who refuses to claim the fortune, blindfold, offered on a golden platter! may god save the cursed souls on their blogging/commenting for better wisdom! :)

      -a true sympathizer.

      తొలగించండి
    8. ఇక్కడ నావసలే తెలుగు మీడియం చదువులు, మీరింత క్లిష్టమైన ఇంగ్లీష్ వాడితే నాకు కష్టమే మరి అనానిమస్ గారు. మీరంత జాలి చూపకండి, రాం గోపాల్ వర్మ అభిమానులం ఇక్కడ, ఎప్పుడైనా మాట మార్చచ్చు, ఉదయాన టీ తాగేప్పుడు చెప్పిన మాట బ్రేక్ఫాస్ట్ టైం కే మార్చేస్తాం.

      తొలగించండి
    9. ఏదైనా మొహం మీదే కొట్టినట్లు చెప్పడం నీహారిక గారి పద్దతి అనుకుంటా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ బిహేవియర్. అంత మాత్రానికే?

      నా కొలీగ్ ఒకమ్మాయి నార్త్ ఇండియన్ అమ్మాయి ఉండేది, మా అభిప్రాయాలు ఎక్కడా కలిసేవి కాదు కానీ ఆవిడ నా బెస్ట్ కొలీగ్. నేను శ్రీదేవి అంటే తను మాధురి దీక్షిత్ అనేది, ఇళయరాజా అంటే R.D బర్మన్ అనేది ఇలా ఎప్పుడూ వాదులాడుకుంటూ ఉండే వాళ్ళం. అలాగని ఆ అమ్మాయితో మాట్లాడకపోవడం మంచిది అని నేనెప్పుడూ అనుకోలేదు.

      తొలగించండి
    10. pavan garu, never meant advising you to keep calm as mentioned above. just got here on a stroll, and joined because the proceedings are running fun and frolic. :)

      తొలగించండి
  47. హేవిటి "జిలేబి" గారూ, "పీడా విరగడయ్యె" అని మీరు అన్నది ఎవరి గురించి???

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అబ్బే మిమ్మల్నీ కాదు పవనుకుమారుణ్ణీ కాదు :)


      బ్రేవ్ :)
      జిలేబి

      తొలగించండి
    2. మీరు దేనికి ఎప్పుడు తిన్ననైన సమాధానం ఇచ్చారు గనుక, "జిలేబి" గారూ.

      తొలగించండి
  48. నీహారిక గారు,
    ఉరుము ఉరిమి మంగలంలో పడిందనే సామెత తెలుసుగా, అలా ఉంది మీరు పవనుడి బ్లాగ్ ను బహిష్కరించడం. ఆ అనానిమస్సు మీరూ ద్వంద్వయుద్ధం చెయ్యడమేమిటో, ఆ పోరుకు వేదిక మాత్రమే అయిన పవనుడి బ్లాగ్ ను చివరకు మీరు సంవత్సరం పాటు బహిష్కరించడం ఏమిటో, బిత్తరపోయిన పవనుడు అయితే సంవత్సరం తర్వాతే పోస్ట్ వ్రాస్తానని నిర్ణయించేసుకోవడం ఏమిటో ... విష్ణుమాయ.

    అదేదో సినిమాలో క్లాస్ రూమ్ సీన్ లో సునీల్ ను మాట్లాడకుండా కూర్చోరా పూలచొక్కా అంటుంది సన్నగా ఒక అమ్మాయి. దాంతో సునీల్ బెంచెక్కి ఇక్కడ నన్నెవరో పూలచొక్కా అన్నారు, లెక్చరర్ అపాలజీ చెప్పేంత వరకు కిందకు దిగను అంటాడు. అది గుర్తొచ్చింది 🙂.

    రిప్లయితొలగించండి